Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Reliance Beverage Unit Kurnool,ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలే మారిపోతాయ్! – reliance plans to set up beverage unit near kurnool with 1622 crore investment
ఆంధ్రప్రదేశ్

Reliance Beverage Unit Kurnool,ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలే మారిపోతాయ్! – reliance plans to set up beverage unit near kurnool with 1622 crore investment

.By .10 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Reliance Beverage Unit Kurnool,ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలే మారిపోతాయ్! – reliance plans to set up beverage unit near kurnool with 1622 crore investment
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఏపీలో రిలయన్స్ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతోంది. ఏపీలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు చేయాలని రిలయన్స్ భావిస్తోంది. అందుకు కర్నూలు జిల్లా అనువుగా ఉంటుందనే ఆలోచనలో రిలయన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ డీపీఆర్ సమర్పించింది. రూ.1622 కోట్లతో బెవరేజెస్ యూనిట్ ఏర్పాటు కోసం డీపీఆర్ సమర్పించింది. ఇందుకోసం వంద ఎకరాలు కేటాయించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో వంద ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్
ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో వంద ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్ (ఫోటోలు– Samayam Telugu)
ప్రముఖ సంస్థ రిలయన్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో పెట్టుబడి పెట్టనున్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, రిలయన్స్ సంస్థల మధ్య గతంలో ఎంవోయూ కుదిరింది. ఈ అవగాహన ఒప్పందం ప్రకార రాష్ట్రంలో 65 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఒక్కో ప్లాంట్ 130 కోట్ల రూపాయల ఖర్చుతో 500 బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రిలయన్స్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందం తర్వాత.. ఏపీలో మరోచోట పెట్టుబడులు పెట్టేందుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి చూపుతోంది. రూ.1,622 కోట్లతో బెవరేజెస్‌ యూనిట్‌ ఏర్పాటుకు రిలయన్స్ సంస్థ ఆసక్తి ప్రదర్శిస్తోంది.

రూ.1622 కోట్లతో కర్నూలు జిల్లాలో రిలయన్స్ బెవరేజెస్‌ యూనిట్‌ ఏర్పాటు చేయాలని ఆలోచిస్తోంది. ఈ మేరకు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిలయన్స్ సంస్థ సమర్పించింది. కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసే బెవరేజేస్ యూనిట్‌లో ప్యాకేజ్డ్‌ సాఫ్ట్‌డ్రింక్‌లు, ప్యాకేజ్డ్‌ డ్రింకింగ్‌ వాటర్‌ తయారు చేయనున్నట్లు రిలయన్స్ తెలిపింది. ఈ ప్రాజెక్టు కోసం మొదటిదశలో రూ.1,006 కోట్లు రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుంది. అలాగే రెండో దశలో రూ.616 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్.. ప్రభుత్వానికి సమర్పించిన డీపీఆర్‌లో ప్రతిపాదించింది. ఆరేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని డీపీఅర్‌లో పేర్కొంది.

ఏపీలో రిలయన్స్ పెట్టుబడులు.. ఆ జిల్లాలో 100 ఎకరాల్లో బెవరేజెస్ యూనిట్.. రూపురేఖలే మారిపోతాయ్!

మొత్తంగా రెండు దశల్లో కలిపి రూ.1622 కోట్లు రిలయన్స్ పెట్టుబడులు పెట్టనుంది. రిలయన్స్ బెవరేజెస్ యూనిట్ కారణంగా ఈ ప్రాంతంలోని 5000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. మరోవైపు ఆఫీసు భవనాలు, వేర్ హౌసింగ్, బాట్లింగ్‌ లైన్‌ ఏరియా, ట్రీట్‌మెంట్‌ ప్లాంటు కోసం సుమారు 100 ఎకరాల భూములు అవసరమని.. ఆ మేరకు భూములు కేటాయించాలంటూ రిలయన్స్ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. కర్నూలు జిల్లాలోని పారిశ్రామిక ప్రాంతంలో భూములు కేటాయించాలని రిలయన్స్ సంస్థ ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ కంపెనీ అనుబంధ సంస్థ అయిన రిలయన్స్‌ కన్స్యూమర్‌ ప్రొడక్ట్‌ లిమిటెడ్‌ పేరుతో ఈ బెవరేజెస్ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నారు.

వంకం వెంకటరమణ

రచయిత గురించివంకం వెంకటరమణవంకం వెంకటరమణ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ క్రీడావార్తలతో పాటు జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 6 సంవత్సరాల అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో స్పోర్ట్స్, పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.… ఇంకా చదవండి



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Telangana Man Opens Fire On Ap Police,విజయవాడలో కలకలం.. పోలీసులపైకి కాల్పుల యత్నం, తెలంగాణవాసి అరెస్ట్ – man try to open fire on police in vijayawada

7 March 2026

Kotipalli Narasapuram Railway Line,ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,200 కోట్లతో, రెండు జిల్లాల ప్రజల ఎన్నో ఏళ్ల కల – kotipalli narasapuram new railway line works speed up in west godavari district

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. శరీరంలోని శక్తిని కూడా హరిస్తున్నాయి. ఈ వేసవిలో…

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026

Tech Tips: స్లో వైఫైతో చుక్కలు చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్కులతో రాకెట్‌ స్పీడ్‌తో నెట్.. ..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.