Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం

15 January 2026

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Water Purifiers: ఇవి ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఒంట్లో ఉన్నట్టే.. భారీ డిస్కౌంట్ ఉంది వెంటనే తెచ్చేయండి..
తాజా వార్తలు

Water Purifiers: ఇవి ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఒంట్లో ఉన్నట్టే.. భారీ డిస్కౌంట్ ఉంది వెంటనే తెచ్చేయండి..

.By .8 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Water Purifiers: ఇవి ఇంట్లో ఉంటే ఆరోగ్యం మన ఒంట్లో ఉన్నట్టే.. భారీ డిస్కౌంట్ ఉంది వెంటనే తెచ్చేయండి..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Native M1 Water Purifier

నేటివ్ ఎం1.. యూవీ, కాపర్ చార్జ్డ్, ఫిల్టర్, ఆల్కలీన్‌ ఫీచర్లతో రక్షిత తాగునీటిని అందిస్తుంది. దాదాపు 99 శాతానికి పైగా నీటిని శుద్ధి చేస్తుంది. ట్యాంకర్, బోర్‌వెల్, మునిసిపల్, పంపు నీరు ఇలా అన్నింటినీ శుభ్రం చేస్తుంది. దీనిలో 8 ఎల్ ఫుడ్ గ్రేడ్ ట్యాంక్‌ నీటిని మినరల్స్ తో కలిసి సమృద్దిగా ఉంచుతుంది. ఇళ్లు, కార్యాలయంలో ఉపయోగించుకోవచ్చు. అర్బన్ కంపెనీకి చెందిన నేటివ్ ఎంఐ వాటర్ ప్యూరిఫైయర్‌ అమెజాన్ లో 31 శాతం తగ్గింపుపై రూ.14,499కు అందుబాటులో ఉంది.

Aquaguard Sure Delight Nxt 6 Stage

ఆక్వాగార్డ్ ష్యూర్ డిలైట్.. ఆక్వాగార్డ్ ష్యూర్ డిలైట్ వాటర్ ప్యూరిఫైయర్ లో సుపీరియర్ ఆర్ వో మ్యాక్స్ టెక్నాలజీ ఉంది. ఇది సీసం, పాదరసం, మైక్రోప్లాస్టిక్‌, పురుగుమందుల కలుషితాలు, వైరస్‌, బ్యాక్టీరియాను తొలగిస్తుంది. దీనిలో ఆరు దశల శుద్దీకరణ జరుగుతుంది. లోకల్ ప్యూరిఫైయర్ల కంటే ఎక్కువగా దుమ్ము, ధూళిని తొలగిస్తుంది. సెడి షీల్డ్ ద్వారా పది రెట్లు ఎక్కువ రసాయన రక్షణను అందిస్తుంది. దీనిలోని యూవీ ఈ బాయిలింగ్ టెక్నాలజీతో ప్రతి నీటి బొట్టు స్వచ్ఛంగా ఉంటుంది. ఆక్వాగార్డ్ వాటర్ ప్యూరిఫైయర్ అమెజాన్ లో రూ.8,999కు అందుబాటులో ఉంది.

Kent Grand

కెంట్ గ్రాండ్ ఆర్వో.. ఈ వాటర్ ఫ్యూరిఫైయర్ లోని ఆర్వో+యూఎఫ్+టీడీఎస్ కంట్రోల్ ప్రాసెస్ తో నీరు వందశాతం శుద్దవుతుంది. అలాగే శుద్ధి చేసిన నీటిని ఎక్కువ కాలం పాటు స్వచ్ఛంగా ఉంచడానికి దీని ట్యాంక్ లోని యూవీ ఎల్ఈడీ లైట్ ఉపయోగపడుతుంది. ఈ నీటిలో మనకు అవసరమైన ఖనిజాలు ఉంటాయి. ఇవి నీటికి రుచిని పెంచడంతో పాటు ఆరోగ్యాన్ని అందజేస్తాయి. అన్ని రకాల నీటిని శుభ్రం చేయగలదు. ఇళ్ల, చిన్న సైజు కార్యాలయాలను అనువుగా ఉంటుంది. అమెజాన్ లో రూ.13,999కు కెంట్ గ్రాండ్ ఆర్వో అందుబాటులో ఉంది.

Kinsco Aqua Punch Water Purifier

కిన్స్కో ఆక్వా పంచ్.. ఈ 15 లీటర్ కాపర్ వాటర్ ప్యూరిఫైయర్ లోని కాపర్ టెక్నాలజీ స్వచ్ఛమైన రాగితో నీటిని శుద్ధి చేస్తుంది. వందశాతం రక్షిత నీటిని అందిస్తుంది. నీటిలోని మలినాలు, రసాయనాలు, బ్యాక్టీరియా, వైరస్‌లను తొలగించడానికి దీనిలో ఆర్వో+యూవీ+యూఎఫ్+టీడీఎస్ టెక్నాలజీ ఉంది. అనేక విధాల ప్రక్రియ ద్వారా నీటిని శుభ్రం చేసి మనకు అందిస్తుంది. అమెజాన్ లో రూ. 4,199కు కిన్స్కో ఆక్వా పంచ్ వాటర్ ప్యూరిఫైయర్ లభిస్తుంది.

Aqua D Pure 4 In 1

ఆక్వా డి పూర్ 4 ఇన్ 1.. ఈ వాటర్ ఫ్యూరిఫైయర్ లో కాపర్ టెక్నాలజీ ఉంది. ఇది రాగి కి సంబంధించి అన్ని ప్రయోజనాలను అందిస్తుంది. టీడీఎస్, మలినాలను తొలగిస్తుంది. పురుగుమందులు, లోహ కణాలు, హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌ తదితర వాటిని తీసివేసి మనకు స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. మంచి నాణ్యత, అధిక పనితీరు కలిగిన ఆక్వా డి పూర్ 4 ఇన్ 1 ఫ్యూరిఫైయర్ అమెజాన్ లో రూ. 4,701 ధరకు అందుబాటులో ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం

15 January 2026

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం

15 January 2026

Bangladesh Premier League 2026 Controversy: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB), ఆటగాళ్ల మధ్య నెలకొన్న వివాదం గురువారం ముదిరి…

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మైదానాలకు రానేరాం.. మ్యాచ్‌లు ఆడనే ఆడం: బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం

15 January 2026

Soundarya: అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ అంతే.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకునేదంటే.. ?

15 January 2026

“పాలక్ పనీర్” దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ వీడియో

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.