Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ?? | us president donald trump shocking comments on hormuz strait and america dealings goes viral

17 April 2026

GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

17 April 2026

నాకు, ప్రధాని మోడీకి ఆ ఒక్క సమస్య లేదన్న రాహుల్.. వీడియో వైరల్ !! | rahul Gandhi funny comments over pm modi and he had no wife issues video goes viral on media

17 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు
తాజా వార్తలు

Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు

.By .2 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Paris Paralympics 2024: పారాలింపిక్స్‌లో అవని లేఖర అరుదైన ఘనత.. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్‌ చేసి అభినందనలు
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 2: ప్యారిస్‌లో జరుగుతున్న పారాలింపిక్స్‌ 2024లో భారత మహిళా షూటర్‌ అవని లేఖర అదరగొట్టింది. మహిళా షూటింగ్‌ ఈవెంట్‌లో స్వర్ణం సాధించింది. అవని సాధించిన విజయంపై యావత్‌ భారతం మురిసింది. ఇక ప్రధాని మోదీ కూడా అభినందించారు. సోమవారం అవనికి స్వయంగా ఫోన్‌ చేసి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. పారిస్ పారాలింపిక్ గేమ్స్‌లో ఆమె అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని కొనియాడారు. లక్షలాది మందికి స్ఫూర్తిగా నిలిచేలా ఆమె కనబరచిన అంకితభావం, పట్టుదలకు తన అభిమానాన్ని వ్యక్తం చేశారు. తదుపరి ప్రయత్నాలకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా పారాలింపిక్స్‌లో R2 మహిళల 10M ఎయిర్ రైఫిల్ SH1 ఈవెంట్‌లో అవని స్వర్ణం సాధించింది. 2020 పారాలింపిక్స్‌లో ఓ స్వర్ణం, మరో కాంస్యం సాధించింది. ఇలా మొత్తం 3 పారాలింపిక్ పతకాలను గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా అథ్లెట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు.

అవని లేఖర 2001 నవరంబర్‌ 8వ తేదీన రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో జన్మించింది. 11 ఏళ్ల యవసులో కారు ప్రమాదం కారణంగా అప్పటి నుంచి వీల్‌ చైర్‌కే పరిమితమైంది. తండ్రి ప్రోత్సాహంతో షూటింగ్‌ అకాడమీలో చేరిన ఆమె 2015లో నేషనల్ షాంపియన్‌షిప్‌లో పాల్గొంది. నాటి నుంచి వెనక్కితిరిగిందే లేదు. అయితే ఈ ఏడాది పారిస్‌ పారాలింపిక్స్‌ ప్రారంభానికి సరిగ్గా 5 నెలల ముందు అవనికి గాల్‌బ్లాడర్‌ సర్జరీ జరిగింది. అయినప్పటికీ త్వరగా కోలుకుని రెండోసారి పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించింది.

కాగా ఇప్పటి వరకూ పారాలింపిక్స్‌లో భారత్‌ 8 పతకాలు సాధించింది. ఈ రోజు పురుషుల డిస్కస్‌ త్రో ఎఫ్‌56లో యోగేశ్ కతునియా 42.22 మీటర్లు విసిరి రజతం దక్కించుకున్నాడు. యోగేశ్ పతకం గెలవడంతో ఈ పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య ఎనిమిదికి చేరింది. యోగేశ్‌కు పారాలింపిక్స్‌లో ఇది రెండో పతకం.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ?? | us president donald trump shocking comments on hormuz strait and america dealings goes viral

17 April 2026

GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

17 April 2026

నాకు, ప్రధాని మోడీకి ఆ ఒక్క సమస్య లేదన్న రాహుల్.. వీడియో వైరల్ !! | rahul Gandhi funny comments over pm modi and he had no wife issues video goes viral on media

17 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ?? | us president donald trump shocking comments on hormuz strait and america dealings goes viral

17 April 2026

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ?? | us president donald trump shocking comments…

GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

17 April 2026

నాకు, ప్రధాని మోడీకి ఆ ఒక్క సమస్య లేదన్న రాహుల్.. వీడియో వైరల్ !! | rahul Gandhi funny comments over pm modi and he had no wife issues video goes viral on media

17 April 2026

ఇంటి నిర్మాణంలో వాస్తు నియమాలు పాటించకపోతే ఏమౌతుందో తెలుసా?

17 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నేనొప్పుకోను.. హర్మూజ్ తెరిచినా కానీ.. అమెరికా బ్లాకేడ్‌ను ఎత్తివేయం ?? | us president donald trump shocking comments on hormuz strait and america dealings goes viral

17 April 2026

GT vs KKR IPL 2026 Result: కేకేఆర్‌ను రప్ఫాడించిన గిల్.. గుజరాత్ ఖాతాలో హ్యాట్రిక్ విక్టరీ

17 April 2026

నాకు, ప్రధాని మోడీకి ఆ ఒక్క సమస్య లేదన్న రాహుల్.. వీడియో వైరల్ !! | rahul Gandhi funny comments over pm modi and he had no wife issues video goes viral on media

17 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025455

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.