Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Flood Relief In Ap,AP Floods: వరద బాధితులకు అలర్ట్.. సాయం ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ – ap government to announce flood relief to victims on september 17th
ఆంధ్రప్రదేశ్

Flood Relief In Ap,AP Floods: వరద బాధితులకు అలర్ట్.. సాయం ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ – ap government to announce flood relief to victims on september 17th

.By .10 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Flood Relief In Ap,AP Floods: వరద బాధితులకు అలర్ట్.. సాయం ప్రకటనకు ముహూర్తం ఫిక్స్ – ap government to announce flood relief to victims on september 17th
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఏపీలో వరద బాధితులకు అలర్ట్.. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి ప్రభుత్వం పరిహారం అందించనుంది. దీనికి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. వరద బాధితులకు సెప్టెంబర్ 17న సీఎం చంద్రబాబు నాయుడు వరద సాయం ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. వరద సాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన తర్వాత.. ప్రాంతాల వారీగా బాధితులకు సాయం అందించనున్నట్లు తెలిపారు. ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా విజయవాడ సహా పలు జిల్లాల్లో నష్టం సంభవించింది. ముఖ్యంగా విజయవాడ భారీగా దెబ్బతింది. ప్రాణ నష్టంతో పాటుగా ఆస్తి నష్టం సంభవించింది. వరదల నుంచి ఇప్పడిప్పుడే విజయవాడ కోలుకుంటోంది.

వరదల కారణంగా కట్టుబట్టలతో ఇల్లు వదలి పునరావాస కేంద్రాలకు వెళ్లిన వారు.. తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. ఇంటిని శుభ్రం చేసుకుని సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే వరదల కారణంగా ఇంట్లోని సరుకులు, వస్తువులు కొట్టుకుపోయి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులను ఆదుకునేందుకు సాయం ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మరోవైపు పదిరోజుల తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు.. ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్లారు. విజయవాడలో వరదలు సంభవించిన రోజు నుంచి కలెక్టరేట్‌లోనే చంద్రబాబు బస చేస్తున్నారు. సహాయక చర్యలు పూర్తయ్యే వరకూ ఇంటికి వెళ్లనని చెప్పిన చంద్రబాబు.. సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ఇన్నిరోజులు కలెక్టరేట్‌లోనే ఉన్నారు. అక్కడి నుంచే బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు.

విజయవాడ కలెక్టరేట్ నుంచే సహాయక చర్యలు పర్యవేక్షిస్తూనే.. క్షేత్రస్థాయిలో పర్యటించారు. బాధితులకు ఆహారం పంపిణీ చేయించారు. అలాగే జేసీబీ, ట్రాక్టర్ల మీద తిరుగుతూ ముంపు ప్రాంతాలను పరిశీలించిన చంద్రబాబు.. వరద బాధితులకు ధైర్యం చెప్పారు. ఈ క్రమంలోనే వినాయక చవితి, పెళ్లి రోజును కూడా కలెక్టరేట్‌లోనే జరుపుకున్న చంద్రబాబు.. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవటంతో.. తిరిగి ఉండవల్లిలోని నివాసానికి వెళ్లారు. బుడమేరు వాగు గండ్ల పూడ్చివేతను పరిశీలించిన తర్వాత.. ఉండవల్లిలోని ఇంటికి చంద్రబాబు చేరుకున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Tractor Swimming Pool Viral Video: భారతదేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేడికి జనాలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు.…

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026

ప్రేమించి పెళ్లాడింది.. పెళ్ళైన నాలుగేళ్లకే విడాకులు.. అభిమానులకు షాక్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026

Jr. NTR : కుకీస్ చేసిన ఎన్టీఆర్.. పంపమని అడిగిన అభిమాని.. హీరో రియాక్షన్ చూసి కంగుతున్న ఫ్యాన్స్..

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.