Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
తాజా వార్తలు

Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్!

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Harish Shankar: ‘మిస్టర్ బచ్చన్’ ఎఫెక్ట్.. రెమ్యునరేషన్ వెనక్కు ఇచ్చేసిన డైరెక్టర్ హరీశ్ శంకర్!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


సాధారణంగా సినిమా అనుకున్న విజయం సాధించనప్పుడు.. హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు తమ రెమ్యునరేషన్లు తిరిగి ఇచ్చేస్తుంటారు. పూర్తిగా కాకపోయినా సగమైనా తిరిగి ఇస్తుంటారు. గతంలో తమ సినిమాలు బోల్తా పడినప్పుడు చాలా మంది హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, టెక్నీషియన్లు ఇలాగే చేశారు. తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కూడా ఇలాంటి మంచి పని చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. మాస్ మహారాజ రవితేజతో కలిసి అతను తెరకెక్కించన చిత్రం మిస్టర్ బచ్చన్. భారీ అంచనాల నడుమ ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ ను ఆకట్టుకోవడంలో విఫలమైంది. మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లను సాధించలేకపోయింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వాటిల్లాయని సమాచారం. అందుకే డైరెక్టర్ హరీశ్ శంకర్ తన గొప్ప మనసును చాటుకుంటూ రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ ను తిరిగి వెనక్కు ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరికొంత మొత్తం వెనక్కి ఇవ్వనున్నట్లు సమాచారం. దీంతో ఈ క్రేజీ డైరెక్టర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల బాగు కోరి హరీష్ శంకర్ చాలా మంచి నిర్ణయం తీసుకున్నాడంటున్నారు.
.

2018లో హిందీలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘రైడ్’కి రీమేక్ గా మిస్టర్ బచ్చన్ తెరకెక్కంది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్ గా నటించింది. టిల్లు ఫేమ్ సిద్దూ జొన్నల గడ్డ ఓ కీలక పాత్రలో మెరవడం విశేషం.

ఇవి కూడా చదవండి

#MrBachan రెండు కోట్లు వెనక్కు ఇచ్చిన దర్శకుడు హరీష్ శంకర్

— devipriya (@sairaaj44) September 4, 2024

థియేటర్లలో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న మిస్టర్ బచ్చన్ మూవీ ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ మిస్టర్ బచ్చన్ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కొనుగోలు చేసింది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 12 నుంచే రవితేజ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

మిస్టర్ బచ్చన్ సినిమాలో రవితేజ..

Let’s get nostalgic ✨

What was your A Side and B Side playlist during the 90s?

Do not miss the MASS ENTERTAINER #MrBachchan in theatres near you 💥
Book your tickets now!
🎟️ https://t.co/fBC3B1CnCW#MassReunion
Mass Maharaaj @RaviTeja_offl #BhagyashriBorse @harish2you… pic.twitter.com/qKdbWyCNQj

— People Media Factory (@peoplemediafcy) August 20, 2024

మిస్టర్ బచ్చన్ ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..





Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

Pakistan : పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంటుంది. తాజాగా పాక్ ఓపెనర్ సాహిబ్జాదా…

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.