Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ రూల్స్‌.. కేవలం రూ.15కే టోల్‌ ఛార్జ్‌!

24 June 2025

YS Jagan: జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

24 June 2025

Watermelon Seeds Benefits : గింజ గింజలో ఆరోగ్యం.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

24 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Top 5 SUV’s: సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న ఎస్‌యూవీలు.. పది లక్షల్లో పొందికైన కార్లు ఇవే..!
తాజా వార్తలు

Top 5 SUV’s: సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న ఎస్‌యూవీలు.. పది లక్షల్లో పొందికైన కార్లు ఇవే..!

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Top 5 SUV’s: సూపర్ స్మార్ట్ ఫీచర్స్‌తో ఆకర్షిస్తున్న ఎస్‌యూవీలు.. పది లక్షల్లో పొందికైన కార్లు ఇవే..!
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


హ్యుందాయ్ 2023లో ఎక్స్‌టర్‌తో సబ్‌కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలోకి ప్రవేశించింది. ఈ మైక్రో ఎస్‌యూవీ భారతీయ మార్కెట్‌లో అత్యంత డిమాండ్ ఉన్న వాహనాలలో ఒకటిగా ఉంది. ఎక్స్‌టర్ ఎస్‌ఎక్స్ వేరియంట్ నుంచి సన్‌రూఫ్‌ను అందిస్తుంది. దీని ధర రూ. 8.23 ​​లక్షలు. ఎస్ఎక్స్ నైట్, ఎస్ఎక్స్(ఓ), ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్, ఎస్ఎక్స్(ఓ) కనెక్ట్ నైట్ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. ఎక్స్‌టర్ 82 బీహెచ్‌పీ, 113.8 ఎన్ఎమ్ అవుట్‌పుట్‌తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

కియా సోనెట్ సన్‌రూఫ్ వేరియంట్స్ హెచ్‌టీఈ(ఓ) మోడల్‌తో అందుబాటులో ఉంటాయి. ఈ కారు ధర రూ. 8.29 లక్షలుగా ఉంది. ఈ కారు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ 82 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందిస్తుంది. ప్రత్యేకంగా 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌ ఈ కారు ప్రత్యేకతగా ఉంది.

టాటా పంచ్ సన్‌రూఫ్ వేరియంట్‌ రూ. 8.35 లక్షల ధరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఎంపికను కలిగి ఉన్న ఇతర వేరియంట్‌లలో అకాంప్లిష్డ్ డాజిల్ సన్‌రూఫ్, క్రియేటివ్ డీటీ ఎస్ఆర్ క్రియేటివ్ ఫ్లాగ్‌షిప్ డీటీ ఉన్నాయి. వీటి ధర వరుసగా రూ. 8.75 లక్షలు, రూ. 9.30 లక్షలు, రూ. 9.60 లక్షలుగా ఉన్నాయి. ఈ కారు 86.5 బీహెచ్‌పీ, 115 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తుంది. పంచ్ రెండు ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో వస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్‌తో పాటు ఏఎంటీ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది.

మహీంద్రా 3ఎక్స్ఓ టాప్ టైర్ మోడళ్లకు ప్రత్యేకమైన సింగిల్ ప్యానెల్, పనోరమిక్ సన్‌రూఫ్‌‌తో వస్తుంది. అలాగే ఎంఎక్స్ 2 ప్రో సింగిల్-ప్యానెల్ సన్‌రూఫ్‌ను కలిగి ఉంది. ఈ కారు ధర రూ.8.99 లక్షలుగా ఉంది. ఈ కారు 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 200 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ కారు 80 బీహెచ్‌పీ 1.2 లీటర్ టర్బోఛార్జ్‌డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది.

హ్యుందాయ్ వెన్యూ సన్‌రూఫ్‌తో కూడిన రెండు వేరియంట్‌లను అందిస్తుంది. ఎకనామిక్ ఎస్+ మోడల్ ధర రూ. 9.36 లక్షలు, ఎస్(ఓ)+ వేరియంట్ రూ. 9.99 లక్షలకు అందుబాటులో ఉంది. ఈ రెండు ట్రిమ్‌లు 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే 82 బీహెచ్‌పీ, 113 ఎన్ఎం టార్క్‌ను అందించే 1.2 లీటర్ ఇంజన్‌తో వస్తాయి.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ రూల్స్‌.. కేవలం రూ.15కే టోల్‌ ఛార్జ్‌!

24 June 2025

Watermelon Seeds Benefits : గింజ గింజలో ఆరోగ్యం.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

24 June 2025

Barley Water Health Benefits: బార్లీ నీళ్లు తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు.. కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ పరార్..!

24 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ రూల్స్‌.. కేవలం రూ.15కే టోల్‌ ఛార్జ్‌!

24 June 2025

దేశంలోని వాహనదారులకు శుభవార్త ఉంది. కేంద్ర రోడ్డు, రవాణా మంత్రి నితిన్ గడ్కరీ నిన్న జూన్ 18న ఒక పెద్ద…

YS Jagan: జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

24 June 2025

Watermelon Seeds Benefits : గింజ గింజలో ఆరోగ్యం.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

24 June 2025

Ap High Court On Anu Degree Results,కాలేజీలు తప్పు చేస్తే విద్యార్థుల్ని ఇబ్బంది పెట్టొద్దు.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు – andhra pradesh high court orders on guntur acharya nagarjuna university degree exams result

24 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

FASTag: వాహనదారులకు గుడ్‌న్యూస్‌.. దేశంలో కొత్త ఫాస్ట్‌ట్యాగ్‌ రూల్స్‌.. కేవలం రూ.15కే టోల్‌ ఛార్జ్‌!

24 June 2025

YS Jagan: జడ్‌ ప్లస్‌ ఏది.. మాజీ సీఎంకి ఆ మాత్రం సెక్యూరిటీ ఇవ్వరా?: వైసీపీ చీఫ్ జగన్ సంచలన ప్రకటన

24 June 2025

Watermelon Seeds Benefits : గింజ గింజలో ఆరోగ్యం.. అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు..

24 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.