ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్ శారీలో రెడ్ కార్పెట్ పై మెరిసింది ఈ బ్యూటీ. ఆ ఫోటోలతో పాటు.. ఆ సారీ ప్రైస్ తో నెట్టింట వైరల్ అవుతోంది. డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన బ్లాక్ కలర్ శారీ ధర రూ.92,500. సింపుల్ గా కనిపించినప్పటికీ ఈ శారీ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.ఇక బ్లాక్ శారీ ఫోటోస్ పంచుకుంటూ.. ఓ పోస్ట్ కూడా పెట్టింది ఈ బ్యూటీ. “కొంతకాలం తర్వాత నేను మళ్లీ రెడ్ కార్పెట్ పైకి వచ్చాను. నా హృదయంలో కురిపించిన ప్రేమ మరింత సంతోషాన్నిచ్చింది. ఈరోజు నేను ఏమి ధరించానో మీకు చూపించాలనుకుంటున్నాను. కఠినమైన, బిజీగా ఉన్న రోజులను తట్టుకుని నేను నిలబడటానికి కారణం నా కుటుంబమే. మీలో ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ” అంటూ రాసుకోచ్చింది. ఇక విషయం పక్కకు పెడితే.. ప్రస్తుతం రష్మిక ఆదిత్య సర్పోత్థార్ దర్శకత్వం వహిస్తున్న థామా చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. అలాగే కుబేర, పుష్ప 3, ది గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చెత్త సినిమా కోసం.. 700cr హిట్ సినిమా వదులుకుంది..
32ఏళ్ల తర్వాత బాలయ్య సినిమాలో విజయశాంతి
జోరు మీదున్న జాన్వీ.. కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుందిగా
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్
నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు