Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mosquito Repellent: ‘ఆల్ అవుట్‌’ను సాకెట్‌లో ప్లగ్ చేసి ఉంచుతారా? ఎంత విద్యుత్‌ వినియోగిస్తుందో తెలుసా?

18 July 2025

Tirumala Songs Available On Website,తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలూ అందుబాటులో, రూపాయి కట్టక్కర్లేదు, ఉచితంగానే – tirumala ttd free songs 24 hours available on website without ads

18 July 2025

Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..12 రాశుల వారికి రాశిఫలాలు

18 July 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP Floods: ఏపీలో వర్ష బీభత్సం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
ఆంధ్రప్రదేశ్

AP Floods: ఏపీలో వర్ష బీభత్సం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

.By .2 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP Floods: ఏపీలో వర్ష బీభత్సం.. వరదల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

AP Telangana Floods: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వంకలు, వాగులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వరదల నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ  కొన్ని కీలక సూచనలు చేసింది.

🔺 వరదల సమయంలో/ During floods

• వరదనీటిలోకి ప్రవేశించవద్దు.
• మురుగునీటి కాలువలు, కల్వర్టులకు దూరంగా ఉండండి.
• విద్యుద్ఘాతానికి గురికాకుండా విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్లకు దూరంగా ఉండండి.
• ఓపెన్ డ్రెయిన్స్ లేదా మ్యాన్‌హూల్స్ ను గుర్తించి ఆ ప్రదేశంలొ కనిపించే విధంగా చిహ్నాలు, ఎర్ర జెండాలు లేదా బారికేడ్లు ఉంచండి.
• వరద నీటిలో నడవకండి లేదా డ్రైవ్ చేయవద్దు, రెండు అడుగుల మేర ప్రవహించే వరద నీరు పెద్ద కార్లను కూడా తోసుకుపోగలవు గుర్తుంచుకోండి.
• తాజాగా వండిన లేదా పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎప్పుడూ
ప్లేట్/కవర్ తో మూసి ఉంచండి.
• వేడిచేసిన / క్లోరినేటెడ్ నీరు త్రాగాలి.
• మీ పరిసరాలను శుభ్రంగా ఉంచడానికి క్రిమిసంహారక మందులను వాడండి.

🔺 వరదల తరువాత/After Floods

• మీ పిల్లలను నీటిలోకి గాని మరియు వరద నీటి సమీపంలోకి ఆడటానికి పంపకండి.
• దెబ్బతిన్న విద్యుత్ వస్తువులను ఉపయోగించవద్దు, వాటిని తనిఖీ చేయండి.
• అధికారులు సూచించిన వెంటనే కరెంట్ కు సంబందించిన ప్రధాన స్విచ్లులను మరియు ఎలక్ట్రిక్ ఉపకరణాలను ఆపివేయండి. తడిగా ఉంటే విద్యుత్ పరికరాలను తాకవద్దు.
• విరిగిన విద్యుత్ స్తంభాలు మరియు తీగలు, పదునైన వస్తువులు మరియు శిధిలాలను నిశితంగా పరిశీలించండి.
• వరద నీటిలో కలిసిన ఆహారాన్ని తినవద్దు.
• మలేరియా వంటి వ్యాధులను నివారించడానికి దోమతెరలను వాడండి.
• వరద సమయంలో పాము కాటు సాధారణం కాబట్టి పాముల విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముకాటుకు ప్రధమ చికిత్స తెలుసుకోండి.
• నీటి మార్గాలు / మురుగునీటి పైపులు దెబ్బతిన్నట్లయితే టాయిలెట్ లేదా కుళాయి నీటిని వాడకండి.
• నీరు త్రాగడానికి సురక్షితమని ఆరోగ్య శాఖ సలహా ఇచ్చే వరకు పంపు నీరు తాగవద్దు.

🔺 మీరు ఖాళీ చేయవలసి వస్తే/ If you need to evacuate

• మంచం మరియు టేబుళ్లపై మీ ఫర్నిచర్ మరియు ఇతర ఉపకరణాలను పెట్టండి.
• మీ కరెంట్ మరియు గ్యాస్ కనెక్షన్ ను ఆపివేయండి
• ఎత్తైన భూ ప్రదేశం / సురక్షిత ఆశ్రయానికి వెళ్లండి.
• మీ వద్ద ఉన్న అత్యవసర వస్తు సామగ్రి, ప్రథమ చికిత్స పెట్టె, విలువైన వస్తువులు మరియు ముఖ్యమైన పత్రాలు లను తీసుకొని వెళ్ళండి.
• లోతైన, తెలియని జలాల్లోకి ప్రవేశించవద్దు, నీటి లోతును తెలుసుకొనుటకు కర్రను ఉపయోగించండి.
• అధికారులు చెప్పినప్పుడు మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళండి.
• కుటుంబ సమాచార ప్రణాళికను రూపొందించుకోండి.
• తడిసిన ప్రతిదాన్ని శుభ్రపరచండి మరియు క్రిమిసంహారకం చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirumala Songs Available On Website,తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలూ అందుబాటులో, రూపాయి కట్టక్కర్లేదు, ఉచితంగానే – tirumala ttd free songs 24 hours available on website without ads

18 July 2025

TDP Vs YSRCP: లీడర్‌ టు క్యాడర్.. రప్పా రప్పా! నెలరోజులుగా ఏపీలో పొలిటికల్‌ వార్!

17 July 2025

Totapuri Mango Subsidy,ఆ రైతులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. రూ. 260 కోట్ల నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ.. – andhra pradesh government released rs 260 crore for mango farmers

17 July 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Mosquito Repellent: ‘ఆల్ అవుట్‌’ను సాకెట్‌లో ప్లగ్ చేసి ఉంచుతారా? ఎంత విద్యుత్‌ వినియోగిస్తుందో తెలుసా?

18 July 2025

Mosquito Repellent: దోమలను తరిమికొట్టడానికి ప్రజలు విద్యుత్ యంత్రాలను ఉపయోగించడం తరచుగా కనిపిస్తుంది. అలాగే ఆ తర్వాత కూడా వాటిని…

Tirumala Songs Available On Website,తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలూ అందుబాటులో, రూపాయి కట్టక్కర్లేదు, ఉచితంగానే – tirumala ttd free songs 24 hours available on website without ads

18 July 2025

Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..12 రాశుల వారికి రాశిఫలాలు

18 July 2025

Astrology: జూలై 18 నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగుండదు.. అదృష్టం వరిస్తుంది!

18 July 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Mosquito Repellent: ‘ఆల్ అవుట్‌’ను సాకెట్‌లో ప్లగ్ చేసి ఉంచుతారా? ఎంత విద్యుత్‌ వినియోగిస్తుందో తెలుసా?

18 July 2025

Tirumala Songs Available On Website,తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. ఇకపై 24 గంటలూ అందుబాటులో, రూపాయి కట్టక్కర్లేదు, ఉచితంగానే – tirumala ttd free songs 24 hours available on website without ads

18 July 2025

Horoscope Today: వారికి ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గుతాయి..12 రాశుల వారికి రాశిఫలాలు

18 July 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025142
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.