Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..! ధర తక్కువ.. పని ఎక్కువ..
తాజా వార్తలు

Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..! ధర తక్కువ.. పని ఎక్కువ..

.By .10 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Robot Vacuum Cleaners: ఇల్లు ఊడ్చే రోబోలు ఇవి..! ధర తక్కువ.. పని ఎక్కువ..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Agaro Alpha

అగారో ఆల్పా రోబోట్.. అగారో ఆల్పా రోబోట్ వాక్యూమ్ క్లీనర్ ను అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నేలను శుభ్రం చేసుకోవడంతో పాటు బ్రష్, తుడుపు కర్రగా కూడా వాడుకోవచ్చు. ఆటోమేటిక్ క్లీనింగ్, రీఛార్జ్ చేయగల బ్యాటరీ, యాప్ కంట్రోల్, లైడార్ నావిగేషన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. మీ ఇంట్లో అన్ని రకాలుగా శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. చాలా తేలికగా ఉంటే ఈ వాక్యూమ్ క్లీనర్ పై అమెజాన్ లో 59 శాతం డిస్కౌంట్ ఇస్తున్నారు. రూ. 22,499 చెల్లించి దీన్ని సొంత చేసుకోవచ్చు.

Ecovacs Deeboty1

ఈకోవేక్స్ డీబోట్ వై1 ప్రో.. అధునాతన క్లీనింగ్ టెక్నాలజీ కలిగిన ఈకోవాస్ డీబోట్ వై1 ప్రో టు ఇన్ వన్ రోబో వాక్యూమ్ క్లీనర్ మీ ఇంటిలోని పలకలు, పాలరాయి, కలప, తివాచీలపై ధూళి, ఇతర వ్యర్థాలను సులభంగా శుభ్రం చేస్తుంది. దీనిలోని 5200 ఎంఏహెచ్ బ్యాటరీని ఒక్కసారి చార్జి చేసి 3500 చదరపు అడుగుల కంటే ఎక్కువ నేలను శుభ్రం చేయవచ్చు. అధునాతన నావిగేషన్ టెక్నాలజీ, యాప్ కంట్రోల్ ఫీచర్‌ దీని అదనపు ప్రత్యేకతలు. ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అమెజాన్ లో 59 శాతం తగ్గింపుపై రూ. 29,899కు అందుబాటులో ఉంది. నెలకు రూ. 1,450 చొప్పున చెల్లించేలా ఈఎంఐ విధానంలోనూ తీసుకోవచ్చు.

Ilife V3x Vacuum Cleaner

ఐలైఫ్ వీ3ఎక్స్.. ఐలైఫ్ వీ3ఎక్స్ వాక్యూమ్ క్లీనర్ 26 శాతం తగ్గింపుపై అమెజాన్ లో అందుబాాటులో ఉంది. నేల, కార్పెట్లుపై ఉండే దుమ్ము, ధూళి, చెత్తతో పాటు జంతువుల జుత్తును కూడా సులువుగా శుభ్రం చేస్తుంది. దీనిలో యాప్ కంట్రోల్ ఫీచర్‌తో మీ స్మార్ట్‌ఫోన్ నుంచే క్లీనింగ్ షెడ్యూల్‌, సెట్టింగ్‌లను సులభంగా చేసుకోవచ్చు. ఇరుకుగా ఉండే ప్రదేశాల్లోకి వెళ్లి చెత్తను తొలగిస్తుంది. క్రెడిట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ డెబిట్ కార్డులను ఉపయోగించి దీన్ని కొనుగోలు చేసినప్పుడు ఆఫర్లు లభిస్తాయి. వాటి ద్వారా దాదాపు రూ. 1,750 వరకూ ఆదా చేసుకోవచ్చు. ఐలైఫ్ రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ రూ.15,900కు అందుబాటులో ఉంది.

Xiaomi Robot Vacuum Cleaner

ఎంఐ రోబో వాక్యూమ్.. ఇంటిలోని టైల్స్, పాలరాయి, కలప ఉపరితలాలను చాలా సులువుగా శుభ్రం చేస్తుంది. దీనిలోని లేజర్ సెన్సాలతో పనిచాలా వేగంగా జరుగుతుంది. అలాగే ఇంటి చుట్టూ ఉన్న మూలలను తాకకుండా నావిగేట్ చేస్తుంది. 240 నిమిషాల రన్ టైమ్ చాలా ఉపయోగంగా ఉంటుంది. ఫోన్‌లో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటి నుండి దూరంగా ఉన్నప్పుడు కూడా శుభ్రపరిచే సెషన్లను షెడ్యూల్ చేయవచ్చు. దీనిలోని లిథియం-అయాన్ బ్యాటరీ దీర్ఘకాల మన్నిక కలిగి ఉంటుంది. అమెజాన్ లో ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.27,999కు అందుబాటులో ఉంది. నెలకు రూ.1,357 చొప్పున ఈఎంఐ చెల్లించేలా కూడా కొనుగోలు చేసుకోవచ్చు.

Ecovacs Deebot Y1

ఈకోవేక్స్ డీబోట్ వై1.. స్మార్ట్ మ్యాపింగ్ టెక్నాలజీ కలిగిన ఈకోవేక్స్ డీబోట్ వై1 రోబో వాక్యూమ్ క్లీనర్ మీ ఇంటిలోని ప్రతి మూలను పూర్తిగా శుభ్రం చేస్తుంది. ధూళి, వ్యర్థ కణాలు, ఇతర చెత్తను మనకు కనబడనివ్వదు. తక్కువ సమయంలో ఇంటిని మెరిసేలా చేస్తుంది. నలుపు డిజైన్ లో ఆకట్టుకునే ఈ వాక్యూమ్ క్లీనర్ ను చాలా ఈజీగా ఇంటిలో భద్రపర్చవచ్చు. 5200 ఎంఏహెచ్ లిథియం బ్యాటరీ, అధునాతన నావిగేషన్ సాంకేతికత కలిగిన ఈ వాక్యూమ్ క్లీనర్ రూ.29,899కు అందుబాటులో ఉంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

మనం ఎవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు మన శరీరంలో , మెదడులో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం,…

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026

AC Risks: ఎండ నుండి రాగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.