Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ సీక్రెట్ అస్సలు తెలియదు..

12 March 2026

ఇంట్లో వంటగ్యాస్ లేదా.. దోంట్‌ వర్రీ..! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా..? చూస్తే అవాక్కే

12 March 2026

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»AP 10th Class Public Exams: ఆ విద్యార్ధులకు పదోతరగతి పాత సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు.. విద్యాశాఖ క్లారిటీ
ఆంధ్రప్రదేశ్

AP 10th Class Public Exams: ఆ విద్యార్ధులకు పదోతరగతి పాత సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు.. విద్యాశాఖ క్లారిటీ

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
AP 10th Class Public Exams: ఆ విద్యార్ధులకు పదోతరగతి పాత సిలబస్‌ ప్రకారంగానే పబ్లిక్‌ పరీక్షలు.. విద్యాశాఖ క్లారిటీ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


అమరావతి, సెప్టెంబర్ 8: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదో తరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే పబ్లిక్‌ పరీక్షల్లో పరీక్షలు పాత సిలబస్‌ ప్రకారంగానే జరుగుతాయని స్పష్టం చేసింది. 2022, 2023, 2024 బ్యాచ్‌లకు చెందిన పదోతరగతి ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, వీరందరికీ పాత సిలబస్‌ ప్రకారమే పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తన ప్రకటనలో వెల్లడించింది. 2024-25 విద్యా సంవత్సరానికి పదో తరగతి సిలబస్‌లో మార్పులు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది నుంచి సీబీఎస్‌ఈ సిలబస్‌ను అన్ని పాఠశాలలకు అమలు చేస్తున్నారు. దీంతో గతంలో పదో తరగతి చదివి ఫెయిలైన విద్యార్థులకు ఏ సిలబస్‌ ప్రకారం పరీక్షలు జరుగుతాయనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో పాత సిలబస్‌ ప్రకారంతోనే పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది.

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ట్రాన్స్‌లేటర్స్‌, స్టెనోగ్రాఫర్‌ రాత పరీక్షల తేదీలు వెల్లడి.. త్వరలోనే హాల్ టికెట్లు విడుదల

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC).. కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌, స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ పూర్తికాగా.. పరీక్షల తేదీల వివరాలు నోటిఫికేషన్లలో వెల్లడించలేదు. తాజాగా ఈ పోస్టులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ తేదీలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ఎస్సెస్సీ ప్రకటన జారీ చేసింది. కంబైన్డ్‌ హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ (పేపర్‌-1) పరీక్ష డిసెంబర్‌ 9న, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి అండ్‌ డి పరీక్ష డిసెంబర్‌ 10, 11 తేదీల్లో జరగనున్నాయి. ఈ పరీక్షలు దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (CBT) పద్ధతిలో జరగనున్నాయి. త్వరలో అడ్మిట్‌కార్డులు కూడా జారీ చేస్తారు. కాగా స్టెనోగ్రాఫర్‌ పరీక్ష ద్వారా 2,006 పోస్టులు, హిందీ ట్రాన్స్‌లేటర్స్‌ పరీక్ష ద్వారా 312 పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Chandrababu On Ap Ministers Ratings,మంత్రులకు సీఎం చంద్రబాబు రేటింగ్.. చివరి స్థానంలో అనిత, అగ్రస్థానంలో ఎవరున్నారంటే? – cm chandrababu ranks ministers on file clearance atchannaidu at top vangalapudi anitha last andhra pradesh ministers ratings

12 March 2026

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి

12 March 2026

కలెక్టర్ల సదస్సులో రైతులకు శుభవార్త చెప్పిన చంద్రబాబు.. రేపే అన్నదాత సుఖీభవ నిధులు జమ – ap cm chandrababu naidu announced at collectors conference annadata sukhibhava 3rd installment on friday of march 13th

12 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ సీక్రెట్ అస్సలు తెలియదు..

12 March 2026

మనం ప్రతిరోజూ వందల, వేల రూపాయల నోట్లను లెక్కపెడుతుంటాం. ఆ నోట్లపై ఉండే చిన్న చిన్న గుర్తులను ఎప్పుడైనా గమనించారా?…

ఇంట్లో వంటగ్యాస్ లేదా.. దోంట్‌ వర్రీ..! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా..? చూస్తే అవాక్కే

12 March 2026

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026

Monalisa: మోనాలిసా పెళ్లి చేసుకున్న ఫర్మాన్ ఖాన్ ఏం చేస్తుంటాడో తెలుసా? వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదుగా..

12 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

నోట్లపై ఈ నల్లటి గీతలు ఎందుకుంటాయో తెలుసా..? 99శాతం మందికి ఈ సీక్రెట్ అస్సలు తెలియదు..

12 March 2026

ఇంట్లో వంటగ్యాస్ లేదా.. దోంట్‌ వర్రీ..! ఐరన్‌బాక్స్‌ ఉందిగా వాడేద్దామిలా..? చూస్తే అవాక్కే

12 March 2026

ఈ తేదీల్లో జన్మించిన స్త్రీలు లక్ష్మీదేవితో సమానం.. ఇంటికి అష్టైశ్వర్యాలు తెస్తారు..!

12 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025148
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.