Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Govt Asks Centre Rs 6880 Crore,ఏపీలో వరద నష్టం కేంద్రానికి నివేదిక.. ఏకంగా రూ.వేల కోట్లలో, పూర్తి వివరాలివే – andhra pradesh government asks rs 6880 crore assistance from centre for flood relief
ఆంధ్రప్రదేశ్

Ap Govt Asks Centre Rs 6880 Crore,ఏపీలో వరద నష్టం కేంద్రానికి నివేదిక.. ఏకంగా రూ.వేల కోట్లలో, పూర్తి వివరాలివే – andhra pradesh government asks rs 6880 crore assistance from centre for flood relief

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Govt Asks Centre Rs 6880 Crore,ఏపీలో వరద నష్టం కేంద్రానికి నివేదిక.. ఏకంగా రూ.వేల కోట్లలో, పూర్తి వివరాలివే – andhra pradesh government asks rs 6880 crore assistance from centre for flood relief
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో భారీ వర్షాలు, వరదలతో కలిగిన నష్టంపై ప్రభుత్వం మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపించింది. ఆగస్టు 31వ తేదీ నుంచి కురిసిన అత్యంత భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా రాష్ట్రంలో 10.64 లక్షల మంది ప్రభావితమయ్యారని నివేదికలో పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో 31 మంది చనిపోగా.. ఇద్దరు గల్లంతయ్యారు.. వీరిలో అత్యధికంగా ఎన్టీఆర్‌ జిల్లాలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిందని.. తాత్కాలిక, శాశ్వత పునరావాస, పునరుద్ధరణ పనులకు రూ.6,880 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. వాతావరణ మార్పులు, ప్రభావం, కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజీ డిజైన్‌ను పునఃపరిశీలించడంతోపాటు.. కరకట్టలను బలోపేతం చేయాలని కూడా ఆ నివేదికలో ప్రస్తావించారు.కేంద్రానికి పంపిన నివేదికలో ఏపీ ప్రభుత్వం మరో కీలక అంశాన్ని ప్రస్తావించింది. ప్రకాశం బ్యారేజీ ఎగువన మరో ఆనకట్టను నిర్మించాల్సిన అవసరం ఉందని కేంద్రానికి తెలిపింది. అలాగే విజయవాడలో పలు ప్రాంతాలు ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా ముంపు బారిన పడుతున్నాయి. అందుకే బుడమేరు డ్రెయిన్‌తో పాటుగా డైవర్షన్‌ కెనాల్‌లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని తెలిపింది. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 2.32 కుటుంబాలు, 7.04 లక్షలమందిపై వరద ప్రభావం పడింది. విజయవాడలోని
32 వార్డులతోపాటు 5 గ్రామాలు వరద ముంపు బారిన పడ్డాయి.

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలతో 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తేల్చారు. ఈ మేరకు వ్యవసాయ, ఉద్యానశాఖలు ప్రాథమికంగా అంచనా వేయగా.. రైతులకు పెట్టుబడి రాయితీగా రూ.341.30కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొన్నారు. వరదల కారణంగా 95 గేదెలు, ఆవులు, 325 మేకలు, గొర్రెలు చనిపోగా.. 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ వర్షాలు, వరదలకు ఆర్‌అండ్‌బీ రోడ్లు 3,869 కి.మీ, పంచాయతీరాజ్‌ రోడ్లు 353 కి.మీ దెబ్బతినగా.. మొత్తం 79 చోట్ల గండ్లు పడ్డాయి. వరద నీరు 238 చోట్ల రోడ్లపైన పారింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడగా.. పురపాలకశాఖ పరిధిలో 261 ప్రాంతాలు నీటమునిగాయని నివేదికలో పేర్కొన్నారు. 558 కి.మీ. మేర రోడ్లు దెబ్బతినగా.. 6,382 వీధి దీపాలు పాడైపోయాయి. అంతేకాదు 195 కి.మీ తాగునీటి పైపులైన్లకు నష్టం ఏర్పడింది.

మరవైపు విజయవాడ వరద ప్రాంతాల్లో 1200 వాహనాలతో రేషన్ సరుకుల పంపిణీ చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇప్పటివరకు 80 సచివాలయాల పరిధిలో రేషన్ పంపిణీ చేశామని.. వరద ప్రాంతాల్లో 7,100 మంది శానిటేషన్ సిబ్బంది పనిచేస్తున్నారని చెప్పారు. వరద ప్రాంతాల్లో కూరగాయల పంపిణీ చేస్తున్నామని.. సహాయక చర్యల్లో నిర్విరామంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందన్నారు. అంతేకాదు ఆపరేషన్ బుడమేరు వెంటనే ప్రారంభిస్తామని.. ల్యాండ్ గ్రాబర్స్, పోలిటికల్ సపోర్టుతో చేసేవారికి బుద్ది చెప్పే పటిష్టమైన చట్టం ఉంటుంది అన్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025

Cricketer Sri Charani Rs 2.5 Crore Cheque,టీమిండియా క్రికెటర్‌కు రూ.2.5 కోట్లు చెక్.. స్వయంగా అందజేసిన మంత్రి నారా లోకేష్ – ap minister nara lokesh handed over rs 2 crore 50 lakhs cheque to indian woman cricketer sri charani

17 December 2025

Andhra: దొంగలించిన సొమ్ము రికవరీ చేసి వెంటనే బాధితుడికి ఇచ్చేయొచ్చు.. ఏలూరు పోలీసులు చేసిన పనికి

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. దర్శకుడు కిరణ్ కుమార్ కన్నుమూశారు. కిరణ్ కుమార్ కింగ్ నాగార్జున హీరోగా నటించిన…

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025

IND vs SA 4th T20I: లక్నోలో సిరీస్ సీల్.. 14వసారి సౌతాఫ్రికాకు షాకిచ్చేందుకు భారత్ భారీ స్కెచ్

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టాలీవుడ్‌లో విషాదం.. కేడీ మూవీ దర్శకుడు కిరణ్‌ కుమార్‌ హఠాన్మరణం

17 December 2025

సూపరో సూపర్..! ఒకే ఒక్క సినిమాతో క్రేజ్.. కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ అయేషా ఇలా మారిపోయిందేంటీ..!!

17 December 2025

Andhra: ఆదమరిచి నిద్రపోతున్న వృద్ద మహిళ.. తెల్లారేసరికి కోడలు లేపడానికి వెళ్లగా

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.