Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Betel Farming: అంతర్‌ పంటగా దీనిని సాగు చేస్తే నెలనెల ఆదాయం.. ఎలా సాగు చేయాలి?

24 January 2026

Stomach Cancer: మలబద్దకం వల్ల కడుపు క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

24 January 2026

Kidney Stones: తక్కువ నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? ఈ డౌట్ మీకూ ఉందా..

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Software Engineer Missing In Budameru,బుడమేరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు.. అర్ధరాత్రి వరకు రెస్క్యూ – software engineer missing in budameru flood near vijayawada
ఆంధ్రప్రదేశ్

Software Engineer Missing In Budameru,బుడమేరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు.. అర్ధరాత్రి వరకు రెస్క్యూ – software engineer missing in budameru flood near vijayawada

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Software Engineer Missing In Budameru,బుడమేరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు.. అర్ధరాత్రి వరకు రెస్క్యూ – software engineer missing in budameru flood near vijayawada
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



బుడమేరు వరదలో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శనివారం సాయంత్రం గల్లంతయ్యాడు. మచిలీపట్నానికి చెందిన కలిదిండి ఫణికుమార్‌ (40).. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. వినాయకచవితి పండగ సందర్భంగా శుక్రవారం తన స్వగ్రామానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం గన్నవరంలోని తన బంధువుల ఇంటికి వెళ్లి సాయంత్రం తిరిగి మచిలీపట్నం బయల్దేరాడు. అయితే, బంధువులు అతడికి విజయవాడ మీదుగా వెళ్లాలని, బుడమేరు ఉద్ధృతంగా ఉందని చెప్పినా వినిపించుకోలేదు. కేసరపల్లి- ఉప్పులూరు- కంకిపాడు మీదుగా మొండిగా వెళ్లి ప్రమాదాన్ని కోరి తెచ్చుకున్నాడు.కంకిపాడు వద్ద బుడమేరు వాగు వరద నీటిలో చిక్కుకున్నాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని.. స్థానికుల సహాయంతో అతడ్ని రక్షించేందుకు ప్రయత్నించారు. చీకటి పడటంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడింది. చివరకు అతడు ప్రవాహంలో గల్లంతయ్యాడు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

అటు, విజయవాడను వరద కష్టాలు వీడటం లేదు. వారం రోజులైనా పలు ప్రాంతాల్లో ఇంకా నడుములోతు నీళ్లు నిలిచే ఉన్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శనివారం కూడా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. ఇక, బుడమేరుకు పడిన మూడు గండ్లను యుద్ధ ప్రాతిపదికన ఆర్మీ సహకారంతో అధికారులు పూడ్చివేశారు. ఇదిలా ఉండగా, మరోసారి బుడమేరుకు వరద పెరగడంతో కూటమి ప్రభుత్వం అప్రమత్తమైంది. అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. ముంపు ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

అటు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర దిశగా పయనిస్తూ మరింత బలపడి వాయుగుండంగా మారింది. దీంతో కోస్తా జిల్లాలో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ కృష్ణ జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు.. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఆది, సోమవారాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారులు తెలిపారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

24 January 2026

Ch Adinarayana Reddy On Vasamsetti Subhash,ఆ మంత్రి నా పేరేంటి అని అడిగారు.. ఇదేం ఖర్మరా నాయనా అనుకున్నా.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి – jammalamadugu mla adinarayana reddy comments on minister vasamsetti subhash

24 January 2026

Proddatur Father Death Daughter Love Marriage,కూతురి కష్టం.. తండ్రికి గుండెకు భారం.. ప్రేమ వివాహం మిగిల్చిన తీరని విషాదం.. – proddatur father dies of heart attack at police station daughter marriage dispute

24 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Betel Farming: అంతర్‌ పంటగా దీనిని సాగు చేస్తే నెలనెల ఆదాయం.. ఎలా సాగు చేయాలి?

24 January 2026

Betel Farming: పెరుగుతున్న ఖర్చుల మధ్య అదనపు ఆదాయాన్ని పెంచుకోవడానికి మంది ప్రయత్నిస్తున్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, వ్యవసాయం కంటే…

Stomach Cancer: మలబద్దకం వల్ల కడుపు క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

24 January 2026

Kidney Stones: తక్కువ నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? ఈ డౌట్ మీకూ ఉందా..

24 January 2026

Railway Pilots Salary: రైలు డ్రైవర్ల జీతం ఎంతో తెలుసా? లోకో పైలట్ కావాలంటే ఏం చేయాలి?

24 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Betel Farming: అంతర్‌ పంటగా దీనిని సాగు చేస్తే నెలనెల ఆదాయం.. ఎలా సాగు చేయాలి?

24 January 2026

Stomach Cancer: మలబద్దకం వల్ల కడుపు క్యాన్సర్ వస్తుందా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..

24 January 2026

Kidney Stones: తక్కువ నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు వస్తాయా? ఈ డౌట్ మీకూ ఉందా..

24 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.