Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Vijayawada Swachh Vayu Survekshan 2024 Ranking,విజయవాడకు కేంద్రం నుంచి బిగ్ బూస్టప్.. దేశంలోనే 9వ ర్యాంక్.. హైదరాబాద్, విశాఖ పక్కకు నెట్టి! – vijayawada get 9th rank in swachh vayu survekshan 2024 rankings in country
ఆంధ్రప్రదేశ్

Vijayawada Swachh Vayu Survekshan 2024 Ranking,విజయవాడకు కేంద్రం నుంచి బిగ్ బూస్టప్.. దేశంలోనే 9వ ర్యాంక్.. హైదరాబాద్, విశాఖ పక్కకు నెట్టి! – vijayawada get 9th rank in swachh vayu survekshan 2024 rankings in country

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Vijayawada Swachh Vayu Survekshan 2024 Ranking,విజయవాడకు కేంద్రం నుంచి బిగ్ బూస్టప్.. దేశంలోనే 9వ ర్యాంక్.. హైదరాబాద్, విశాఖ పక్కకు నెట్టి! – vijayawada get 9th rank in swachh vayu survekshan 2024 rankings in country
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విజయవాడను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తగా.. అక్కడి ప్రజలు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వం అక్కడ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది.. ఈ మేరకు నష్టంపై కేంద్రానికి మధ్యంతర నివేదికను పంపించారు. అయితే విజయవాడకు కేంద్రం బిగ్ బూస్టప్ ఇచ్చింది. విజయవాడ దేశంలో 9వ ర్యాంకును సాధించింది. సీపీసీబీ (కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి) నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024లో 10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో విజయవాడకు 9వ ర్యాంకు సాధించింది. ఆ తర్వాత విశాఖపట్నం 26వ స్థానంలో నిలిచాయి.కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నగరాల్లో బయోమాస్, రోడ్లపై దుమ్ము, నిర్మాణాలు, కూల్చివేత స్థలాల నుంచి వెలువడే ధూళి, వాహనాలు, పరిశ్రమల నుంచి వెలువడే పొగలు, ప్రజా చైతన్యం, గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల సంఖ్య ఆధారంగా ర్యాంకులు ఇచ్చారు. దేశవ్యాప్తంగా పది లక్షలకు పైబడి జనాభా ఉన్న 47 నగరాల్లో పని తీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించారు. ఇందులో విజయవాడ 182 మార్కులతో 9వ స్థానాన్ని దక్కించుకోగా.. విశాఖపట్నం 163 మార్కులతో 26వ స్థానానికి పరిమితమైంది. ఈ రెండు నగరాలు మెరుగైన ర్యాంకులు సాధించాయి.

ఏపీలో 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న 43 నగరాల్లో గుంటూరు 185 మార్కులతో 10వ స్థానం, రాజమండ్రి 178 మార్కులతో 17వ స్థానం, నెల్లూరు 171.5 మార్కులతో 19వ స్థానం.. కర్నూలు 163.5 మార్కులతో 23, కడప 161.7 మార్కులతో 25, అనంతపురం 149.3 మార్కులతో 33వ స్థానాల్లో నిలిచాయి. అంతేకాదు 3 లక్షల లోపు జనాభా ఉన్న 40 పట్టణాల్లో ఒంగోలు 170 మార్కులతో 17వ స్థానం, చిత్తూరు 153.9 మార్కులతో 21, శ్రీకాకుళం 153.4 మార్కులతో 22, విజయనగరం 146.5 మార్కులతో 24 వ స్థానాల్లో నిలిచాయి.

కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి 2023 ఏప్రిల్‌ 1 నుంచి 2024 మార్చి 31 వరకు సేకరించిన డేటా ఆధారంగా ఈ ర్యాంకుల్ని విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 10లక్షలకు పైన జనాభా ఉన్న నగరాల్లో సూరత్‌ (గుజరాత్‌), జబల్‌పుర్‌ (మధ్యప్రదేశ్‌), ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్‌)లు తొలి మూడు స్థానాలలో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాల కేటగిరీలో ఫిరోజాబాద్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌), అమరావతి (మహారాష్ట్ర), ఝాన్సీ (ఉత్తర్‌ప్రదేశ్‌).. అలాగే 3 లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో రాయ్‌బరేలి (ఉత్తర్‌ప్రదేశ్‌), నల్గొండ (తెలంగాణ), నలాగఢ్‌ (హిమాచల్‌ప్రదేశ్‌)లు తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్నాయి. అయితే ఈ నగరాలు రూ.1.50 కోట్ల నుంచి రూ.12.5 లక్షల వరకు నగదు బహుమతులను అందిస్తారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

One Crore Cock Fight,కోడితో కోటీశ్వరుడైపోయాడు.. కృష్ణా జిల్లాలోనే టాప్.. – hyderabad man won one crore cock fight at kesanapalli in gannavaram

16 January 2026

Ips Pv Sunil Kumar,వైఎస్ రాజారెడ్డి మంచి ఇంగ్లీష్ మాట్లాడుతారు.. పీవీ సునీల్ కుమార్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు.. – pv sunil kumar about ys raja reddy in pulivendula

16 January 2026

మటన్, చికెన్ కాదు.. కనుమ రోజు సీ ఫుడ్‌కి భారీ డిమాండ్ ఎందుకో తెలుసా..?

16 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

నటి సత్యకృష్ణన్ హోటల్ మేనేజ్‌మెంట్‌లో పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా డాలర్ డ్రీమ్స్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశానని అన్నారు.ఆనంద్…

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026

Director Krishna Vamshi : అతడి ఋణం ఎలా తీర్చుకోవాలని అనుకున్నాను.. అందుకే హీరోను చేశాను.. డైరెక్టర్ కృష్ణవంశి..

16 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Satya Krishnan: ఆ కారణంతోనే సినిమాలు చేయడం మానేశాను.. నటి సత్యకృష్ణన్ కామెంట్స్..

16 January 2026

Urine: బట్టల్లో యూరిన్ పడిపోవడం ఎలాంటి సమస్య…?

16 January 2026

Brahmaji : 60 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా, యంగ్‏గా.. అసలు సీక్రెట్ చెప్పిన బ్రహ్మాజీ..

16 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.