Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

కొన్నేళ్లుగా ఇరగదీస్తున్న డిసెంబర్ సినిమాలు వీడియో

15 January 2026

Bulli Raju: బుల్లిరాజు వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నాడంటే? మరిన్ని ఆసక్తికర విషయాలు

15 January 2026

Hair Growth food: మీ జుట్టు రాలడం ఆగిపోవాలంటే ఈ ఒక్కటి తీసుకోండి.. మార్పు మీరే చూస్తారు!

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Nagababu Counter To Ys Jagan On Floods,’అయ్యా జగన్‌ గారు మూడేళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయారా.. మీ కోసమే గుర్తు చేస్తున్నా’: నాగబాబు – janasena party leader konidela nagababu counter to ys jagan comments on vijayawada floods
ఆంధ్రప్రదేశ్

Nagababu Counter To Ys Jagan On Floods,’అయ్యా జగన్‌ గారు మూడేళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయారా.. మీ కోసమే గుర్తు చేస్తున్నా’: నాగబాబు – janasena party leader konidela nagababu counter to ys jagan comments on vijayawada floods

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Nagababu Counter To Ys Jagan On Floods,’అయ్యా జగన్‌ గారు మూడేళ్ల క్రితం ఏం జరిగిందో మర్చిపోయారా.. మీ కోసమే గుర్తు చేస్తున్నా’: నాగబాబు – janasena party leader konidela nagababu counter to ys jagan comments on vijayawada floods
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌లో వరదలపై బురద రాజకీయం నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని విమర్శించారు.. ఇది మనిషి సృష్టించిన విపత్తు అంటూ వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ముందుగా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితులు వచ్చేవి కావు అన్నారు. అయితే జగన్ చేసిన విమర్శలకు జనసేన పార్టీ నేత, మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. మానవ తప్పిదం వల్లే ఈ వరదలంటూ వ్యాఖ్యలు చేసిన జగన్‌కు తాను కొన్ని విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్ రెడ్డి కృష్ణానది వరదల విజిట్‌కి వచ్చి, వరదల్ని Man Made Disaster అని సెలవిచ్చారు. ఒకసారి తాను పేర్కొన్న అంశాలను చదవాలని కోరారు.’మూడేళ్ల క్రితం (2021) అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయి 44 మంది మృత్యువాత పడ్డారు. 15 మంది జాడ తెలియలేదు. ఐదు ఊర్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. వందలాది పశువులు చనిపోయాయి. ఎటుచూసినా కూలిన ఇళ్లు. ఇంకా గూడారాల మధ్యనే అనేకమంది నివాసం. చెయ్యేరులో పెద్ద ఎత్తున ఇసుక తవ్వుతారు. అందుకోసం నదిలో లారీలు దిగుతాయి. డ్యాం గేట్లు ఎత్తితే అవి వరదలో చిక్కుకుపోతాయి కాబట్టి, వాటిని పైకి తరలించే వరకూ డ్యాం గేట్లు ఎత్తనివ్వకుండా ఆపారనేది ప్రధాన ఆరోపణ. రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టుల నిర్వహణ లోపం వలనే అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిందని, ఇది దేశంలో ఒక కేస్ స్టడీ అని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ పార్లమెంటులో అన్నారు’ అంటూ ప్రస్తావించారు.

‘దీన్ని అంటారు సార్… Man Made Disaster అని. ఒకసారి మీరు first class student కాబట్టి Natural Disaster కి Man made Disaster కి తేడా తెల్సుకోవాల్సిందిగా కోరుతున్నాను. మీరు డ్యాం గేటు సకాలంలో రిపేరు చేయకపోవడం వలన, మీ బృందం ఇసుక అక్రమంగా మితిమీరి రవాణా చేయడం వలన జరిగిన అన్నమయ్య డ్యాం కొట్టుకుపోవడాన్ని అంటారు *Man Made Disaster* అని గమనించగలరు. వీలైతే ముంపు ప్రాంతాల్ని పర్యటించి వరదల ద్వారా ఆస్తులు నష్టపోయిన బాధితుల్ని ఆర్ధికంగా ఆదుకుంటే బాగుంటుంది. విమర్శలే కాదు విపత్తు సమయంలో వీలైన సాయం కూడా చేస్తే బావుంటుంది అని విన్నవిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Madhurawada Gold Found Returned Gvmc Workers,రోడ్డుపై రూ.5లక్షల విలువైన బంగారం.. పారిశుద్ధ్య కార్మికులు ఏం చేశారంటే – vizag sanitation gvmc workers return rs 5 lakh worth of 4 tola gold find at madhurawada

15 January 2026

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

కొన్నేళ్లుగా ఇరగదీస్తున్న డిసెంబర్ సినిమాలు వీడియో

15 January 2026

డిసెంబర్ నెల ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో అన్ సీజన్‌గా పరిగణించబడేది. నిర్మాతలు ఈ నెలలో సినిమాలు విడుదల చేయడానికి…

Bulli Raju: బుల్లిరాజు వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నాడంటే? మరిన్ని ఆసక్తికర విషయాలు

15 January 2026

Hair Growth food: మీ జుట్టు రాలడం ఆగిపోవాలంటే ఈ ఒక్కటి తీసుకోండి.. మార్పు మీరే చూస్తారు!

15 January 2026

అరుదైన త్రిగ్రాహి యోగం: ఈ 4 రాశులకు స్వర్ణయుగం ప్రారంభం

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

కొన్నేళ్లుగా ఇరగదీస్తున్న డిసెంబర్ సినిమాలు వీడియో

15 January 2026

Bulli Raju: బుల్లిరాజు వయసు ఎంతో తెలుసా? ఇప్పుడు ఎన్నో తరగతి చదువుతున్నాడంటే? మరిన్ని ఆసక్తికర విషయాలు

15 January 2026

Hair Growth food: మీ జుట్టు రాలడం ఆగిపోవాలంటే ఈ ఒక్కటి తీసుకోండి.. మార్పు మీరే చూస్తారు!

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.