Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Devara Movie: ‘దేవర’ సినిమాకు ముందు అనుకున్న హీరో అతడేనా..?
తాజా వార్తలు

Devara Movie: ‘దేవర’ సినిమాకు ముందు అనుకున్న హీరో అతడేనా..?

.By .11 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Devara Movie: ‘దేవర’ సినిమాకు ముందు అనుకున్న హీరో అతడేనా..?
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా దేవర. ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ మూవీపై అంచనాలు పెంచేశాయి. ఈ క్రమంలో నిన్న విడుదలైన దేవర మూవీ ట్రైలర్ యూట్యూబ్ లో సంచనలం సృష్టిస్తుంది. రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. అన్ని భాషలలోనూ ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న ఈ ప్రాజెక్టులో బీటౌన్ హీరోయిన్ జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోషల్ మీడియాలో దేవర సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రాబోతుందని అధికారికంగా ప్రకటించారు. #AA21 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా రూపొందించనున్న తెలిపారు. యువసుధా ఆర్ట్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మి్స్తాయని ఓ ప్రీ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అయితే 2020లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన రాగా.. ఇప్పటివరకు మరో అప్డేట్ రాలేదు. పుష్ప చిత్రీకరణ అనంతరం కొరటాల శివ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని అనుకున్నారు అంతా.

ఇవి కూడా చదవండి

కానీ ఆ తర్వాత పుష్ప 2 ప్రాజెక్టులో అల్లు అర్జున్ బిజీ కావడం.. మరోవైపు కొరటాల శివ తెరకెక్కించిన ఆచార్య డిజాస్టర్ కావడంతో వీరిద్దరి కాంబోలో రావాల్సిన సినిమా క్యాన్సిల్ అయ్యింది. దీంతో కొరటాల శివ నెక్ట్స్ ప్రాజెక్ట్ కోసం తారక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే అల్లు అర్జున్, కొరటాల శివ కాంబోలో రావాల్సిన ప్రాజెక్ట్ దేవర అని.. కానీ పుష్ప 2 సినిమాతో బన్నీ బిజీగా ఉండడంతో ఈ ప్రాజెక్ట్ తారక్ వద్దకు వెళ్లిందని .. అప్పట్లో బన్నీ రిలీజ్ చేసిన థీమ్ పోస్టర్.. దేవర ట్రైలర్ కు చాలా దగ్గరగా ఉందనే టాక్ నడుస్తుంది. దేవర సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుంది.

Very much elated to announce my next film #AA21 with Koratala Shiva garu . Been looking forward for this for quiet a while . My best wishes to Sudakar Garu for his 1st venture . Sandy , Swathi & Nutty this is my way of showing of my love for you guys . pic.twitter.com/uwOjtSAMJV

— Allu Arjun (@alluarjun) July 31, 2020

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

మనం ఎవరినైనా ముద్దు పెట్టుకున్నప్పుడు మన శరీరంలో , మెదడులో అనేక రసాయన మార్పులు జరుగుతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం,…

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026

AC Risks: ఎండ నుండి రాగానే ఏసీ ఆన్ చేస్తున్నారా? వైద్యులు హెచ్చరిస్తున్న ఈ ఒక్క తప్పు అస్సలు చేయకండి!

10 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Kissing Psychology: ముద్దు పెట్టుకునేటప్పుడు కళ్లు ఎందుకు మూసుకుంటారు? నిజమిదే

10 June 2026

Suresh : ఆ హీరో నా ఫేవరేట్.. అతడికి పెద్ద అభిమానిని.. ఆయన నాతో ఆ మాట చెప్పడంతో ఆశ్చర్యపోయా.. సురేష్..

10 June 2026

హైదరాబాద్ లో దారుణం.. మామిడి పండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి.. | mango Tragedy in Hyderabad 2 Minor Sisters Die of Suspected Food Poisoning After Consuming Mangoes

10 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025563

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025519

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.