
Skeleton In A Womans Womb At Visakhapatnam: అనకాపల్లి జిల్లాకు చెందిన మహిళకు కడుపునొప్పి రావడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు వెళ్లారు. అక్కడ స్కాన్ చేయించిన డాక్టర్లు కడుపులో కణిత వంటిది ఉన్నట్లు గుర్తించారు. ఎంఆర్ఐ స్కాన్ చేయించి చూస్తే.. 24 వారాల శిశువు ఎముకల గూడు ఉన్నట్లు గుర్తించారు. అప్పుడు ఆరా తీసిన డాక్టర్లకు అసలు విషయం తెలిసింది.. వెంటనే సర్జరీ నిర్వహించి దానిని బటయకు తీశారు. మహిళ కోలుకోగానే డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్లు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
విశాఖ: కడుపునొప్పితో వచ్చిన మహిళకు స్కానింగ్.. రిపోర్ట్ చూసి డాక్టర్లు షాక్, వామ్మో ఎలా సాధ్యం
.

