Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Telangana: యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. సబ్సిడీతో ఈవీ వెహికల్స్.. కొత్త పథకం ప్రారంభం

16 April 2026

షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

16 April 2026

Visakhapatnam Young Woman Lodge Death Update,విశాఖ: లాడ్జిలో యువతి డెత్ మిస్టరీ.. ఆ రాత్రి బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది? – police speed up investigation in young woman found dead in a lodge at visakhapatnam case

16 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..
తాజా వార్తలు

Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vishnupriya: కోట్లు ఇచ్చినా బిగ్‌ బాస్‌ ముఖమే చూడనంది.. ఇప్పుడేమో గంతులేస్తూ ఎగురుతోంది..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

యాంకర్ విష్ణు ప్రియ! గతంలో ఒక సందర్భంలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనందీ స్టార్ యాంకరమ్మ. ఇప్పుడేమో ఏకంగా హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్‌లో రీసౌండ్ కూడా చేస్తోంది. ఎంట్రీతోనే తన తడాఖా చూపించే ప్రయత్నం కాస్త గట్టిగానే.. అందరూ నోటీస్‌ చేసేలానే చేసింది. షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఆమె ఆ తర్వాత యాంకర్ గా పాపులర్ అయింది. పోవే పోరా కార్యక్రమంతో యాంకర్‌గా ఫుల్ ఫేమస్ అయిపోయింది విష్ణుప్రియ. ఆ తర్వాత పలు టీవీ షోలలో కనిపిస్తూ, పలు షోలలో యాంకరింగ్ చేస్తూ టీవీ ఆడియెన్స్ కు బాగా చేరువైంది. ఆ తర్వాత కొన్ని కామెడీ స్కిట్స్ లోనూ కనిపించి ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది. ఇక బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, బ్రహ్మముడి నటుడు మానస్‌తో కలిసి ఆమె చేసిన జరీజరీ చీర కట్టి సాంగ్‌ యూట్యూబ్ ను షేక్ చేసింది. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ ముఖమే చూడనన్న ఆ బ్యూటీ అప్పట్లో అస్సలు హౌస్‌లోకి ఎంట్రీయే ఇవ్వనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. తన కామెంట్స్ తో నెట్టింట వైరల్ కూడా అయింది ఈ బ్యూటీ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bigg Boss Telugu Season 8: బిగ్‌ బాస్ సీజన్ 8లో ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్‌ ??

RJ Shekar Basha: బేబక్కకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పి.. షాకిచ్చిన శేఖర్ బాషా

TOP 9 ET News: పవన్ Vs బాలయ్య ఇద్దరిలో ఎవరు GOAT

అప్పుడే షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవం.. అరగంటలో మాల్‌ మొత్తం లూటీ

పిల్లలను ఎస్‌ఐలను చేయడానికి.. పేపర్ లీక్‌ చేసిన పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యుడు

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

16 April 2026

కర్రీలో కరివేపాకు వేసేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

16 April 2026

Central Government: కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే పథకం.. నెలకు రూ.12 వేలతో రూ.50 లక్షలు మీ సొంతం.. ఎలానో చూడండి

16 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తెలంగాణ

Telangana: యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. సబ్సిడీతో ఈవీ వెహికల్స్.. కొత్త పథకం ప్రారంభం

16 April 2026

తెలంగాణలోని రేవంత్ సర్కార్ ఎస్సీ యువతకు భారీ శుభవార్త అందించింది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఆర్ధిక సాయం అందిస్తోంది.…

షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

16 April 2026

Visakhapatnam Young Woman Lodge Death Update,విశాఖ: లాడ్జిలో యువతి డెత్ మిస్టరీ.. ఆ రాత్రి బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది? – police speed up investigation in young woman found dead in a lodge at visakhapatnam case

16 April 2026

కర్రీలో కరివేపాకు వేసేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే ఏం జరుగుతుందంటే..?

16 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Telangana: యువతకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. సబ్సిడీతో ఈవీ వెహికల్స్.. కొత్త పథకం ప్రారంభం

16 April 2026

షూ కంపెనీ.. ఇప్పుడు AI కంపెనీగా..! ఆల్‌బర్డ్స్‌ సంచలన ప్రకటన

16 April 2026

Visakhapatnam Young Woman Lodge Death Update,విశాఖ: లాడ్జిలో యువతి డెత్ మిస్టరీ.. ఆ రాత్రి బర్త్ డే పార్టీలో ఫ్రెండ్స్ మధ్య ఏం జరిగింది? – police speed up investigation in young woman found dead in a lodge at visakhapatnam case

16 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025454

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.