Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

7 February 2026

Vizianagaram: కస్టమర్ డాక్యూమెంట్స్ పోగొట్టిన SBI.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పు..

7 February 2026

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Beauty Care Tips: అమ్మమ్మ కాలం నాటి చిట్కా.. శనగపిండితో వీటిని కలిపి అప్లై చేయండి.. మెరిసే ముఖం మీ సొంతం
తాజా వార్తలు

Beauty Care Tips: అమ్మమ్మ కాలం నాటి చిట్కా.. శనగపిండితో వీటిని కలిపి అప్లై చేయండి.. మెరిసే ముఖం మీ సొంతం

.By .12 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Beauty Care Tips: అమ్మమ్మ కాలం నాటి చిట్కా.. శనగపిండితో వీటిని కలిపి అప్లై చేయండి.. మెరిసే ముఖం మీ సొంతం
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

మన అమ్మమ్మల చాలా కాలం నుంచి చర్మ సంరక్షణ కోసం శనగపిండిని ఉపయోగిస్తున్నారు. అందువల్ల ఇది స్కిన్ గ్లో కోసం చాలా నమ్మకమైన పదార్ధం. శనగ పిండి వలన చర్మానికి హాని కలిగే అవకాశం చాలా తక్కువ. శనగ పిండి చర్మానికి సహజమైన క్లెన్సర్ లాంటిది. ఇది చర్మంపై పేరుకుపోయిన మురికిని తొలగిస్తుంది. అదనపు నూనెను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. శనగ పిండి పేస్ట్ ని తయారు చేసుకుని అప్లై చేస్తే ముఖంతో పాటు చేతులు, కాళ్ళ చర్మం రంగుని మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉంటుంది. శనగ పిండి తక్షణ గ్లో కోసం కూడా ఉపయోగిస్తున్నారు.

శనగపిండిని కొన్ని పదార్థాలతో కలిపి చర్మానికి రాసుకుంటే మొటిమలు తగ్గడం, ఛాయను మెరుగుపరడమే కాదు సహజమైన మెరుపు కూడా సంతరించుకుంటుంది. కనుక తక్షణం గ్లో పొందడానికి శనగపిండిని ఏయే పదార్థాలతో కలపడంతో బెస్ట్ రిజల్ట్ వస్తాయో తెలుసుకుందాం.

తక్షణ గ్లో కోసం ఈ పదార్థాలతో కలిపిన శనగపిండిని అప్లై చేయండి..

ఇవి కూడా చదవండి

తక్షణ మెరుపు కోసం, బంగాళాదుంప రసం, చిటికెడు పసుపు, కలబంద జ్యూస్ , శనగ పిండిని కలిపి పేస్ట్ చేయండి. ఈ పేస్ట్‌ను మీ ముఖానికి అప్లై చేసి కనీసం 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఆపై చేతులతో మసాజ్ చేయడం ద్వారా శుభ్రం చేసుకోండి. దీంతో చర్మం బంగారు మెరుపుని సంతరించుకుంటుంది. వాస్తవానికి శనగ పిండి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. అయితే కలబంద చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. బంగాళదుంప రసం సహజ బ్లీచ్‌గా పనిచేస్తుంది. పసుపు గ్లోను పెంచుతుంది.

చర్మంలోని మృతకణాలు తొలగిపోయి గ్లో పెరగడం కోసం

చర్మంపై డెడ్ స్కిన్ సెల్స్ పేరుకున్నప్పుడు ముఖం డల్ గా కనిపించడం మొదలవుతుంది. కనుక దాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడం చాలా ముఖ్యం. దీని కోసం రెండు చెంచాల శనగ పిండిలో సమాన పరిమాణంలో పెరుగు, ఒక చెంచా తేనె, ఒక టీస్పూన్ కాఫీ కలపండి. ఈ మిశ్రాన్ని తీసుకుని వృత్తాకార కదలికలో సున్నితంగా మసాజ్ చేయడం ద్వారా ఈ మిశ్రమంతో ముఖాన్ని స్క్రబ్ చేయండి. కాఫీ చర్మం నుంచి చనిపోయిన చర్మ కణాలను తొలగించడం ద్వారా రంధ్రాలను శుభ్రపరుస్తుంది. పెరుగు, తేనె చర్మాన్ని హైడ్రేట్ చేస్తాయి.

ఈ విషయాలను గుర్తుంచుకోండి
చర్మం చాలా పొడిగా ఉంటే.. శనగపిండిని ఉపయోగించేటప్పుడు, పెరుగు లేదా కలబందను జోడించాలి. ఇక్కడ పేర్కొన్న స్కిన్ కేర్ ప్యాక్, స్క్రబ్‌ని వారానికోసారి అప్లై చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

7 February 2026

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

7 February 2026

ప్రేమకు భాష లేదు.. కానీ భావం ఉంది. ఆ భావాన్ని వ్యక్తపరచడానికి మాటల కంటే పూలే శక్తివంతమైనవి. అందుకే ప్రతి…

Vizianagaram: కస్టమర్ డాక్యూమెంట్స్ పోగొట్టిన SBI.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పు..

7 February 2026

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026

Dog Facts : కుక్కలు తలుపు దగ్గరే ఎందుకు పడుకుంటాయి?.. వీటి ప్రవర్తన వెనక అసలు కారణం ఇదే

7 February 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Rose Day: వాలెంటైన్స్ వీక్ రోజ్ డే తోనే ఎందుకు స్టార్ట్ అవుతుంది.. ఏ కలర్ గులాబీ ఎవరికి ఇవ్వాలో తెలుసా..?

7 February 2026

Vizianagaram: కస్టమర్ డాక్యూమెంట్స్ పోగొట్టిన SBI.. వినియోగదారుల ఫోరం కీలక తీర్పు..

7 February 2026

అండర్ 19 ప్రపంచకప్ విజేతలపై బీసీసీఐ కాసుల వర్షం.. భారత ఆటగాళ్లకు ఎన్ని కోట్లు ఇవ్వనుందంటే?

7 February 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.