– దేశ ప్రజలకు చల్లని కబురు ఐఎండీఅందించింది. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి.. ఈ ఏడాది వారం రోజుల ముందగానే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్టు ఐఎండీ చెప్పింది Breaking — కేరళ తీరాన్ని తాకిన నైరుతి రుతుపవనాలు — తూర్పు మధ్య అరేబియా సముద్రంలో బలపడిన అల్పపీడనం — 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం — ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం — రెండు రోజులు తెలుగురాష్ట్రాలకు వర్ష సూచన — ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం — గతేడాది రుతుపవనాలు మే 30న వచ్చాయి. కానీ ఈ ఏడాది ఆరు రోజులు ముందుగానే వచ్చేశాయి. — అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలుగురాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది.. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో గాలులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయి..
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.