Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Pawan Kalyan Rs 4 Crore Donte To Flood Villages,దటీజ్ పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వాళ్లు ఒక్కొక్కరికి రూ.లక్ష పంపిణీ – andhra pradesh deputy cm pawan kalyans rs 4 crore donations will distribute in flood hit villages today
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan Rs 4 Crore Donte To Flood Villages,దటీజ్ పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వాళ్లు ఒక్కొక్కరికి రూ.లక్ష పంపిణీ – andhra pradesh deputy cm pawan kalyans rs 4 crore donations will distribute in flood hit villages today

.By .9 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Pawan Kalyan Rs 4 Crore Donte To Flood Villages,దటీజ్ పవన్ కళ్యాణ్, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.. వాళ్లు ఒక్కొక్కరికి రూ.లక్ష పంపిణీ – andhra pradesh deputy cm pawan kalyans rs 4 crore donations will distribute in flood hit villages today
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. గ్రామ స్వరాజ్యంపై ఉన్న ప్రేమ అపారమైనదని.. గ్రామాలకు అనుకోని కష్టం వస్తే వాటికి సహాయం చేయడం బాధ్యతగా ఆయన తీసుకున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. దేశంలో ఇప్పటివరకు ఏ నాయకుడు కూడా చేయని విధంగా.. వరద విలయం ఎదుర్కొన్న పంచాయతీలకు, ఒక్కో పంచాయతీకి రూ.లక్ష చొప్పున రూ.4 కోట్ల వ్యక్తిగత సాయం అందించడం చరిత్రలో నిలిచిపోయే దాతృత్వం అన్నారు. దీన్ని ప్రతి పంచాయతీకి నేరుగా అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం నుంచి, జనసేన పార్టీ నుంచి ఈ నెల 9వ తేదీ సాయంత్రం అందరి సమక్షంలో నిర్వహిస్తామని ప్రకటించారు.రాష్ట్రంలో ఇటీవల వచ్చిన భారీ వర్షాలకు వరదల్లో చిక్కుకున్న 6 జిల్లాల్లోని 400 పంచాయతీలకు ఇటీవల పవన్‌ కళ్యాణ్‌ ప్రతి పంచాయతికి రూ.లక్ష చొప్పున సాయం అందిస్తూ విరాళం ప్రకటించిన విషయాన్ని మనోహర్ గుర్తు చేశారు. ఈ విరాళం సొమ్మును నేరుగా పంచాయతీలకు అందించే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా 20 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. ఈ కేంద్రాలకు నష్టపోయిన ఆయా జిల్లాల్లోని పంచాయతి సర్పంచులు, కార్యదర్భులు వచ్చి విరాళం సొమ్మును అందుకోనున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులతో మనోహర్‌ టెలీ కాన్పరెన్స్‌ నిర్వహించారు.

పవన్‌ కళ్యాణ్‌ అందించే విరాళం పూర్తిగా ఆయా గ్రామాల అభివృద్ధికి, వరదలో నష్టపోయిన గ్రామ ఆస్తుల పరిరకక్షణకు, పారిశుద్ధ్యానికి, ఆరోగ్య శిబిరాలకు, ఇతర అవసరాలకు ఉపయోగపడాలన్నారు మంత్రి మనోహర్. గతంలో ఏ నాయకుడు ఇవ్వని విధంగా పవన్‌ కళ్యాణ్‌ విపత్తు వేళ సొంత నిధులను పంచాయతిలకు ఇవ్వడం చాలా గొప్ప విషయం అన్నారు. ఈ సాయం ఎంత విలువైనదో అందరం గ్రహించాలని.. ఈ నిధులు ఆయన స్వార్జితం అన్నారు. అవి గ్రామాలకు ఉపయోగపడాలన్నదే పవన్‌ కళ్యాణ్‌ ఉద్దేశమని.. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు ఆరు జిల్లాలకు సంబంధించి, 400 గ్రామ పంచాయతీలకు నిధులు అందించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. 20 చోట్ల ఈ కార్యక్రమాలు జరగనున్నాయని.. ప్రతి చోటా కూటమి నాయకులను ప్రొటోకాల్‌ ప్రకారం కార్యక్రమానికి ఆహ్వానించాలని సూచించారు. అలాగే అధికారులకు సమాచారం ఇచ్చి కార్యక్రమం నిర్వహించాలి అన్నారు.

జనసేన పార్టీ నేతలు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి మనోహర్ పిలుపునిచ్చారు. పవన్‌ కళ్యాణ్‌ గ్రామ పంచాయతీలకు ఎంత నిజాయతీగా అండగా ఉన్నారనే విషయాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు. పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా పవన్‌ కళ్యాణ్‌ నిబద్ధత, పార్టీ సిద్దాంతాలను కూడా గ్రామాల్లో తెలియజేయడానికి ఈ కార్యక్రమం చక్కగా ఉపయోగపడుతుందన్నారు. దీన్ని ప్రభుత్వం కూడా నిర్వహిస్తున్నందున అధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరు అవుతారని.. అందర్ని కలుపుకొని, సమష్టిగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. పార్టీ పటిష్టత, గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం నాయకులు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలి అన్నారు. సాయాన్ని నేరుగా అందించే కార్యక్రమంలో సర్పంచులకు మొదట ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

Chandrababu Removed Kancharla Srikanth,కుప్పం టీడీపీ ఇంఛార్జి మార్పు.. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ను తప్పించిన చంద్రబాబు – chandrababu removed kancharla srikanth from kuppam tdp constituency incharge reports said

7 June 2026

Andhra Premier League 2026,APL: విద్యార్థులకు బంపర్ న్యూస్.. ఐడీ కార్డు ఉంటే చాలు.. ఏపీఎల్ మ్యాచ్‌లకు ఉచిత ప్రవేశం.. – free entry for students to the andhra premier league 2026 matches starting on june 9

7 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

Mrigasira Karte Begins: రోహిణి కార్తెలో భానుడి ప్రతాపానికి భూమి అగ్నిగుండంలా మారిపోతుంది. రోళ్లు సైతం పగిలిపోయేంత ఎండలు ప్రజలను…

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026

101 నుంచి 65 కేజీలకు వెయిట్‌..! డైట్ ప్లాన్ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే మరి

7 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Mrigasira Karte: మృగశిర కార్తె వచ్చేసింది.. తొలకరి జల్లులు, చేపల సంప్రదాయం వెనుక ఉన్న రహస్యమేమిటి?

7 June 2026

గోవా వద్దు.. అదే ముద్దు..? జర్నీ, టూరిజంలోనూ వాటికే ప్రయారిటీ అంటున్న GenZ

7 June 2026

జిమ్‌కు వెళ్లే టైమ్‌ లేదా? స్మార్ట్‌ బాడీ అంటే ఇష్టమా? ఇలా చేస్తే అది మీ సొంతం

7 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025557

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025510

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.