
Bhimavaram Farmer Help With Drone Deliver Food In Vijayawada: విజయవాడలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ప్రభుత్వం వేగవంతవంతం చేసింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను పంపిణీ చేస్తున్నారు. హెలికాప్టర్లు, పడవలు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సాయం అందిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో భీమవరంనకు చెందిన రైతు పెద్ద మనసు చాటుకున్నారు. పొలాల్లో మందులు పిచికారీ చేసే డ్రోన్‌తో విజయవాడకు వెళ్లారు.. తన డ్రోన్ సాయంతో ఆహారాన్ని అందజేస్తున్నారు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
భీమవరం రైతుది ఎంత గొప్ప మనసు.. విజయవాడ వరద బాధితుల కోసం, ఆయన ఆలోచనకు హ్యాట్సాఫ్
.

