Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..

24 June 2025

Hyderabad: ఎటుపోతుంది ఈ సమాజం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కర్కశంగా చంపిన కూతురు..

24 June 2025

Tirupati 1993 Plane Crash Cinema Stars,విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..? – interesting story that flight carrying tollywood stars belly landing in farm lands near tirupati in 1993

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Two New Universities,ఏపీలో కొత్తగా రెండు యూనివర్శిటీలు.. ఈ జిల్లాల్లోనే ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు – andhra pradesh govt orders for establishment of two new universities dr br ambedkar open university and sri potti sriramulu telugu university
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Two New Universities,ఏపీలో కొత్తగా రెండు యూనివర్శిటీలు.. ఈ జిల్లాల్లోనే ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు – andhra pradesh govt orders for establishment of two new universities dr br ambedkar open university and sri potti sriramulu telugu university

.By .24 May 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Two New Universities,ఏపీలో కొత్తగా రెండు యూనివర్శిటీలు.. ఈ జిల్లాల్లోనే ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు – andhra pradesh govt orders for establishment of two new universities dr br ambedkar open university and sri potti sriramulu telugu university
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Andhra Pradesh Sri Potti Sriramulu Telugu University: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలతో ముందుకు సాగుతోంది. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం, ఏలూరు దగ్గర అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏర్పాటు కానున్నాయి. స్టడీ సెంటర్ల నిర్వహణలో మార్పులు జరిగాయి. పాలిటెక్నిక్ కళాశాలలకు ఊరట లభించింది. తాగునీటి సమస్య పరిష్కారానికి భారీ ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సమాచార కమిషనర్ల నియామకానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే పూర్తి కథనం చదవండి!

హైలైట్:

  • ఏపీలో కొత్తగా రెండు యూనివర్శిటీలు
  • ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
  • అంబేద్కర్, తెలుగు వర్శిటీలు ఏర్పాటు
ఏపీలో డాక్టర్ బీఆఱ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ
ఏపీలో డాక్టర్ బీఆఱ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (ఫోటోలు– Samayam Telugu)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. రెండు కొత్త విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తోంది. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం రాజమహేంద్రవరంలో ఏర్పాటు కానుంది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఏలూరు దగ్గరలో ఏర్పాటు కానుంది. గతంలో ఈ రెండు విశ్వవిద్యాలయాల ప్రధాన కార్యాలయాలు హైదరాబాద్‌లో ఉండేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీటికి అనుబంధంగా స్టడీ సెంటర్లు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత పదేళ్లపాటు ఇవి సేవలు అందించాయి. కానీ, ఇటీవల వాటి సేవలను నిలిపివేశారు. ఇప్పుడు వాటిని ఆంధ్రప్రదేశ్‌కు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం స్టడీ సెంటర్ల గురించి కూడా ఒక నిర్ణయం తీసుకుంది. అన్ని స్టడీ సెంటర్లను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పరిధిలోకి తీసుకువస్తారు. శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న మూడు పీఠాలు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరిధిలోకి వస్తాయి. ఇటు ప్రభుత్వం రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 63 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల అనుమతులను పునరుద్ధరించింది. రాష్ట్రంలో మొత్తం 87 ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 63 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) ప్రస్తుత విద్యా సంవత్సరానికి అనుమతులు పొడిగించింది. దీనికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

మరోవైపు పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. తాగునీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడానికి రూ.1,702.68 కోట్లతో ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. ఈ ప్రాజెక్టు నివేదికను జాతీయ హౌసింగ్ బ్యాంకు ఆమోదం కోసం పంపనున్నారు. గత ప్రభుత్వం పట్టించుకోని ప్రాజెక్టులను పూర్తి చేయడానికి జాతీయ హౌసింగ్ బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీలో కొత్తగా రెండు యూనివర్శిటీలు.. ఈ జిల్లాల్లోనే ఏర్పాటు, ప్రభుత్వం ఉత్తర్వులు

రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకం కోసం ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఖాళీగా ఉన్న మూడు సమాచార కమిషనర్ల పోస్టులను భర్తీ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉంటారు. న్యాయశాఖ కార్యదర్శి సభ్యుడిగా ఉంటారు. సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి (రాజకీయ) మెంబర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారిని స్క్రీనింగ్ కమిటీ సిఫారసు చేస్తుంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఏర్పాటయ్యే కమిటీ కమిషనర్లను ఎంపిక చేస్తుంది.

తిరుమల బాబు

రచయిత గురించితిరుమల బాబుతిరుమల బాబు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 11 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirupati 1993 Plane Crash Cinema Stars,విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..? – interesting story that flight carrying tollywood stars belly landing in farm lands near tirupati in 1993

24 June 2025

Renigunta Vande Bharat Express Maintenance Depot,ఏపీలో అక్కడ వందేభారత్ రైళ్ల మెయింటెనెన్స్ డిపో.. రూ.270 కోట్లతో, ఆ జిల్లాకు మహర్దశ – vande bharat express trains maintenance and repairs depot at renigunta andhra pradesh

24 June 2025

Dangeti Jahnavi: అంతరిక్షంలోకి అడుగుపెట్టబోతున్న తొలి భారతీయ మహిళ జాహ్నవి – మన తెలుగమ్మాయే

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..

24 June 2025

25 ఫిబ్రవరి 2000న కేరళలోని చంగనాచెరిలో ఓ ముస్లిం కుటుంబంలో జన్మించింది అందాల తార ఇవానా. అలీనా షాజీ ఈమె…

Hyderabad: ఎటుపోతుంది ఈ సమాజం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కర్కశంగా చంపిన కూతురు..

24 June 2025

Tirupati 1993 Plane Crash Cinema Stars,విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..? – interesting story that flight carrying tollywood stars belly landing in farm lands near tirupati in 1993

24 June 2025

పహల్గామ్‌లో మళ్లీ పర్యాటకుల సందడి.. ఫోటోలు, వీడియోలు షేర్‌ చేసిన సీఎం..

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Ivana: ఆ జాబిల్లి నేలకి చేరి ఈ సుకుమారిలో ఐక్యం అయింది.. డేజ్లింగ్ ఇవానా..

24 June 2025

Hyderabad: ఎటుపోతుంది ఈ సమాజం.. ప్రియుడితో కలిసి కన్నతల్లిని కర్కశంగా చంపిన కూతురు..

24 June 2025

Tirupati 1993 Plane Crash Cinema Stars,విమాన ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డ చిరంజీవి, బాలయ్య.. 32 ఏళ్ల క్రితం ఇచ్చిన మాట తప్పారా..? – interesting story that flight carrying tollywood stars belly landing in farm lands near tirupati in 1993

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.