Share Facebook Twitter LinkedIn Pinterest Email జబర్దస్త్ నటుడు, ప్రముఖ కమెడియన్ అవినాష్ ఇంట్లోనూ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. అవినాష్ తో పాటు అతని భార్య అనూజ, సోదరుడు అజయ్, ఇతర కుటుంబ సభ్యులు ఈ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు. Source link