Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Devara: తారక్ మైక్‌ పడితే.. అన్ని ఇండస్ట్రీలకు ఫుల్‌ మీల్స్ పక్కా
తాజా వార్తలు

Devara: తారక్ మైక్‌ పడితే.. అన్ని ఇండస్ట్రీలకు ఫుల్‌ మీల్స్ పక్కా

.By .11 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Devara: తారక్ మైక్‌ పడితే.. అన్ని ఇండస్ట్రీలకు ఫుల్‌ మీల్స్ పక్కా
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

Jr Ntr (1)

దేవర సినిమా చూడ్డానికి కౌంట్‌డౌన్‌ మొదలుపెట్టేసుకున్నారు నందమూరి ఫ్యాన్స్. అయితే అంతకన్నా ముందే సినిమా ప్రమోషన్లలో తారక్‌ ఏం మాట్లాడుతారో వినడానికి రెడీ అవుతున్నారు. ట్రిపుల్‌ ఆర్‌ తర్వాత వస్తున్న సినిమా కావడంతో దేవర ఇంచు ఇంచు మీద ఫోకస్‌ గట్టిగానే ఉంది…

Jr Ntr (2)

ట్రిపుల్‌ ఆర్‌ సినిమా ప్రమోషన్ల సమయంలో ఎక్కడికెళ్లినా తారక్‌ హైలైట్‌ అయ్యారు. ఆ సినిమా తర్వాత ఓపెన్‌ డయాస్‌ మీద తారక్‌ కనిపించిన సందర్భాలు చాలా తక్కువ.

Jr Ntr (3)

మళ్లీ ఇన్నాళ్లకు ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నారు అభిమానులు. మొన్నటికి మొన్న కర్ణాటక ట్రిప్‌తోనే ఫ్యాన్స్ లో ఊపు తెచ్చేశారు తారక్‌. ఇప్పుడు ఆయన ముంబైలో ల్యాండ్‌ అయ్యారు.

Jr Ntr (4)

వార్‌2 సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచీ ముంబై – హైదరాబాద్‌ మధ్య తరచూ ట్రావెల్‌ చేస్తున్నప్పటికీ, ఇప్పుడు దేవర ప్రమోషన్ల కోసం వెళ్లడం టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అవుతోంది.

Jr Ntr (5)

దేవర ప్రమోషన్ల కోసం మన వాళ్లు వెయిట్‌ చేస్తుంటే, వార్‌2 సినిమా గురించి చెప్పకపోతారా? అని నార్త్ వాళ్లు వెయిటింగ్‌, ఇటు నీల్‌ సినిమా గురించి ఏమైనా చెప్పండి సార్‌ అంటూ కన్నడిగులు రిక్వెస్టులు పెడుతున్నారు. తారక్‌ మైక్‌ అందుకుంటే, ఇన్ని ఇండస్ట్రీలకు ఫుల్‌ మీల్స్ అందడం ఖాయం అన్నది అందరినీ ఊరిస్తున్న విషయం.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate…

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026

Weight Loss: బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

రాబోయే రెండేండ్లలో.. : తేల్చి చెప్పిన రేవంత్ రెడ్డి | CM Revanth Reddy Unveils Plan to Irrigate 26 Lakh Acres erstwhile Mahabubnagar accelerated Projects

6 June 2026

చాయ్‌ని ఎక్కువసేపు మరిగిస్తే ఏమౌతుందో తెలుసా..? టీ తయారీ వెనుక ఉన్న అసలు సైన్స్ ఇదీ!

6 June 2026

Viral Video: ఏమన్నా ఐడియానా బాస్.. రోడ్డుపై నడిచే స్విమ్మింగ్‌ పూల్‌.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.