Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Durg Visakhapatnam Vande Bharat Train,Vandebharat train: ఏపీకి మరో వందేభారత్ రైలు!.. షెడ్యూల్, టైమింగ్స్ వివరాలు ఇవే.. – railway plans to run durg to visakhapatnam vande bharat train timings schedule here
ఆంధ్రప్రదేశ్

Durg Visakhapatnam Vande Bharat Train,Vandebharat train: ఏపీకి మరో వందేభారత్ రైలు!.. షెడ్యూల్, టైమింగ్స్ వివరాలు ఇవే.. – railway plans to run durg to visakhapatnam vande bharat train timings schedule here

.By .10 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Durg Visakhapatnam Vande Bharat Train,Vandebharat train: ఏపీకి మరో వందేభారత్ రైలు!.. షెడ్యూల్, టైమింగ్స్ వివరాలు ఇవే.. – railway plans to run durg to visakhapatnam vande bharat train timings schedule here
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం మరో శుభవార్త వినిపించనున్నట్లు తెలిసింది. ఏపీకి మరో వందేభారత్ రైలును కేటాయించనున్నట్లు సమాచారం. ఏపీ మీదుగా ఇప్పటికే ఐదు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. విశాఖపట్నం- సికింద్రాబాద్ మధ్య రెండు, సికింద్రాబాద్- తిరుపతి, విజయవాడ- చెన్నై, కాచిగూడ- బెంగళూరు మార్గంలో ఇప్పటికే వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. తాజాగా విశాఖపట్నానికి మూడో వందేభారత్ రైలును నడిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖపట్నం నుంచి ఒడిశాలోని దుర్గ్‌కు వందేభారత్ ట్రైన్ నడిపే యోచనలో రైల్వే అధికారులు ఉన్నట్లు సమాచారం. అయితే వాల్తేరు డివిజన్ నుంచి దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

మరోవైపు దుర్గ్- విశాఖపట్నం వందేభారత్ రైలు ఉదయం ఆరు గంటలకు దుర్గ్‌లో బయల్దేరనుంది. మధ్యాహ్నం 1.55 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక తిరిగి మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి రాత్రి పది గంటల 50 నిమిషాలకు దుర్గ్ చేరుకోనున్నట్లు తెలిసింది. మరోవైపు ఏపీ నుంచి బెంగళూరుకు సైతం వందేభారత్ రైళ్లు నడపాలనే ప్రతిపాదనలు వస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో వందేభారత్ రైళ్లకు మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ నుంచి బెంగళూరుకు సైతం వందేభారత్ రైళ్లను నడపాలని రైల్వేశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ ప్రతిపాదనను పరిశీలిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కూడా చెప్పారు. దీంతో ఈ మార్గంలో కూడా వందేభారత్ రైలు నడుపుతారనే వార్తలు వస్తున్నాయి.

కాచిగూడ నుంచి బెంగళూరుకు ఓ వందేభారత్ రైలు ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఇది అనంతపురం, ధర్మవరం మీదుగా నడుస్తోంది. రాజధాని ప్రాంతం నుంచి నేరుగా బెంగళూరుకు వందేభారత్ రైలు లేదు. దీంతో ఈ మార్గంలోనూ వందేభారత్ రైలు నడపాలనే డిమాండ్లు వస్తున్నాయి. దీనిపై కేంద్రం కూడా సానుకూలత వ్యక్తం చేసింది. అయితే అటు విజయవాడ నుంచి ముంబైకు కూడా వందేభారత్ రైలు నడపాలని డిమాండ్లు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనలను కేంద్ర రైల్వేశాఖ అంగీకరించలేదు. విజయవాడ నుంచి మంబయి మధ్య వందేభారత్ రైలు పగటిపూట నడపటం అసాధ్యమని ఇటీవల అశ్వినీ వైష్ణవ్ తేల్చేశారు. ఈ నేపథ్యంలో అన్నీ అనుకున్నట్లు జరిగితే విశాఖ – దుర్గ్‌తో పాటు.. విజయవాడ- బెంగళూరు మధ్యన కూడా వందేభారత్ రైలు నడవనుంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Tdp Three Rajya Sabha Mp Candidates Almost Final: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారెవరనే చర్చ జరుగుతోంది.…

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.