Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Railway Gates Replacement Ap,గుడివాడ ప్రజలకు గుడ్‌న్యూస్.. రూ.400 కోట్లతో రైల్వే గేట్ల సమస్యలకు చెక్ – new railway projects in krishna district to resolve traffic issues at rail gates
ఆంధ్రప్రదేశ్

Railway Gates Replacement Ap,గుడివాడ ప్రజలకు గుడ్‌న్యూస్.. రూ.400 కోట్లతో రైల్వే గేట్ల సమస్యలకు చెక్ – new railway projects in krishna district to resolve traffic issues at rail gates

.By .23 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Railway Gates Replacement Ap,గుడివాడ ప్రజలకు గుడ్‌న్యూస్.. రూ.400 కోట్లతో రైల్వే గేట్ల సమస్యలకు చెక్ – new railway projects in krishna district to resolve traffic issues at rail gates
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


రైల్వే గేట్ల వల్ల ప్రాజెక్టుల వల్ల ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఇబ్బంది పడే ఉంటారు. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యలతో నిత్యం నరకం చూస్తుంటారు కొందరు. అయితే ఇలాంటి రైల్వే గేట్ల వల్ల ఏర్పడుతున్న సమస్యలకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం అయింది. ముఖ్యంగా గుడివాడ పట్టణంలోని రైల్వే గేట్ల సమస్యల పరిష్కారం కొరకు రూ.400 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ విషయాన్ని నేరుగా స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. అయితే వీటితోనే 8 రైల్వే పైవంతెనలు, అండర్ పాస్‌లు నిర్మించబోతున్నట్లు చెప్పారు.

ఆ ఉపాయలతో రైల్వే గేట్ల సమస్యలకు చెక్.. రూ.400 కోట్లతో ప్రాజెక్టులు
ఆ ఉపాయలతో రైల్వే గేట్ల సమస్యలకు చెక్.. రూ.400 కోట్లతో ప్రాజెక్టులు (ఫోటోలు– Samayam Telugu)

సామాన్యంగానే రైల్వే గేట్ల ఉన్న ప్రాంతాల ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. రైలు వచ్చిన ప్రతీ సారి గేటు వేడయం వల్ల అటూ, ఇటూ రాకపోకలు సాగించే వాళ్లు చాలా సేపు అక్కడే నిలబడాల్సి ఉంటుంది. ఆగలేని వారు గేటు దాటుదామని ప్రయత్నించినా పెద్ద ఎత్తున ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతీఒక్కరూ కచ్చితంగా ఎండైనా, వానైనా అక్కడే నిలబడాల్సిందే. ముఖ్యంగా ఏపీలోని గుడివాడ ప్రాంతంలో ఎక్కువగా ఈ రేల్వే గేట్లు ఉండగా.. స్థానిక ప్రజలు నరకం చూస్తున్నారు. అలాంటి సమస్యలకే సర్కారు ఇప్పుడు చెక్ పెట్టబోతుంది. ఎలాగో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రజలకు రైల్వే గేట్ల సమస్యలు తీరిపోనున్నాయి. రైలు రాగానే రైల్వే గేట్లు వేయడం దాని వల్ల ట్రాఫిక్ జామ్ అవడం, అదే ట్రాఫిక్‌లో ఎదురుచూడటం లాంటి సమస్యలు ఇక తీరిపోనున్నాయి. గుడివాడ పట్టణంలోని రైల్వే గేట్ల సమస్యను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ నిధులను మంజూరు చేసింది.

రైల్వే గతి శక్తి పథకంలో భాగంగా గుడివాడకు రూ.400 కోట్లు కేటాయించినట్లు స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. బుధవారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము, ఆర్డీవో జి. బాలసుబ్రహ్మణ్యం, జాతీయ రహదారులు, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజల ప్రధాన అవసరాలను దృష్టిలో పెట్టుకుని గుడివాడ నియోజకవర్గంలో 8 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇందుకోసంం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. రూ.400 కోట్లు కేంద్రం నిధులు కేటాయించిందని పేర్కొన్నారు.

గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా భూసేకరణ ప్రాంతాలను పరిశీలించి ఎదురయ్యే సమస్యలపై అధికారులతో చర్చించారు. నిధులు సమకూర్చడంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి కీలక పాత్ర పోషించారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రావి వెంకటేశ్వరరావు, గుడివాడ డీఎస్పీ వి. దీరజ్ వినీల్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.

ప్రధాన ప్రాజెక్టు..

వై ఆకారంలో బ్రిడ్జి:

బేతవోలు – ధనియాలపేట మధ్య

అండర్‌పాస్‌లు:

మందపాడు, కేటీఆర్ కళాశాల రోడ్డులో

పై వంతెనలు:

బొమ్ములూరు, మోటూరు, డోకిపర్రు గేటు వద్ద

పై వంతెన, అండర్‌పాస్‌:

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల వద్ద

అండర్‌పాస్‌:

వడ్లమన్నాడు వద్ద

జౌడి జ్యోతి

రచయిత గురించిజౌడి జ్యోతిజౌడి జ్యోతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయానికి సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. తనకు జర్నలిజంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్, సినిమా ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

Srikalahasti Temple Rahu Ketu Sarpa Dosha Puja Cancelled,మహాశివరాత్రికి శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మహిళలకు మాత్రం తీపికబురు – srikalahasti temple rahu and ketu sarpa dosha puja cancelled on february 15th due to mahashivratri says temple eo bapi reddy

10 February 2026

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

ఇప్పుడున్న జనరేషన్ లో సోషల్ మీడియా అనేది లైఫ్ లో ఓ భాగం అయిపొయింది. ఉదయం లేచిన దగ్గర నుంచి…

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

యమా హాట్ గురూ..! రోజాతో ఉన్న ఈ చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీని ఊపేస్తోంది.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే

10 February 2026

Stocks: రూ. 500కే 1000 షేర్లు.. ఆత్రంగా కొన్నారంటే కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

10 February 2026

Telangana Crime: పిల్లనిచ్చి పెళ్లి చేస్తే.. ఏకంగా అత్తకే ఎసరుపెట్టిన అల్లుడు! ఏం చేశాడంటే?

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.