Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు మనోడే

14 December 2025

ఒక్క స్పెర్మ్‌తో జన్మించిన 197 మంది పిల్లలు.. కట్‌చేస్తే.. అదొక జన్యుపరమైన టైమ్‌బాంబ్‌..! ఏక్షణంలోనైనా..

14 December 2025

హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో

14 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ రైళ్లు రద్దు, వాళ్ల కోసం స్పెషల్ ట్రైన్.. వివరాలివే
ఆంధ్రప్రదేశ్

ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ రైళ్లు రద్దు, వాళ్ల కోసం స్పెషల్ ట్రైన్.. వివరాలివే

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
ఏపీలో రైలు ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్.. మళ్లీ రైళ్లు రద్దు, వాళ్ల కోసం స్పెషల్ ట్రైన్.. వివరాలివే
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల ప్రభావం రైళ్ల రాకపోకలపై పడింది. మరో మూడు రోజులపాటు పలు రైళ్లను అధికారులు రద్దు చేయగా.. మరికొన్నింటిని దారి మళ్లించారు. ఇవాళ నాలుగు వందే భారత్‌ రైళ్లలో రెండింటిని రద్దు చేశారు అధికారులు. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మార్గంలో రెండు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను పూర్తిగా రద్దు చేశారు. సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ను 5గంటలు ఆలస్యంగా రీ షెడ్యూలు చేశారు అధికారులు. కాచిగూడ- బెంగళూరు మధ్య వందేభారత్‌ ఒక్కటే నడుస్తోంది. సోమవారం రోజు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఎస్‌ఎంవీటీ బెంగళూరు-సికింద్రాబాద్‌ (06565) వన్‌వే ప్రత్యేక రైలును నడిపించారు.07464/07465 విజయవాడ-గుంటూరు, 17207/17208 మచిలీపట్నం-సాయినగర్‌ షిర్డీ(3,4 తేదీల్లో రద్దు), 17405 తిరుపతి-ఆదిలాబాద్‌(3వ తేదీ ), 12787/12788 నర్సాపూర్‌-నాగర్‌సోల్‌(3,4 తేదీల్లో రద్దు), 12705/12706 గుంటూరు-సికింద్రాబాద్‌ (3,4 తేదీల్లో రద్దు), 12749/12750 మచిలీపట్నం-బీదర్‌ (3వ తేదీ రద్దు), 17480 తిరుపతి-పూరి (3వ తేదీ రద్దు),08584 తిరుపతి-విశాఖపట్నం (3వ తేదీ రద్దు), 07756/07755 విజయవాడ-డోర్నకల్ (3వ తేదీ రద్దు), మహబూబ్‌నగర్‌-విశాఖపట్నం (3వ తేదీ రద్దు) చేశారు.

ఇవాళ విశాఖ-హైదరాబాద్‌ గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12727), విశాఖ-సికింద్రాబాద్‌ గరీబ్‌రధ్‌ (12739), లింగంపల్లి-విశాఖ జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806), సికింద్రాబాద్‌-భువనేశ్వర్‌ విశాఖ ఎక్స్‌ప్రెస్‌ (17016), హైదరాబాద్‌-కటక్‌ ప్రత్యేక రైలు (07165), విశాఖ-గుంటూరు ఉదయ్‌ ఎక్స్‌ప్రెస్‌ (22701), సికింద్రాబాద్‌-షాలిమార్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12774), తిరుపతి-విశాఖ ప్రత్యేక రైలు (08584), న్యూఢిల్లీ-విశాఖ ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20806), ముంబై-భువనేశ్వర్‌ కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ (11019), తంబరం-సంత్రాగచ్చి ఎక్స్‌ప్రెస్‌ (22842), ఎర్నాకులం-హటియా ధార్తి ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (22838), కటక్‌-హైదరాబాద్‌ ప్రత్యేక రైలు (07166), ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌-షాలిమార్‌ కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ (12842), బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12864) రద్దు చేశారు. షాలిమార్‌-సికింద్రాబాద్‌ ఏసీ ఎక్స్‌ప్రెస్‌ (12773) 4న రద్దు, 5న ఎర్నాకులం-టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (18189) రద్దు, 6న హౌరా-మైసూరు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (22817) రద్దు, కొచువేలి-షాలిమార్‌ ప్రత్యేక రైలు (06081) రద్దు, 7న కన్యాకుమారి-హౌరా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (12666) రద్దు చేశారు.

ఇవాళ విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్‌ (20805) వయా విజయనగరం, రాయగడ, రాయపూర్‌, నాగపూర్‌ మీదుగా నడుస్తుంది. అలాగే హైదరాబాద్‌ నుంచి విశాఖ వచ్చే గోదావరి ఎక్స్‌ప్రెస్‌ (12728) వయా పగిడిపల్లి, నల్గొండ, గుంటూరు మీదుగా నడుస్తాయని రైల్వే అధికారులు తెలిపారు. విశాఖ నుంచి వెళ్లే 12 రైళ్లు, విశాఖ మీదుగా వెళ్లే 19 రైళ్లు రద్దు చేశారు. వరుసగా రెండు రోజులు రైళ్లు రద్దు చేయడంతో.. ప్రయాణికుల సౌకర్యార్థం ఇవాళ విశాఖ నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు (ఒక వైపు) అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ రైలు 08581 నంబర్‌తో మధ్యాహ్నం 12.55 గంటలకు విశాఖలో బయలుదేరి రాత్రి 7.15 గంటలకు విజయవాడ చేరుతుంది. ఈ ప్రత్యేక రైలులో 16 సెకండ్‌ క్లాస్‌ సిట్టింగ్‌, రెండు జనరల్‌ సెకండ్‌ క్లాస్‌, రెండు ఏసీ చైర్‌కార్‌, రెండు సెకండ్‌ క్లాస్‌ కమ్‌ లగేజి కమ్‌ దివ్యాంగుల కోచ్‌లతో ఉంటాయని అధికారులు తెలిపారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Narasapur Chennai Vande Bharat Express,ఏపీలో మరో వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. రేపటి నుంచే ప్రారంభం.. ఆ మార్గంలోనే.. – narasapur chennai vande bharat express to start from december 15

14 December 2025

Egg Rate Today,కోడిగుడ్డు ధర కొండెక్కడానికి చలి కూడా కారణమే.. ఎప్పుడు తగ్గుతుందంటే? – egg prices likely to remain the same until the end of winter season

14 December 2025

Buddha Venkanna Kodali Nani,కొడాలి నాని, వల్లభనేని వంశీపై బుద్దా వెంకన్న ఘాటు వ్యాఖ్యలు – tdp leader buddha venkanna on ysrcp kodali nani and vallabhaneni vamsi

14 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు మనోడే

14 December 2025

Hardik Pandya :భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బంతితో మెరిసి…

ఒక్క స్పెర్మ్‌తో జన్మించిన 197 మంది పిల్లలు.. కట్‌చేస్తే.. అదొక జన్యుపరమైన టైమ్‌బాంబ్‌..! ఏక్షణంలోనైనా..

14 December 2025

హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో

14 December 2025

ఆపరేషన్‌ కగార్‌పై కేంద్రం కీలక సమాచారం.. జప్తు చేసిన నక్సల్ ఆస్తులు ఎంతో తెలుసా?

14 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Hardik Pandya : చరిత్ర సృష్టించిన హార్దిక్ పాండ్యా.. భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడు మనోడే

14 December 2025

ఒక్క స్పెర్మ్‌తో జన్మించిన 197 మంది పిల్లలు.. కట్‌చేస్తే.. అదొక జన్యుపరమైన టైమ్‌బాంబ్‌..! ఏక్షణంలోనైనా..

14 December 2025

హిట్ కొట్టాల్సిందే.. లేదంటే అంతే సంగతులు వీడియో

14 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.