Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»TG DSC 2024 Key: తప్పులతడకగా డీఎస్సీ తుది ఆన్సర్ ‘కీ’.. ఏకంగా 109 ప్రశ్నలకు జవాబులు మార్చిన విద్యాశాఖ
తెలంగాణ

TG DSC 2024 Key: తప్పులతడకగా డీఎస్సీ తుది ఆన్సర్ ‘కీ’.. ఏకంగా 109 ప్రశ్నలకు జవాబులు మార్చిన విద్యాశాఖ

.By .11 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
TG DSC 2024 Key: తప్పులతడకగా డీఎస్సీ తుది ఆన్సర్ ‘కీ’.. ఏకంగా 109 ప్రశ్నలకు జవాబులు మార్చిన విద్యాశాఖ
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 11: తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్‌ వెలువడినప్పటి నుంచి వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. 11,062 ఉపాధ్యాయ పోస్టుల కోసం రాష్ట్రంలో మొత్తం 2.45 లక్షల మంది అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. ఈ నెల 6వ తేదీన తుది ‘కీ’ వెలువడగా.. దానిపై పలు జిల్లాల అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. వందల మంది అభ్యర్థులు పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలను తీసుకుని పాఠశాల విద్యాశాఖ, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) కార్యాలయానికి సోమవారం తరలివచ్చారు. గతంలో వెలువరించిన ప్రాథమిక కీలోని సమాధానాలకు, తుది ‘కీ’లోని 109 ప్రశ్నల జవాబులను విద్యాశాఖ మార్చింది. మరో 59 ప్రశ్నలకు అర మార్కు చొప్పున కలిపింది.

తుది ‘కీ’ని వెల్లడించిన తర్వాత రెండు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో సోమవారం సంగారెడ్డి, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌ తదితర జిల్లాల నుంచి ఎక్కువ మంది అభ్యర్థులు విద్యాశాఖ డైరెక్టర్‌ కార్యాలయానికి పోటెత్తారు. ప్రాథమిక ‘కీ’లో సరిగ్గా ఉన్న సమాధానాలను తుది ‘కీ’లో మార్చారని, తప్పుగా ఇచ్చిన సమాధానాలను పట్టించుకోలేదని పలువురు అభ్యర్థులు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రాథమిక కీపై తాము అభ్యంతరాలు గుర్తించి, తగిన ఆధారాలను చూపినా తుది ‘కీ’లో వాటిని తప్పుగా ఇచ్చినట్లు పాఠశాల విద్యాశాఖ అడిషన్‌ డైరెక్టర్‌ కె.లింగయ్య, ఎస్‌సీఈఆర్‌టీలో టెట్‌ ప్రత్యేకాధికారి రేవతీరెడ్డికి విన్నవించారు.

టెట్‌లో తెలుగు విభాగంలో ‘ఏకాదేశం అనగా’.. ఒక వర్ణం స్థానంలో మరో వర్ణం రావడం అనేది సరైన జవాబు. గత జూన్‌ 12న వెలువడిన ఫలితాల్లో దానికి మార్కు ఇచ్చారు. డీఎస్సీలో ‘ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడాన్ని ఇలా అంటారు’ అని 4 ఐచ్ఛికాలు ఇచ్చారు. అందులో ‘ఆదేశం’ సరైన జవాబుగా విద్యాశాఖ చూపింది. తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్నట్లుగానే తాము ‘ఏకాదేశం’ అని గుర్తించామని, మార్కులు ఇవ్వాలని అభ్యర్ధులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదొక్కటేకాదు ఇలా పలు ప్రశ్నలకు అడ్డదిడ్డంగా సమాధానాలు ఇచ్చినట్లు తెలిపారు. వీటిపై నిపుణుల కమిటీ చర్చించి, నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెబుతున్నారు. డీఎస్సీ తుది ‘కీ’లో కూడా తప్పులు దొర్లడంతో డీఎస్సీ, టెట్‌ మార్కులను కలిపి ఇచ్చే జీఆర్‌ఎల్‌లో భారీగా మార్పులు వచ్చే అవకాశం ఉంది. తుది ‘కీ’లో తప్పుల వల్ల డీఎస్సీ ఫలితాలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026

మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

5 June 2026

ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ! | 15 Passengers in One Auto Dangerous Overloading Sparks Concern in Hyderabad’s Old City video tv9d

5 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
ఆంధ్రప్రదేశ్

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Tdp Three Rajya Sabha Mp Candidates Almost Final: ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే వారెవరనే చర్చ జరుగుతోంది.…

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026

Telangana: విద్యార్థులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై నేరుగా మీ ఖాతాల్లోకే డబ్బులు.. ఇదిగో కోత్త రూల్స్

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Tdp Three Rajya Sabha Mp Candidates Announce,టీడీపీ రాజ్యసభ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?.. రెండు పేర్లు ఫైనల్, మూడో స్థానం కోసం ఆ ఇద్దరి పేర్లు పరిశీలన! – tdp to announce three candidates for rajya sabha rajya sabha mp seats today

6 June 2026

Gold Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే..?

6 June 2026

Tirumala Nri Darshan Procedure Changed,Tirumala: NRIలకు శుభవార్త.. ఆ రూల్ మార్చేసిన టీటీడీ, ఇకపై మూడు నెలలు – ttd changed rules for tirumala nri darshan process for 30 days to 90 days

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.