Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

TOP 5 ET: టాక్‌తో సంబంధం లేకుండా చరిత్ర సృష్టించిన రాజా సాబ్

24 January 2026

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

24 January 2026

Pro Wrestling League: ప్రో రెజ్లింగ్ లీగ్–2026తో ఒలింపిక్ స్థాయి పోరాటాలకు వేదిక

24 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»600 rupees donation for vijayawada,వరద బాధితులకు రూ.600 విరాళం.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్ – fan donates 600 rupees for cm relief fund and pawan kalyan reaction goes viral
ఆంధ్రప్రదేశ్

600 rupees donation for vijayawada,వరద బాధితులకు రూ.600 విరాళం.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్ – fan donates 600 rupees for cm relief fund and pawan kalyan reaction goes viral

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
600 rupees donation for vijayawada,వరద బాధితులకు రూ.600 విరాళం.. పవన్ కళ్యాణ్ రియాక్షన్ వైరల్ – fan donates 600 rupees for cm relief fund and pawan kalyan reaction goes viral
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

వరదలతో అతలాకుతలమైన విజయవాడకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖుల నుంచి సామాన్యుల వరకూ తమకు చేతనైన స్థాయిలో విరాళాలు అందిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఇక విరాళాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటుచేసింది. విరాళాలు అందించేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను సైతం పౌరులతో పంచుకుంది. ఈ క్రమంలోనే.. వరద బాధితులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు రూ.600 వరద సాయం అందించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించగా.. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించడం విశేషం. అయితే పనిచేస్తే కానీ పూట గడవని స్థితిలో.. వరద బాధితులకు సాయంగా నిలవాలనే తపనతో ఆయన చేసిన సాయంపై నెటిజనం ప్రశంసలు కురిపిస్తున్నారు.

“ఈరోజు నేను పనికి వెళ్లి సంపాదించిన ఈ 600 రూపాయలను విజయవాడ వరద బాధితులకు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి పంపిస్తున్నాను. ఆదివారం పని ఉంది. ఆ డబ్బులు కూడా పంపిస్తాను. పవన్ కళ్యాణ్ గారు నాకు స్ఫూర్తి. కష్టాలన్నవి అందరికీ వస్తూ ఉంటాయి. ఆ కష్టం ఏంటన్నది కష్టపడిన వాడికి మాత్రమే తెలుస్తుంది” అంటూ గుడవర్తి సుబ్రమణ్యం అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు డిప్యూటీ సీఎంవో కార్యాలయం సైతం స్పందించింది. ఈ ట్వీట్‌కు రిప్లై ఇచ్చింది.

” రోజువారీ కష్టం చేసుకుంటూ సంపాదించిన మీ కష్టార్జితం నుంచి వరద బాధితులకు సహాయం అందించాలనుకున్న మీ ఆలోచన స్ఫూర్తిదాయకం. ఆపదలో ఉన్నవారికి మనస్ఫూర్తిగా ఇచ్చే ప్రతీ రూపాయి విలువైనది, అది చిన్నది అని సంకోచించే వారికి ఇది ఒక ప్రేరణ . నిస్వార్ధంగా ప్రజల కష్టాల కోసం ఆలోచించి ముఖ్యమంత్రి సహాయనిధికి అందించిన 600 రూపాయలు చాలా విలువైనవి. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు” పవన్ కళ్యా్ణ్ తరుఫున డిప్యూటీ సీఎంవో ట్వీట్ చేసింది. మరోవైపు ఈ ట్వీట్లు వైరల్ కావటంతో నెటిజనం స్పందిస్తున్నారు.సాయం చేయాలనే ఉద్దేశం ఉండాలే కానీ.. చిన్నా, పెద్దా తేడాలేదంటున్నారు. ఆపద వచ్చినప్పుడు ఆదుకోవాలనే ఉద్దేశంతో చేసే ప్రతి చిన్న సాయం ఎంతో విలువైనదంటూ సుబ్రమణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.

ఇక పవన్ కళ్యాణ్ సైతం వ్యక్తిగతంగా వరదలతో ఇబ్బందులు పడుతున్న తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు చెరో కోటి చొప్పున విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఏపీలో వరదలతో దెబ్బతిన్న 400 గ్రామ పంచాయతీలకు సైతం లక్ష చొప్పున విరాళం ప్రకటించారు. ఈ నాలుగు కోట్లను రేపు సాయంత్రం పంచాయతీలకు అందించనున్నారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

24 January 2026

Ch Adinarayana Reddy On Vasamsetti Subhash,ఆ మంత్రి నా పేరేంటి అని అడిగారు.. ఇదేం ఖర్మరా నాయనా అనుకున్నా.. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి – jammalamadugu mla adinarayana reddy comments on minister vasamsetti subhash

24 January 2026

Proddatur Father Death Daughter Love Marriage,కూతురి కష్టం.. తండ్రికి గుండెకు భారం.. ప్రేమ వివాహం మిగిల్చిన తీరని విషాదం.. – proddatur father dies of heart attack at police station daughter marriage dispute

24 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

TOP 5 ET: టాక్‌తో సంబంధం లేకుండా చరిత్ర సృష్టించిన రాజా సాబ్

24 January 2026

పాన్ ఇండియా నెంబర్ 1 హీరో అని మరో సారి ప్రూఫ్ చేసుకున్నాడు మన రెబల్ స్టార్ ప్రభాస్. తన…

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

24 January 2026

Pro Wrestling League: ప్రో రెజ్లింగ్ లీగ్–2026తో ఒలింపిక్ స్థాయి పోరాటాలకు వేదిక

24 January 2026

Digital Babysitter: పిల్లలకు మొబైల్ ఫోన్ ఇస్తున్నారా? జాగ్రత్త.. ‘డిజిటల్ బానిసత్వం’ దిశగా చిన్నారులు!

24 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

TOP 5 ET: టాక్‌తో సంబంధం లేకుండా చరిత్ర సృష్టించిన రాజా సాబ్

24 January 2026

Ongc Financial Assistance To Irusumanda Blowout,ఏపీలో ఆ కుటుంబాలకు రిలీఫ్.. ఒక్కో ఫ్యామిలీకి రూ.10000.. ఫిబ్రవరి మొదటి వారంలో జమ.. – ongc financial assistance to irusumanda blowout effected families in malikipuram in konaseema district

24 January 2026

Pro Wrestling League: ప్రో రెజ్లింగ్ లీగ్–2026తో ఒలింపిక్ స్థాయి పోరాటాలకు వేదిక

24 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.