Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»IND vs BAN: పాక్‌కు చెమటలు పట్టించాడు.. కట్‌చేస్తే.. భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తానంటూ సిగ్నల్
తాజా వార్తలు

IND vs BAN: పాక్‌కు చెమటలు పట్టించాడు.. కట్‌చేస్తే.. భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తానంటూ సిగ్నల్

.By .10 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
IND vs BAN: పాక్‌కు చెమటలు పట్టించాడు.. కట్‌చేస్తే.. భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తానంటూ సిగ్నల్
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

IND vs BAN: పాక్‌కు చెమటలు పట్టించాడు.. కట్‌చేస్తే.. భారత్‌కు ముచ్చెమటలు పట్టిస్తానంటూ సిగ్నల్

పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను బంగ్లాదేశ్ 2-0తో కైవసం చేసుకుంది. ఈ విజయంలో 21 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గంటకు 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు.

India Vs Bangladesh 1

పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో 44 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. రెండో టెస్టులో పాకిస్థాన్‌ను ఓడించడంలో యువ బౌలర్ నహిద్ రానా కీలక పాత్ర పోషించాడు.

India Vs Bangladesh 2

భారత్‌తో సిరీస్‌కు బాగానే సిద్ధమయ్యాం. సాధన బాగానే ప్రారంభించాం. భారత జట్టు చాలా బాగుందని, అయితే బాగా ఆడే జట్టు గెలుస్తుందని నహిద్ రానా అన్నాడు.

India Vs Bangladesh 3

నేను స్పెషల్‌గా ఓ వేగాన్ని సెట్ చేయలేదు. జట్టు వ్యూహాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాను. నేను ఫలానా బౌలర్‌ని అనుసరించను. అందరి నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటున్నాను.

India Vs Bangladesh 4

బంగ్లాదేశ్‌తో టెస్టుకు టీమిండియా జట్టు:- రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, జస్ప్రీత్ బుమ్రా, యష్ దయాల్.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు ఆధ్యాత్మికతను, ధర్మాన్ని సులభశైలిలో ప్రజలకు అందిస్తాయి. ఈ విశిష్ట ప్రవచనంలో, ఆయన ఇంద్రియ…

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026

సైలెంట్‌గా వేధిస్తున్న మెంటల్‌ ప్రెషర్‌‌..! ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయొద్దు

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాముడు.. రావణుడికి అదే తేడా..! ఈ ఒక్కటి మీ జీవితాన్ని మార్చిస్తుంది..!

10 June 2026

మీ జేబులో జిమ్ కోచ్: ఫిట్‌నెస్ కోసం స్మార్ట్‌ఫోన్‌ ఎలా ఉపయోగించాలో తెలుసా?

10 June 2026

ఫోన్‌ ఎక్కువ వాడుతున్నారా? మీ చేతుల హెల్త్‌ ప్రమాదంలో ఉన్నట్టేనని తెలుసా

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.