
Tirumala Two Wheelers Banned In Ghat Roads: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామికి ప్రియమైంది గరుడ వాహనసేవ. ఆ రోజున భారీగా వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల రెండు ఘాట్లలోనూ బైక్‌ల రాకపోకలను నిషేధించినట్టు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబరు 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. అందుకే గరుడసేవను దృష్టిలో పెట్టుకుని అక్టోబరు 7 తేదీ రాత్రి 9 గంటల నుంచి 9వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ఘాట్లలో ద్విచక్రవాహనాలు అనుమతించరు.
Source link
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.
తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. రెండు ఘాట్ రోడ్లలో బైక్‌లకు అనుమతి లేదు, ఒక్కరోజు మాత్రమే
.

