Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!

10 February 2026

Pearl Gemstone: కోపాన్ని తగ్గించి కోటీశ్వరులను చేసే ముత్యం మహిమ.. ఆ రాశుల వారు ధరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

10 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Another Cyclone In Bay Of Bengal Next Week,ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్! – another cyclone may in bay of bengal next week in september
ఆంధ్రప్రదేశ్

Another Cyclone In Bay Of Bengal Next Week,ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్! – another cyclone may in bay of bengal next week in september

.By .4 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Another Cyclone In Bay Of Bengal Next Week,ఏపీకి కొత్త టెన్షన్.. మరో తుఫాన్ ముప్పు, బీ అలర్ట్! – another cyclone may in bay of bengal next week in september
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీని వర్షాలు ముంచెత్తాయి.. వాయుగుండం ప్రభావంతో మూడు రోజుల వర్షానికే జనజీవనం స్తంభించింది. వర్షాలు మెల్లిగా తగ్గుముఖం పడుతున్న సమయంలో వాతావరణశాఖ మరో బాంబ్ పేల్చింది. ఈ నెల 6 ,7 తేదీల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంటున్నారు. అది తుఫాన్‌గా బలపడి ఉత్తరాంధ్ర, ఒడిశా మధ్య తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పక్కాగా క్లారిటీ వస్తుంది అంటున్నారు. వాయుగుండం నుంచి తేరుకోక ముందే మళ్లీ తుఫాన్ టెన్షన్ మొదలైంది.తెలుగు రాష్ట్రాలు అతి భారీ వర్షాలతో భారీగా నష్టపోయాయి. ఏపీలో విజయవాడను వరద ముంచెత్తింది.. గతంలో ఎప్పుడూ లేని విధంగా వానలు పడ్డాయి. నగరం మొత్తం వరద గుప్పిట్లో చిక్కుకుంది.. విజయవాడ, గుంటూరుపై ప్రభావం ఎక్కువగా ఉంది.. ఈ వరద ముప్పు తొలగలేదు. అటు రైల్వే ట్రాక్‌లు కూడా దెబ్బ తిన్నాయి.. వందలాది రైళ్లు రద్దయ్యాయి. జాతీయ రహదారుల మీద వరద ప్రవహిస్తోంది.. దీంతో వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో మరో తుఫాన్ ముప్పు అంటూ అంచనాలతో టెన్షన్ పెంచుతోంది.

మరోవైపు విజయవాడలో వరద బాధితుల్ని రక్షించే పనిలో ఉంది ప్రభుత్వం. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు విజయవాడకు చేరుకున్నాయి. తమిళనాడు నుంచి 3, పంజాబ్ నుంచి 4, ఒడిశా నుంచి 3 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చాయి. పవర్ బోట్లు, రెస్క్యూ పరికరాలతో వారు రంగంలోకి దిగారు.. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలో సహాయక చర్యల్లో 8 ఎన్డీఆర్ఎఫ్, 10 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. హెలికాప్టర్ల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. మరో 4 హెలికాప్టర్లు విజయవాడకు వచ్చి రెస్క్యూ ఆపరేషన్లకోసం రంగంలోకి దిగనున్నాయి. పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్‌కు దూరంగా ఉండాలని.. ప్రజలు భయాందళోనకు గురికావొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ప్రకాశం బ్యారేజీకి వరద కొసాగుతోంది.. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బ్యారేజీ నుంచి 11.38 లక్షల క్యూసెక్కుల నీరును కిందకు విడుదల చేస్తున్నారు. కాల్వలకు 500 క్యూసెక్కులు వదులుతున్నారు.. మొత్తం 70 గేట్లు తెరిచి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. బ్యారేజ్‌ దగ్గర 24.3 అడుగుల మేర నీటిమట్టం కొనసాగుతోంది.. దీంతో వరద ఉద్ధృతి నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌పై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపేశారు. అలాగేఎగువ ప్రాంతాల నుంచి వరద ఉద్ధృతికి కొట్టుకొని వచ్చిన మూడు బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లకు అడ్డుపడ్డాయి. ఈ బోట్లుగేట్ల నుంచి విడుదల చేస్తున్న నీటికి అడ్డుగా మారాయి.. ఈ బోట్లు తగలడంతో బ్యారేజీలో ఓ పిల్లర్‌ పాక్షికంగా దెబ్బతింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

Srikalahasti Temple Rahu Ketu Sarpa Dosha Puja Cancelled,మహాశివరాత్రికి శ్రీకాళహస్తి వెళ్లే భక్తులకు బ్యాడ్‌న్యూస్.. మహిళలకు మాత్రం తీపికబురు – srikalahasti temple rahu and ketu sarpa dosha puja cancelled on february 15th due to mahashivratri says temple eo bapi reddy

10 February 2026

JEE Main 2026 Answer Key: జేఈఈ మెయిన్ ఆన్సర్‌ కీలో ఏకంగా 17 తప్పులు.. నోరు విప్పని ఎన్టీయే!

10 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

చెన్నైలోని హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ.. ఒప్పంద ప్రాతిదికన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన…

అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!

10 February 2026

Pearl Gemstone: కోపాన్ని తగ్గించి కోటీశ్వరులను చేసే ముత్యం మహిమ.. ఆ రాశుల వారు ధరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

10 February 2026

Business Idea: కేవలం రూ.5000తోనే వ్యాపారం.. వారంలోనే భారీ ఆదాయం.. అద్భుతమైన బిజినెస్‌ ఐడియా!

10 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

HVF Jobs 2026: హెవీ వెహికల్స్‌ ఫ్యాక్టరీలో జూనియర్ టెక్నీషియన్‌ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే చాలు!

10 February 2026

అమాంతం పెరిగిన హోటల్ గదుల ధరలు.. దేశ రాజధానిలో ఒక రాత్రి అద్దె రూ. 32 లక్షలు..!

10 February 2026

Pearl Gemstone: కోపాన్ని తగ్గించి కోటీశ్వరులను చేసే ముత్యం మహిమ.. ఆ రాశుల వారు ధరిస్తే బ్యాంక్ బ్యాలెన్స్ డబుల్!

10 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.