Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్

గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
గుడివాడలో జనసేన నేతలపై జీరో ఎఫ్‌ఐఆర్.. వైసీపీ మాజీ మంత్రి ఎఫెక్ట్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



గుడివాడ జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై మచిలీపట్నంలో కేసు నమోదైంది. ఈ మేరకు పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆదివారం రోజు గుడివాడ వెళ్లిన పేర్ని నానిని జనసేన నేతలు అడ్డుకున్న సంగతి తెలిసందే. గతంలో పేర్ని నాని పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి.. పోలీసులు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తల్ని అడ్డుకున్నారు. అయితే తాజాగా పేర్ని నాని మచిలీపట్నం పోలీస్టేషన్‌లో తన డ్రైవర్‌తో ఫిర్యాదు చేయించారు. పేర్ని నాని కారు అద్దాలు పగుల కొట్టారని ఫిర్యాదులో పేర్కొనడంతో.. జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు వ్యవహారం ఆసక్తికరంగా మారింది.మాజీ మంత్రి పేర్ని నాని ఆదివారం రోజు గుడివాడలోని తోట శివాజీ ఇంటికి వెళ్లారు. ఈ విషయం తెలియడంతో జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, పవన్ అభిమానులు భారీగా తరలివచ్చారు. ఆ సమయంలో ఆయనపై కొందరు జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు, యువకులు కోడిగుడ్లు విసిరారు.. నానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలకు పేర్ని నాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం కనిపించింది.. అయితే ఎంతకీ పేర్ని నాని స్పందించకపోవడంతో తీవ్ర ఆగ్రహానికి గురైన జనసైనికులు పేర్ని నానిపై ఒక్కసారిగా కోడిగుడ్లు విసిరి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాదు జనసైనికుల దాడిలో పేర్ని నాని కారు అద్దాలు పగిలాయి.

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు తోట శివాజీ ఇంటి దగ్గరకు తరలివచ్చి.. జనసైనికులను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో జనసైనికులకు, పోలీసులకు మధ్య కూడా వాగ్వాదం, తోపులోట జరిగింది. పేర్ని నాని పవన్‌కు క్షమాపణ చెప్పేంత వరకు గుడివాడ దాటినివ్వబోమని హెచ్చరించారు. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వ్యక్తిని పరామర్శించేందుకు పేర్ని నాని గుడివాడకు రావడం సిగ్గు చేటని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో పేర్ని నాని రెండు చెప్పులతో పవన్‌ను అవమానించారని.. ఇప్పుడు చాలా చెప్పులు సిద్ధంగా ఉన్నాయన్నారు. మొత్తానికి పోలీసులు జాగ్రత్తగా పేర్ని నానిని అక్కడి నుంచి పంపించారు. ఈ కేసు వ్యవహారంపై జనసైనికులు స్పందించాల్సి ఉంది. అలాగే మచిలీపట్నంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి కారణం లేకపోలేదు. మాజీ మంత్రి పేర్ని నాని కారును గుడివాడలో ధ్వంసం చేశారు.. ఫిర్యాదు మాత్రం మచిలీపట్నం ఇవ్వడంతోనే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Telangana Man Opens Fire On Ap Police,విజయవాడలో కలకలం.. పోలీసులపైకి కాల్పుల యత్నం, తెలంగాణవాసి అరెస్ట్ – man try to open fire on police in vijayawada

7 March 2026

Kotipalli Narasapuram Railway Line,ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూ.2,200 కోట్లతో, రెండు జిల్లాల ప్రజల ఎన్నో ఏళ్ల కల – kotipalli narasapuram new railway line works speed up in west godavari district

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

ప్రస్తుతం ఎండలు దంచికొడుతున్నాయి. పెరుగుతున్న ఎండలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. శరీరంలోని శక్తిని కూడా హరిస్తున్నాయి. ఈ వేసవిలో…

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026

Tech Tips: స్లో వైఫైతో చుక్కలు చూస్తున్నారా.. ఈ చిన్న ట్రిక్కులతో రాకెట్‌ స్పీడ్‌తో నెట్.. ..

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

వారెవ్వా.. దీనిని వారానికి ఒక్కసారి తింటే చాలు.. అనారోగ్యం అనే ముచ్చటే ఉండదు..

7 March 2026

Janhvi Kapoor Visits Tirumala Temple,తిరుమల శ్రీవారి సేవలో జాన్వీకపూర్, రుక్మిణీ వసంత్ – janhvi kapoor and rukmini vasanth visits tirumala temple

7 March 2026

Hair Loss: మీ జుట్టు రాలడానికి మెయిన్ రీజన్స్ ఇవే కావొచ్చు.. లైట్‌ తీసుకున్నారో బట్టతల పక్కా!

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.