దాదాపు 105రోజుల పాటు జరిగే ఈ గేమ్ షో కోసం సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, సోషల్ మీడియాలో క్రేజ్ తెచ్చుకున్న వారు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడుతుంటారు. ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫులెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ హౌస్ లోకి ఓ ట్రెండింగ్ బ్యూటీ ..పచ్చళ్ల పాప ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా కోడై కూస్తుంది. రమ్య! సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఇటీవలే ఈ చిన్నది ఓ సినిమా ఈవెంట్ లో కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. ఇప్పుడు వరుసగా సినిమాల్లోనూ ఛాన్స్ అందుకుంటుంది ఈ చిన్నది. సినిమా ఈవెంట్ లో రమ్య కనిపించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రమ్యను కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. ఇంకొంతమంది ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు
51 రోజులు.. 1,000 కి.మీ.. శ్రీలంక మీదుగా ఆంధ్రాకు