Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Mantralayam Airport Planned,ఏపీలో అక్కడ కూడా కొత్త ఎయిర్‌పోర్ట్.. సుబుదేంద్ర స్వామివారి కీలక ప్రకటన – subudhendra teertha swamy comments on mantralayam new airport
ఆంధ్రప్రదేశ్

Mantralayam Airport Planned,ఏపీలో అక్కడ కూడా కొత్త ఎయిర్‌పోర్ట్.. సుబుదేంద్ర స్వామివారి కీలక ప్రకటన – subudhendra teertha swamy comments on mantralayam new airport

.By .11 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

ఏపీలో కొత్త ఎయిర్‌పోర్ట్‌లపై చర్చ జరుగుతోంది.. ఇటీవల కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఏకంగా 7 ఎయిర్‌పోర్టులు ఏర్పాటయ్యే అవకాశం కనిపిస్తోంది.. అయితే తాజాగా మరో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుపై చర్చ మొదలైంది. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థులు కీలక వ్యాఖ్యలు చేశారు. భక్తుల సౌకర్యార్థం మంత్రాలయంలో విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. దేశ విదేశాల నుంచి భక్తులు మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనార్థం వస్తుంటారు.. వారి సౌకర్యార్థం విమానాశ్రయం నెలకొల్పడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేకాదు తుంగభద్ర రైల్వేస్టేషన్‌ నుంచి మంత్రాలయం మీదుగా రైల్వే లైన్‌ ఏర్పాటును ప్రస్తావించారు.. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో చర్చించినట్లు తెలిపారు.అంతేకాదు మంత్రాలయంలో మఠం ప్రధాన ముఖధ్వారం నుంచి ఉత్తరాన పంచాయతీ కార్యాలయం వరకు.. దక్షిణంలో రాఘవేంద్ర కూడలి వరకు మధ్వమార్గ్‌ను విస్తరిస్తామన్నారు. మంత్రాలయంలో జరిగే అభివృద్ధి పనులకు ప్రతి ఒక్కరు సహకరించాలని స్వామివారు పిలుపునిచ్చారు. అంతేకాదు మంత్రాలయంలో త్వరలోనే మురికి కాల్వల నిర్మాణం, రోడ్ల విస్తరణ వంటి పనుల్ని ప్రారంభిస్తామన్నారు.విధంగా కారిడార్‌ నిర్మాణ సమయంలో వ్యాపారులు ఇబ్బంది పడ్డారని.. అందుకే నెలన్నర అద్దె మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

అయితే మధ్వమార్గ్‌ కారిడార్‌లో వినాయక మండపం ఏర్పాటు చేసి 16 ఏళ్లు అయ్యింది.. అలాగే మఠం పీఠాధిపతిగా సుబుదేంద్రతీర్థులు చాతుర్మాస్య దీక్ష ప్రారంభించి 12 ఏళ్లైన సందర్భంగా వర్తకులు ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మధ్వమార్గ్‌ కారిడార్‌లో వినాయకుని మండపం ఎదుట ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివారికి తులాభారం నిర్వహించారు. స్వామివారి తులాభారం కోసం గోడంబి, ఎండు ద్రాక్ష, కలకండ, బెల్లంను వినియోగించారు. అంతకు ముందు వరసిద్ధి వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు సుబుదేంద్ర తీర్థులు. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి దర్శనం కోసం ఎంతోమంది ప్రముఖులు తరలివస్తుంటారు. సినీ, రాజకీయ, వ్యాపారవేత్తలు కూడా మంత్రాలయం వస్తుంటారు. ఈ క్రమంలోనే అక్కడ ఎయిర్‌పోర్టు ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నట్లు సుబుదేంద్రతీర్థులు తెలిపారు.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

Bengaluru Hotel Businessman Donation To Ttd,హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు.. తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం – bengaluru devotee sri vinayaka enterprises md muniswamy narayana gowd donated rs 1 crore to ttd sv annaprasadam trust

6 June 2026

Andhra Pradesh Rains,ఏపీలో మూడు రోజుల పాటూ వర్షాలు.. ఈ జిల్లాల్లోనే, అక్కడ మాత్రం ఎండలు తప్పవు – apsdma varied weather alert for andhra pradesh people with rains and temperatures in these districts today

6 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Andhra Pradesh oi-Chandrasekhar Rao Published: Saturday, June 6, 2026, 6:49 [IST] తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.…

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026

Bengaluru Hotel Businessman Donation To Ttd,హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు.. తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం – bengaluru devotee sri vinayaka enterprises md muniswamy narayana gowd donated rs 1 crore to ttd sv annaprasadam trust

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.