Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026

Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

11 February 2026

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!

11 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»భూలోక స్వర్గం అంటే ఇదేనేమో.. ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
తాజా వార్తలు

భూలోక స్వర్గం అంటే ఇదేనేమో.. ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!

.By .28 July 2025No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
భూలోక స్వర్గం అంటే ఇదేనేమో.. ఈ లోయలకు వెళ్తే అంతా ఆనందమయమే!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Most Beautiful Valleys5

భారతదేశంలోని ఎన్నో ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశంలోని కొన్ని అందమైన లోయలు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయంట.అక్కడికి వెళ్తే ఆ ఆనందమే వేరే అంటున్నారు పర్యాటకులు. కాగా ఆ ప్రదేశాలు ఏవి అంటే. హిమాలయాలలో ఉన్న కాశ్మీర్ లోయ. దీని అందం గురించి ఎంత చెప్పినా తక్కే, దీనిని భూలోక స్వర్గం అని పిలుస్తారు. మంచుతో కప్పబడిన శిఖరాలు, మెరిసే సరస్సులు మరియు పచ్చని పచ్చిక బయళ్లతో ఈ ప్రదేశం చాలా అద్భుతంగా ఉంటుంది.

Most Beautiful Valleys3

హిమాచల్ ప్రదేశ్‌లోని చాలా ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. అయితే అక్కడున్న అందమైన ప్రదేశాలలో స్పితి వ్యాలీ ఒకటి. మారుమూల ఉండే ఇది ఓ అందమైన స్వర్గం. ఈ లోయ చూడటానికి రెండు కళ్లు చాలవంట. చుట్టూ ఎత్తైన పర్వతాలు, పురాతన మఠాలతో నిండి మంచి అనుభూతిని ఇస్తుందంట. టూర్ ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ప్లేస్ అంటున్నారు టూరిస్టులు.

Most Beautiful Valleys2

అందమైన లోయల్లో లడఖ్‌లోని నుబ్రా లోయ ఒకటి. ఈ ప్రదేశం చూడటానికి చాలా అద్భతంగా ఉంటుందంట. ఈ నుబ్రా లోయ ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. అలాగే ఇది ప్రసిద్ధ డిస్కిట్ మఠానికి నిలయం. ఇక్కడికి వెళ్తే కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేమని చెబుతున్నారు పర్యాటకులు.

Most Beautiful Valleys1

ఉత్తరాఖండ్‌లోని పూల లోయ. ఇది UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. ఇది వర్షాకాలంలో వికసించే వేలాది జాతుల పుష్పాలతో భూలోక స్వర్గాన్ని తలపిస్తుంది. అందమైన పూల తోటల మధ్య ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది అద్భుతమైన ప్రదేశం. పచ్చటి కొండల మధ్య రంగు రంగుల పూలతో ఈ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూటానికి బాగుంటుందంట.

Most Beautiful Valleys4

అందమైన లోయల్లో ఆంధ్ర ప్రదేశ్‌లోని అరకులోయ ఒకటి. ఇక్కడి కాఫీ తోటలు, అందమైన ప్రకృతి దృష్యాలు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. అందమైన పూలతోటలు, ఎత్తైన కొండలు, చుట్టూ పచ్చటి వాతావరణం, సరస్సుల సవ్వడులతో ఈ ప్రదేశం పర్యాటకుల మనసు దోచడంలో ముందుంటుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026

Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

11 February 2026

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!

11 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026

ప్రస్తుతం సభ్యులు తమ EPF ఖాతాలను యాక్సెస్ చేయడానికి, వారి సేవలను పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) పోర్టల్…

Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

11 February 2026

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!

11 February 2026

రేపటి నుంచి అసెంబ్లీలో AI ఆధారిత అటెండెన్స్

11 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

UPIతో PF డబ్బుల విత్‌డ్రా.. యాప్‌కు సంబంధించి ఈ ముఖ్య విషయాలు తెలుసుకోండి!

11 February 2026

Actress : తండ్రి స్టార్ హీరో.. తెలుగులోకి హీరోయిన్‏గా కూతురు.. ఒక్కసారిగా నెట్టింట ట్రెండ్ అవుతున్న ముద్దుగుమ్మ..

11 February 2026

న్యూ మలక్‌పేట్ రోడ్డులో భారీ గుంత.. ముందే చూశారు కాబట్టి సరిపోయింది.. లేకపోతేనా!

11 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.