Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026

Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంటి ఫలితాలు వస్తాయంటే?

15 January 2026

మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారా? వీడియో

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Andhra Pradesh Brothers Suicide In Varanasi,ఏపీకి చెందిన బ్రదర్స్ వారణాసిలో ఆత్మహత్య.. ఏప్రిల్‌లోనే మిస్సింగ్, సెల్ఫీ వీడియోతో! – two brothers from andhra pradesh were found dead in varanasi ashram
ఆంధ్రప్రదేశ్

Andhra Pradesh Brothers Suicide In Varanasi,ఏపీకి చెందిన బ్రదర్స్ వారణాసిలో ఆత్మహత్య.. ఏప్రిల్‌లోనే మిస్సింగ్, సెల్ఫీ వీడియోతో! – two brothers from andhra pradesh were found dead in varanasi ashram

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Andhra Pradesh Brothers Suicide In Varanasi,ఏపీకి చెందిన బ్రదర్స్ వారణాసిలో ఆత్మహత్య.. ఏప్రిల్‌లోనే మిస్సింగ్, సెల్ఫీ వీడియోతో! – two brothers from andhra pradesh were found dead in varanasi ashram
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్‌‌కు చెందిన ఇద్దరు యువకులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఆత్మహత్య చేసుకున్నారు. ఏలూరు జిల్లా నారాయణపురానికి చెందిన అన్నదమ్ములు లక్ష్మీనారాయణ, వినోద్ ఏప్రిల్‌లో ఇల్లు వదిలి వెళ్లిపోయారు. వీరు మే 12న తాము ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నట్లు వీడియోను రికార్డ్ చేసి స్నేహితులకు పంపించారు. అప్పటి నుంచి లక్ష్మీనారాయణ, వినోద్ కోసం గాలిస్తున్నారు. అయితే రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదుతో మే 16న చేబ్రోలు పోలీస్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు కూడా నమోదు చేశారు.ఈ క్రమంలో వారణాసి ప్రాంతంలోని భేల్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో.. మానసరోవర్‌ ప్రాంతంలో ఉన్న రామ్‌తారక్‌ ఆంధ్రా ఆశ్రమంలో వీరి గది నుంచి దుర్వాసన వచ్చింది. వెంటనే ఆశ్రమం సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తలుపులు తీయగా.. ఇద్దరు ఉరి వేసుకుని వేలాడుతున్నారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

లక్ష్మీనారాయణ, వినోద్ ఆగస్టు 28 నుంచి ఆశ్రమంలోని ఉన్నారని, తీర్థయాత్రల కోసం వచ్చినట్లు చెప్పారని ఆశ్రమం నిర్వాహకులు తెలిపారు. వీరు రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. అన్నదమ్ముల ఆత్మహత్యకు సంబంధించి ఓ సెల్ఫీ వీడియో కూడా బయటపడింది.క్రికెట్ బుకీ వేధింపుల వల్లనే ప్రాణాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తుల కారణంగా తాము ఆత్మహత్యకు పాల్పడ్డామంటూ వారి పేర్లతో సహా వీడియోలో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో ఆధారంగా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల నుంచి సమాచారం అందడతో.. మృతదేహాలను తీసుకొచ్చేందుకు బంధువులు వారణాసి వెళ్లారు. అంతేకాదు అన్నదమ్ములిద్దరు రియల్ ఎస్టేట్, ఫైనాన్స్ వ్యాపారం చేసేవారని.. ఇంటి నుంచి వెళ్లిపోయిన సమయంలో ఆర్థిక లావాదేవీల విషయంలో కొందరు బెదిరిస్తున్నట్లు చెప్పారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కేసును ఏపీకి బదిలీ చేసే అవకాశం ఉంది.. ఇప్పటికే మిస్సింగ్ కేసు నమోదు కావడంతో పాటుగా కొందరిపై వీరు ఆరోపణలు చేయడంతో.. వారణాసి నుంచి చేబ్రోలు పోలీసులకు కేసును బదిలీ చేసే అవకాశం ఉందంటున్నారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Madhurawada Gold Found Returned Gvmc Workers,రోడ్డుపై రూ.5లక్షల విలువైన బంగారం.. పారిశుద్ధ్య కార్మికులు ఏం చేశారంటే – vizag sanitation gvmc workers return rs 5 lakh worth of 4 tola gold find at madhurawada

15 January 2026

Andhra: కోనసీమ టు రాయలసీమ మనల్నెవడ్రా ఆపేది అన్నట్లు..!

15 January 2026

Village Ward Secretariat Employees Attendance,ఆ ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై లేట్‌గా వస్తే ఆ రోజు జీతం కట్.. – village ward secretariat sachivalaya employees must mark facial attendance on time otherwise their salary will be deducted

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026

జపాన్ ప్రస్తుతం తెలుగు సినిమాకు ఓ ప్రధాన విదేశీ మార్కెట్ గా రూపాంతరం చెందుతోంది. గతంలో ఉత్తర అమెరికా మాత్రమే…

Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంటి ఫలితాలు వస్తాయంటే?

15 January 2026

మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారా? వీడియో

15 January 2026

ఇదేం ప్రమోషన్‌.. హర్ట్ అవుతున్న ఆడియన్స్‌ వీడియో

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో

15 January 2026

Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంటి ఫలితాలు వస్తాయంటే?

15 January 2026

మలైకా మళ్లీ ప్రేమలో పడ్డారా? వీడియో

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.