ఆయిల్ స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్ తక్కువగా తింటే ఊబకాయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు. దీనిపతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కూరగాయలు, ధాన్యాలు, పండ్లు మొదలైన వాటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది. అయితే ఈ కింది 5 కూరగాయలు ప్రతిరోజూ తింటే బరువు సులువుగా తగ్గుతారు.