Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Duvvada Srinivas Divvala Madhuri,లైవ్‌లో శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మాధురి.. తేల్చేసిన దువ్వాడ.. మరో ట్విస్ట్ – ysrcp mlc duvvada srinivas give clarity on tekkali house registration in divvala madhuri phone call
ఆంధ్రప్రదేశ్

Duvvada Srinivas Divvala Madhuri,లైవ్‌లో శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మాధురి.. తేల్చేసిన దువ్వాడ.. మరో ట్విస్ట్ – ysrcp mlc duvvada srinivas give clarity on tekkali house registration in divvala madhuri phone call

.By .8 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Duvvada Srinivas Divvala Madhuri,లైవ్‌లో శ్రీనివాస్‌కు ఫోన్ చేసిన మాధురి.. తేల్చేసిన దువ్వాడ.. మరో ట్విస్ట్ – ysrcp mlc duvvada srinivas give clarity on tekkali house registration in divvala madhuri phone call
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని దివ్వెల మాధురి స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఇంటి వద్దకు చేరుకున్న దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి.. నిరసనకు దిగారు. తమ ఇంట్లోకి దివ్వెల మాధురి ఎలా వెళ్తుందంటూ ఆందోళనకు దిగారు. దీంతో శనివారం టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద హైడ్రామా నడిచింది. అయితే దువ్వాడ శ్రీనివాస్.. దివ్వెల మాధురి పేరిట ఇంటిని రిజిస్ట్రేషన్ చేశారంటూ వార్తలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే ఇంటి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు దివ్వెల మాధురి ఇవాళ విలేకర్ల సమావేశం నిర్వహించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు ఫోన్ చేసి ఇంటి వివాదంపై క్లారిటీ ఇచ్చారు. ఫోన్‌లోనే ఇంటి రిజిస్ట్రేషన్ మీద దువ్వాడ శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు.

మాధురికి తాను రూ.2 కోట్లు అప్పు ఉన్నానన్న దువ్వాడ శ్రీనివాస్.. ఇంటి నిర్మాణానికి, రాజకీయ అవసరాలు, ఇతర అవసరాల కోసం మాధురి వద్ద అప్పు చేసినట్లు తెలిపారు. అలాగే టెక్కలికి చెందిన చింతాడ పార్వతీశం అనే వ్యక్తికి కూడా 60 లక్షలు ఇవ్వాలని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు. ఇక రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తన వ్యాపారాలు దెబ్బతిన్నాయన్న దువ్వాడ శ్రీనివాస్.. తన మనస్ఫూర్తిగా ఆస్తిని మాధురి పేరిట రిజిస్ట్రేషన్ చేసినట్లు ఫోన్‌లో వెల్లడించారు. దీని గురించి మరిన్ని వివరాలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని దువ్వాడ శ్రీనివాస్ చెప్పారు.

ఈ నేపథ్యంలో విలేకర్ల సమావేశంలో దువ్వాడ వాణికి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు దివ్వెల మాధురి. తన ఆస్తిలోకి తన అనుమతి లేకుండా ఎవరు రావడానికి అర్హత లేదని స్పష్టం చేశారు. ఇక దువ్వాడ శ్రీనివాస్ ఇంటిని కబ్జా చేసేందుకు వాణీ ప్రయత్నం చేశారని ఆరోపించారు. అలాగే ఆక్సిడెంట్ సమయంలో తన వాయిస్, దువ్వాడ శ్రీనివాస్ వాయిస్‌ను సృష్టించారని.. దువ్వాడ వాణినే వాయిస్ రికార్డు ప్లాన్ చేశారని ఆరోపించారు. అలాగే తనకూ, తన భర్తకు కొన్ని రోజులుగా విభేదాలు ఉన్నాయని దివ్వెల మాధురి చెప్పారు. తనపై హత్యాయత్నం జరిగిన విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. మరోవైపు టెక్కలిలోని తన ఇంటిని పార్టీ కార్యక్రమాలు నిర్వహించేందుకు దువ్వాడ శ్రీనివాస్‌కు అద్దెకు ఇస్తానని చెప్పారు.

మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద నెలరోజుల నుంచి ఆందోళన చేస్తున్న దువ్వాడ వాణి, ఆమె కుమార్తెలు రాత్రి సమయంలో ఖాళీచేసినట్లు తెలిసింది. దీంతో దివ్వెల మాధురి ఈ ఇంటిని స్వాధీనం చేసుకున్నారు. గొడవ సద్దుమణగడంతో ఇంటి వద్ద ఉన్న వారిని పోలీసులు ఖాళీ చేయించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted

15 January 2026

Cognizant Vizag Work From January,విశాఖలో కాగ్నిజెంట్ ప్రారంభానికి ముహుర్తం ఫిక్స్.. ఈ నెలలోనే – reports said cognizant ready to start work in vizag temporary building from january 26

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

Pakistan : పాకిస్థాన్ క్రికెట్ బోర్డులో ఎప్పుడూ ఏదో ఒక గందరగోళం నడుస్తూనే ఉంటుంది. తాజాగా పాక్ ఓపెనర్ సాహిబ్జాదా…

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Pakistan : సచిన్, సెహ్వాగ్ కంటే అతను తోపా..పాక్ క్రికెటర్ పిచ్చి కామెంట్స్..నవ్వుతున్న నెటిజన్లు

15 January 2026

జీలకర్రను మించి.. చలికాలంలో నల్ల జీలకర్ర తింటే ఏమవుతుందో తెలుసా..?

15 January 2026

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.