Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..

24 June 2025

అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

24 June 2025

Israel Billionaire: ఇజ్రాయెల్‌లో అత్యంత ధనవంతుడు ఎవరు? భారత్‌తో సంబంధాలు ఏంటి?

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»Telangana: TGPSC కీలక నిర్ణయం.. గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్!
తెలంగాణ

Telangana: TGPSC కీలక నిర్ణయం.. గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్!

.By .10 June 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Telangana: TGPSC కీలక నిర్ణయం.. గ్రూప్2 నియామకాల తర్వాతే.. గ్రూప్3 సర్టిఫికెట్స్ వెరిఫికేషన్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


తెలంగాణలో 1388 గ్రూప్ 3 పోస్టుల భర్తీకి పరీక్ష నిర్వహించిన టీజీపీఎస్‌సీ మార్చి 15న ఫలితాలను విడుదల చేసింది. అయితే, ఈ రాత పరీక్షలో ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్‌ను ఇటీవలే ప్రకటించింది. అయితే గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాతే గ్రూప్-3 వెరిఫికేషన్ చేయాలని అభ్యర్థుల నుంచి వినతి రావడంతో గ్రూప్‌-3 సర్టిఫికెట్స్‌ వెరిఫికేషన్‌ను వాయిదా వేస్తూ టీజీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. పోస్టుల బ్యాక్ లాగ్ ఇబ్బంది రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కొత్త షెడ్యూల్ ను విడుదల చేయనున్నట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెల్లడించింది.

Tgpsc 1

Tgpsc 1

గ్రూప్ -3 పోస్టుల భర్తీకి పరీక్ష రాసిన అభ్యర్థుల్లో జనరల్ ర్యాంకింగ్ ఆధారంగా ధ్రువపత్రాల పరిశీలనకు అభ్యర్థులను టీజీపీఎస్సీ పిలిచింది. జూన్ 18 నుంచి జులై 7 వరకు రోజు రెండు సెషన్స్ లో ఎంపిక చేసిన అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు కమిషన్ ఆహ్వానించింది. జులై 9న రిజర్వ్ డే ప్రకటించింది. అయితే గ్రూప్ -3 సర్టిఫికెట్ వెరిఫికెషన్ షెడ్యూల్ వెలువడిన వెంటనే గ్రూప్-2 లో సైతం ర్యాంకులు సాధించిన అభ్యర్థులు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందుగానే పోస్టుల ఎంపికపై వెబ్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉన్నందున.. గ్రూప్ -2 సర్టిఫికెట్ వెరిపికేషన్ తర్వాతే గ్రూప్ -3 చేయాలని కోరారు. దీంతో బ్యాక్ లాగ్ పోస్టులు ఉండకండా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గ్రూప్-3 వెరిఫికేషన్ ను కమిషన్ వాయిదా వేసింది. త్వరలోనే కొత్త తేదీలను వెల్లడించనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Bandi Sanjay: తొలిసారి ఇల్లు కొనుగోలు చేసిన బండి సంజయ్ – అది కూడా బ్యాంక్ రుణంతో

24 June 2025

ప్రభుత్వాన్ని నడుపుతుంది మేమే.. మరణాల సంఖ్య పెంచేందుకు అవకాశం ఇవ్వండి.. బెల్ట్‌ షాప్‌ల వ్యవహారంపై యువకుడు వినూత్న ఫిర్యాదు!

23 June 2025

Telangana: పద్ధతికి ప్యాంటు, షర్టు వేసినట్లు ఉన్నాడనుకునేరు.. అసలు విషయం తెలిస్తే దిమ్మతిరుగుద్ది

23 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..

24 June 2025

ప్రస్తుత కాలంలో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం బలహీనతకు గురవుతుంది. బలహీనత వల్ల ఏ పని కూడా సక్రమంగా…

అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

24 June 2025

Israel Billionaire: ఇజ్రాయెల్‌లో అత్యంత ధనవంతుడు ఎవరు? భారత్‌తో సంబంధాలు ఏంటి?

24 June 2025

తగ్గేదేలే.. ట్రంప్‌ చెబితే సరిపోతుందా..? ఇజ్రాయెల్‌‌తో కాల్పుల విరమణ ఒప్పందంపై ఇరాన్ సంచలన ప్రకటన..

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Weakness: బలహీనత ఇబ్బంది పెడుతుందా.? ఈ ఫుడ్స్ తీసుకొంటే సమస్య ఆమడ దూరం..

24 June 2025

అయ్యోపాపం.! 20ఏళ్లుగా హిట్ కోసం ఎదురుచూస్తున్న హీరోయిన్.. స్టార్ హీరోలతో చేసినా కూడా లాభంలేకుండాపోయింది..

24 June 2025

Israel Billionaire: ఇజ్రాయెల్‌లో అత్యంత ధనవంతుడు ఎవరు? భారత్‌తో సంబంధాలు ఏంటి?

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.