Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Xiaomi 43 inches: 43 ఇంచెస్‌ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్‌.. ఇలాంటి డీల్‌ మళ్లీ రాదు.
తాజా వార్తలు

Xiaomi 43 inches: 43 ఇంచెస్‌ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్‌.. ఇలాంటి డీల్‌ మళ్లీ రాదు.

.By .10 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Xiaomi 43 inches: 43 ఇంచెస్‌ టీవీపై రూ. 20 వేల డిస్కౌంట్‌.. ఇలాంటి డీల్‌ మళ్లీ రాదు.
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Amazon

షావోమీకి చెందిన 43 ఇంచెస్‌ టీవీపై అమెజాన్‌ ఎలక్ట్రానిక్స్‌ ఫెస్టివ్‌ సేల్‌లో మంచి డీల్‌ లభిస్తోంది. షావోమీ 43 ఇంచెస్‌తో ప్రో 4కే డాల్బీ విజన్‌ ఫోన్‌పై అమెజాన్‌లో ఏకంగా రూ. 20 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ ఆఫర్‌కు సంబంధించిన పూర్తి వివరాలు.

Amazon Sale

ఈ స్మార్ట్‌ టీవీ అసలు ధర రూ. 42,999కాగా ప్రస్తుతం 37 శాతం డిస్కౌంట్‌తో రూ. 26,999కి లభిస్తోంది. అయిలతే పలు బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 2500 వరకు తగ్గింపు ధరకు లభిస్తోంది. దీంతో ఈ టీవీని రూ. 24 వేలకే సొంతం చేసుకోవచ్చు.

Smart Tv

ఈ టీవీ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. డాల్బీ ఆడియోకు సపోర్ట్ చేసే ఈ టవీలో 30 వాట్స్‌ అవుట్‌పుట్‌ను ఇచ్చారు. ఈ టీవీలో 2 జీబీ ర్యామ్‌, 8 జీబీ స్టోరేజ్‌ను ఇచ్చారు.

Tv

కంపెనీ ఈ టీవీపై ఏడాది వారంటీ అందిస్తోంది. ఈ టీవీ గూగుల్‌ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే అన్ని రకాల ఆండ్రాయిడ్ యాప్స్‌కు ఈ టీవీ సపోర్ట్ చేస్తుంది. టీవీ రిమోట్‌ బ్లూటూత్‌లో కంట్రోల్‌ చేసుకోవచ్చు.

Xiaomi 43 Inches

వైఫై, యూఎస్‌బీ, ఇథర్‌నెట్‌, హెచ్‌డీఎమ్‌ఐ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు. 60 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్‌ రేట్ ఈ టీవీ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ టీవీ బరువు 6 కిలోలుగా ఉంది.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

IND vs IRE : భారత క్రికెట్ జట్టు రాబోయే రోజుల్లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు…

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026

నిర్మాతల తప్పులు.. వాళ్లపై నిందలు..!

12 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

IND vs IRE : బీసీసీఐకి కొత్త టెన్షన్.. టీమిండియా ఐర్లాండ్ పర్యటన రద్దవుతుందా?

12 June 2026

చమురు కొనుగోలుపై విమర్శలా..? యూరప్ ద్వంద్వ వైఖరిని ఎండగట్టిన విదేశాంగ మంత్రి!

12 June 2026

రాజకీయాల్లోకి వస్తున్నా.. కానీ మీరు చెబితేనే – రాఘవ లారెన్స్ | actor Raghava Lawrence tweets about political entry and requesting fans opinions goes viral on social media

12 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025566

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025523

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.