ఇటీవల వరుసగా 4 సినిమాలతో రూ.100 కోట్లపైగా కలెక్షన్స్ రాబట్టారు. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ భూషణ్ అవార్డ్ సైతం స్వీకరించారు.ప్రస్తుతం అఖండ 2 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు బాలయ్య.బోయపాటి శ్రీను డైరెక్టర్.ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అఖండ 2 ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. బాలయ్యకు జోడీగా ఎన్నో సినిమాలు చేసిన విజయశాంతి…ఇప్పుడు అఖండ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని ఓ న్యూస్ బయటికి వచ్చింది. రీసెంట్‌గా ఈ సీనియర్ హీరోయిన్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో బాలయ్య అఖండ2 సినిమామలో ఈమె కీ రోల్ చేస్తోందట. దాదాపు 32 ఏళ్ల తర్వాత బాలయ్యతో విజయశాంతి నటింస్తుండడంతో.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అందర్నీ ఆకట్టుకుంటోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జోరు మీదున్న జాన్వీ.. కిల్లింగ్ లుక్స్ తో చంపేస్తుందిగా
NTRకు లింక్ చేస్తూ.. హీరోయిన్‌పై RGV వెకిలి కామెంట్స్
నైట్ పార్టీకి వెళ్లింది.. స్కాంలో చిక్కుకుంది.. పాపం కయాదు
లక్కీ గర్ల్.. బిగ్ బాస్9 లోకి పచ్చళ్ల పాప
25 మంది పెళ్లి కొడుకులు.. ఒక్కతే పెళ్లి కూతురు