Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తెలంగాణ»విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!
తెలంగాణ

విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!

.By .11 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
విధి రాతను ఎవరూ తప్పించుకోలేరు.. చోరికి వచ్చి విగతజీవిగా మారిన తండ్రీకొడుకులు..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మహబూబ్ నగర్ జిల్లాలో చోరీ యత్నం ఏకంగా తండ్రీకొడుకుల ప్రాణాలనే బలిగొంది. అర్ధరాత్రి వేళ ఓ సోలార్ విద్యుత్ ప్లాంట్‌లో చోరీ చేయడానికి వచ్చిన దుండగులు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌‌కు గురై అక్కడికక్కడే మృతి చెందడం కలకలం రేపింది.

మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం బోయిన్‌పల్లి గ్రామ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఊరు శివారులోని ప్రగతి సోలార్ ప్లాంట్‌లో అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి ప్రయత్నించారు. అందులో విద్యుత్ కేబుల్ వైర్లను చోరీ చేయడానికి వచ్చి ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు దొంగలు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఇటీవల సోలార్ ప్లాంటులో పలుమార్లు విద్యుత్ కేబుల్స్ చోరీకి గురి కావడంతో సోలార్ సంస్థ నిర్వాహకులు చుట్టూ రెండంచెల కంచె ఏర్పాటు చేశారు. అందులో రెండో అంచెలో ప్రత్యేకంగా విద్యుత్ సప్లై‌తో కంచె ఏర్పాటు చేశారు. ఇది గమనించని దుండగులు గత రాత్రి(సెప్టెంబర్ 10, మంగళవారం) ఔటర్ ఫెన్సింగ్ ని కట్ చేసి ఇన్నర్ ఫెన్సింగ్ లో ఉన్నా ఎలక్ట్రిక్ ఫెన్సింగ్ ని పట్టుకోగా షాక్ తగిలి అక్కడికి అక్కడే మరణించారు. ఘటనా స్థలంలో వైర్ కట్టర్లు, ఒక టవల్ లోపల రాళ్లు, గోనెసంచులు లభించాయి. వీరూ రాగి తీగ దొంగలించే ఉద్దేశంతో నే ఫెన్సింగ్ కట్ చేసి సోలార్ ప్లాంట్ లోపలికి వచ్చినట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మృతులు ఇద్దరు జోగుళాంబ గద్వాల్ జిల్లా ఇటిక్యాలకు చెందిన తండ్రి కొడుకులు బాలస్వామి(42), జయరాజ్(17)గా గుర్తించారు. మృతదేహాలను జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఇక, ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి పాల్పడానికి వచ్చిన వ్యక్తులు ఈ ఇద్దరేనా లేక మరికొంతమంది ఉన్నారా అని ఆరా తీస్తున్నారు. గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం బోలెరో వాహనంలో సుమారు 8మంది వచ్చినట్లు చెబుతున్నారు. అందులో ఒక మహిళా సైతం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మూగజీవిపై ఇంత ప్రేమా? మనుషుల లాగే కొండేంగకు అంత్యక్రియలు.. ఎక్కడో తెలుసా?

5 June 2026

ఆటోలో 15 మందా? పాతబస్తీలో డేంజర్ జర్నీ! | 15 Passengers in One Auto Dangerous Overloading Sparks Concern in Hyderabad’s Old City video tv9d

5 June 2026

24 అంతస్తులు.. 2,200 పడకలు.. దేశంలోనే టాప్ సర్కారు హాస్పిటల్ రెడీ | Warangal’s Mega Super Specialty Hospital Nears Completion, Set to Transform Healthcare in North Telangana video

5 June 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Andhra Pradesh oi-Chandrasekhar Rao Published: Saturday, June 6, 2026, 6:49 [IST] తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.…

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026

Bengaluru Hotel Businessman Donation To Ttd,హోటల్ వ్యాపారంలో భారీగా లాభాలు.. తిరుమల శ్రీవారికి బెంగళూరు భక్తుడి భారీ విరాళం – bengaluru devotee sri vinayaka enterprises md muniswamy narayana gowd donated rs 1 crore to ttd sv annaprasadam trust

6 June 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టీటీడీలో నూతన పథకం | Srivari Vaidya Seva Hits TTD Hospitals with Global Expert Access for Devotees World Class Medicare

6 June 2026

Vijayasai Reddy Praises Karnataka Cm Dk Shivakumar,కర్ణాటక సీఎం డీకే మంచి నిర్ణయం తీసుకున్నారు.. ఏపీ, తెలంగాణతో పాటుగా దేశమంతా అమలు చేయాలి: విజయసాయిరెడ్డి – former mp vijaya sai reddy praises karnataka cm dk shivakumar created a ministry of bangalore

6 June 2026

జూన్ 6 రాశిఫలాలు: ఆర్థిక విషయాల్లో వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి ఇలా..

6 June 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025554

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025508

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.