Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026

రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

15 January 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Tollywood: అప్పుడు క్యూట్‏గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ డోస్‏తో గత్తరలేపుతోందిగా.. డాక్టర్ కమ్ హీరోయిన్..
తాజా వార్తలు

Tollywood: అప్పుడు క్యూట్‏గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ డోస్‏తో గత్తరలేపుతోందిగా.. డాక్టర్ కమ్ హీరోయిన్..

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Tollywood: అప్పుడు క్యూట్‏గా ఉన్న చిన్నారి.. ఇప్పుడు గ్లామర్ డోస్‏తో గత్తరలేపుతోందిగా.. డాక్టర్ కమ్ హీరోయిన్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


Aishu

తెలుగు, తమిళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ముద్దుగుమ్మ. డాక్టర్ అయిన అమ్మాయి హీరోయిన్ అయ్యింది. అనుకోకుండా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తనే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మీ.

Aishu Fam

2017లో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ వెంటనే.. మలయాళం, తమిళం, తెలుగులో వరుస హిట్స్ అందుకుంది. ఎంబీబీఎస్‌ పూర్తి చేసి డాక్టర్‌ అయ్యాక సినిమాల్లోకి ఐశ్వర్య అడుగుపెట్టింది.

Aishu New

2014లో మోడలింగ్ రంగంలో యాక్టివ్‌గా ఉన్న ఐశ్వర్య 2017లో నందలవర నాడు నాడ్ ఒరు ఆవాలా సినిమాతో తన సినీ కెరీర్‌ని ప్రారంభించింది. ఆ తర్వాత మాయనది చిత్రంలో అపర్ణ పాత్రలో తనదైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

Aishu Photos

ఓటీటీలో విడుదలైన అమ్ము సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఒకప్పుడు వరసు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న ఐశ్వర్యకు ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. మట్టి కుస్తీ, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో నటించింది.

Aishu Pics

ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న ఐశ్వర్య.. తాజాగా షేర్ చేసిన ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు. సూప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న కొత్త ప్రాజెక్టులో ఎంపికైంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026

రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

15 January 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

శరీరంపై పుట్టుమచ్చలు సర్వసాధారణం. కొందరు వీటిని అందానికి చిహ్నంగా భావిస్తారు. మరికొందరికి ఇవి అసహ్యంగా మారుతాయి. ఒంటిపై కొత్త పుట్టుమచ్చలు…

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026

రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

15 January 2026

Tollywood:ముఖానికి ఇంత మేకప్పా? ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తుపట్టారా? ఎన్టీఆర్‌తోనూ సినిమా చేసింది

15 January 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

మీ ఒంటిపై కొత్త పుట్టు మచ్చలు పుట్టుకొస్తున్నాయా? జాగ్రత్త.. ఇది దేనికి సంకేతమో తెలుసా

15 January 2026

Viral Video: లీవ్ పెట్టి ఫిమేల్ కొలిగ్‌తో లైవ్ మ్యాచ్ చూడటానికి వెళ్లాడు.. కట్ చేస్తే..!

15 January 2026

రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

15 January 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.