Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026

Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

18 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Bharat Biotech Donates Rs 1 Crore To Flood Victims,ఏపీకి ప్రముఖ ఫార్మా కంపెనీ భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే! – bharat biotech donates rs 1 crore to andhra pradesh flood victims
ఆంధ్రప్రదేశ్

Bharat Biotech Donates Rs 1 Crore To Flood Victims,ఏపీకి ప్రముఖ ఫార్మా కంపెనీ భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే! – bharat biotech donates rs 1 crore to andhra pradesh flood victims

.By .5 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bharat Biotech Donates Rs 1 Crore To Flood Victims,ఏపీకి ప్రముఖ ఫార్మా కంపెనీ భారీ విరాళం.. పెద్ద మనసుతో, ఎంతంటే! – bharat biotech donates rs 1 crore to andhra pradesh flood victims
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌‌ను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి.. ముఖ్యంగా విజయవాడకు ఎక్కువ నష్టం జరిగింది. ఇలాంటి విపత్కర సమయంలో రాష్ట్రానికి, విజయవాడకు అండగా ఉన్నామంటూ ఎంతోమంది తమ పెద్ద మనసు చాటుకుంటున్నారు.. తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు. రాజకీయ, సినీ, వ్యాపారవేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్ఆర్ఐలు ఇలా ఎంతోమంది గొప్ప మనసుతో ప్రభుత్వానికి విరాళాలను అందజేస్తున్నారు. అది రూపాయి నుంచి.. రూ.కోటి వరకు ఎవరి ఆర్థిక స్థోమతను బట్టి వారు విరాళాలు ప్రకటిస్తున్నారు.తాజాగా ప్రముఖ పార్మా కంపెనీ భారత్‌ బయోటెక్‌ భారీ విరాళాన్ని ప్రకటించింది. వరదలతో అతలాకుతలమైన విజయవాడ నగరంలోని బాధితుల్ని ఆదుకోవడానికి రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధి ఖాతాకు జమచేసినట్లు ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ కృష్ణ ఎల్ల, ఎండీ సుచిత్ర ఎల్ల తెలిపారు. త్వరలోనే ఈ విపత్కర పరిస్థితులు తొలగిపోయి సాధారణ స్థితికి రావాలని ఆకాంక్షించారు. అలాగే వరదల్లో చిక్కుకున్న ప్రజల సహాయార్థం రాష్ట్ర ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్ రూ.25లక్షలు విరాళంగా చెక్కును అందజేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు రోగాలు ప్రబలకుండా ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్ ఫౌల్ట్రీ ఫామ్‌ రైతులు వరద బాధితుల సహాయార్థం రూ.25లక్షలు విరాళం అందజేశారు.. చెక్కును సీఎం చంద్రబాబుకు అందించారు. ఎల్‌వీఆర్‌ అండ్‌ సన్స్, రీడింగ్‌ రూం క్లబ్‌ వారు రూ.25లక్షల విరాళం ఇచ్చారు.. ముఖ్యమంత్రికి చెక్కు ఇచ్చారు. వరద బాధితుల సహాయార్థం గుంటూరుకు చెందిన పయనీర్‌ సంస్థ రూ.25లక్షల సాయాన్ని ప్రకటించింది.. వీరు కూడా చెక్కును చంద్రబాబుకు అందజేశారు. నాగార్జున ఎడ్యుకేషన్‌ సొసైటీ, దాని అనుబంధ సంస్థ తరఫున రూ.25లక్షలను విరాళంగా చెక్కును అందజేశారు.

ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా స్వయం సహాయక సంఘాల సమాఖ్య సభ్యులు వరద బాధితుల కోసం రూ.10లక్షల చెక్కును చంద్రబాబుకు అందించారు. వరదలో బాధితుల్ని ఆదుకోవడానికి గుంటూరు క్లబ్‌ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ పాతూరి కిరణ్, కార్యదర్శి నల్లమోతు సాంబశివరావు రూ.10లక్షలు అందజేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని మిడ్‌వాలీ సిటీ నివాసితులు వరద బాధితులకు ఆహారం సమకూర్చడానికి రూ.10.77లక్షలు ఇచ్చారు. గుంటూరు లోటస్‌ ఇన్‌ఫ్రా ప్రతినిధులు మంత్రి లోకేష్‌కు రూ.పది లక్షల విరాళం అందజేశారు. ఏలూరుకు చెందిన ఎన్ఆర్ఐలు మేకా వినయ్‌బాబు, సామినేని పవన్‌కుమార్‌లు రూ.పది లక్షల విరాళం చెక్కును మంత్రికి ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి డబుల్‌ హార్స్‌ మినపగుళ్లు ఫౌండేషన్‌ తరఫున రూ.10 లక్షలు విరాళాన్ని సీఎం సహాయ నిధికి అందజేశారు. ఏపీ మంత్రి ఎస్‌.సవిత కుమారుడు జగదీశ్‌.. వరద బాధితుల కోసం తన కిడ్డీ బ్యాంకులో దాచుకున్న రూ.21వేలు విరాళంగా అందజేశారు.

కాకతీయ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ సహకార సంస్థ- రూ.25లక్షలు, ఐఏఎస్‌ అధికారుల సతీమణుల సంఘం- రూ.5లక్షలు, సిటీ కేబుల్‌ ఎండీ సాయి- రూ.5లక్షలు, అమరావతి జేఏసీ మహిళా అధ్యక్షురాలు రాయపాటి శైలజ రూ.5 లక్షలు.. ఏపీ అసెంబ్లీ అయ్యన్నపాత్రుడు నెల జీతం విరాళంగా ప్రకటించారు. అలాగే ఏపీ పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ కార్మిక పరిషత్‌ వరద బాధితుల్ని ఆదుకోవడానికి తమవంతుగా ఒకరోజు మూల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటుగా ఎంతోమంది వివిధ జిల్లాల నుంచి ఆహారం, కూరగాయలు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్స్.. ఇలా తమకు తోచిన విధంగా సాయం అందిస్తున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan

18 January 2026

Andhra News: వక్క కాయలపై అందమైన చిత్రాలు.. ఆక్టటుకుంటున్న స్టాల్ బొమ్మలు

18 January 2026

Farmerchat App,రైతుల కోసం ప్రత్యేక యాప్.. ఎరువు ఎప్పుడు వేయాలి, నీళ్లెప్పుడు పెట్టాలి.. అన్నీ చెప్పేస్తుంది.. – government introduced farmerchat app for farmers in agriculture

18 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

ఆస్ట్రియాలోని తెలుగువారి కోసం ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ (ATA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 2026 సంక్రాంతి సంబరాలు అట్టహాసంగా జరిగాయి. ఈ…

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026

Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

18 January 2026

Pocso Case On Man Who Hurled Stones On Ys Jagan,జగన్‌పై రాయితో దాడి చేసిన నిందితుడు అరెస్ట్.. బాలికతో కలిసి ఏకంగా పోలీస్ స్టేషన్‌కే వెళ్లాడు – police arrest man under pocso case for marrying minor who hurled stones on ys jagan

18 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

ఆస్ట్రియా తెలుగు అసోసియేషన్ సంక్రాంతి సంబరాలు

18 January 2026

Viral Video: ఏం టాలెంట్ గురూ. అద్భుతమైన బైక్.. ట్రాక్టర్ వీల్, ఇంజిన్‌కు బదులుగా జనరేటర్..!

18 January 2026

Women Travel: ఆడవాళ్లకు ఈ 6 టూరింగ్ ప్లేసెస్ చాలా సేఫ్.. వీటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

18 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.