Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»Bigg Boss 8 Telugu Promo 3: గేమ్ తక్కువ మాటలేక్కువ.. విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా.. పాపం నిఖిల్..
తాజా వార్తలు

Bigg Boss 8 Telugu Promo 3: గేమ్ తక్కువ మాటలేక్కువ.. విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా.. పాపం నిఖిల్..

.By .12 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Bigg Boss 8 Telugu Promo 3: గేమ్ తక్కువ మాటలేక్కువ.. విష్ణుప్రియను టార్గెట్ చేసిన సోనియా.. పాపం నిఖిల్..
Share
Facebook Twitter LinkedIn Pinterest Email

సోనియా ఆకుల.. ఇప్పుడు ఈ పేరు వింటేనే మండిపడుతున్నారు నెటిజన్స్. బిగ్‏బాస్ సీజన్ 8 ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు మాటలు తప్ప ఆట కనిపించడం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఎవరైనా మాట్లాడితే ఏడ్చేయడం.. లేదంటే విష్ణుప్రియపై పడి ఏడవడం మాత్రం చేస్తుందని.. సోనియా పై మండిపడుతున్నారు. ఇక హౌస్ లో ఆమె చేసిన పని కూడా అలాగే ఉందనుకోండి. నామినేషన్స్ సమయంలో విష్ణును దారుణంగా అవమానించింది సోనియా. అయినా విష్ణు ఏమాత్రం ఎమోషనల్ కాకుండా మాటకు మాట తిప్పికొట్టింది. ఆ తర్వాత జరిగిన స్విమ్మింగ్ ఫూల్ టాస్కులో సోనియా బొక్క బోర్లా పడిపోయింది. కానీ అదే టాస్కులో విష్ణు గెలిచి సత్తా చాటింది. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో తనకు సంబంధమే లేని విషయంలో తలదూర్చి మరీ విష్ణు పై మాటలతో రెచ్చిపోయింది సోనియా.

తాజాగా విడుదలైన ప్రోమోలో ఆరవ ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్‏బాస్. ఆ టాస్కు విలువ లక్ష రూపాయాలు. ఈ గేమ్ లో పోటీదారులు ఓ బాక్స్ లో నిలబడి కాళ్లకు సాక్స్ వేసుకోవాలి. ఎవరయితే చివరి వరకు సాక్స్ లు కాళ్లకు ఉండేలా చూసుకుంటారో వాళ్లే విజేతలు అని చెప్పేశారు. ఈ గేమ్ కు సంచాలక్ ప్రేరణ. ఇక ఈ గేమ్ లో పృథ్వీ, విష్ణు ప్రియ, అభయ్, మణికంఠ, నిఖిల్, నబీల్ పోటీపడ్డారు. ఈ గేమ్ మొదలైన కాసేపటికి లైన్ టచ్ చేయడంతో మణికంఠ, పృథ్వీ ఔట్ అంటూ సంచాలక్ ప్రేరణ చెప్పేసింది. ఆ తర్వాత విష్ణుప్రియను అభయ్ టచ్ చేశాడంటూ నైనిక టీమ్ అరవడంతో నేను చేయలేదు.. చేశానంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతా అంటూ అభయ్ అరిచాడు. కాసేపటికి విష్ణు ఔట్ అంటూ సోనియా స్టార్ట్ చేసింది. లేదు ఔట్ కాదంటూ విష్ణు వాదిస్తున్నప్పటికీ కాదు.. బయటకు రా.. మీ టీమ్ వాళ్లకు అడిగితే అబద్ధమే చెబుతారు కదా అంటూ రచ్చ స్టార్ట్ చేసింది.

ఇక ఆ తర్వాత అభయ్ కాలును తోసేసిందంటూ విష్ణును ఔట్ చేయగా.. నేను రానంటూ వాదించింది విష్ణు. ఇక సంచాలక్ ప్రేరణ కంటే ఎక్కువగా రెచ్చిపోయింది సోనియా. పక్కనే కాలు మీద కాలు వేసుకుని కూర్చొని.. ఔట్ అయ్యాక కూడా గ్రౌండ్ లో ఎందుకుంటావ్ బయటకు రా అంటూ అరిచింది. ఆ తర్వాత నబీల్ ఔట్ కాగా.. చివరగా అభయ్, నిఖిల్ మాత్రమే మిగిలారు. చివరకు నిఖిల్ కాలు మీద అభయ్ గట్టిగా తొక్కడంతో బాధతో విలవిలలాడిపోయాడు. ఇక ఎప్పటిలాగే ఈ ప్రోమోలోనూ విష్ణుప్రియను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది సోనియా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

Telangana oi-Jakki Mahesh Published: Monday, April 20, 2026, 20:38 [IST] జగిత్యాల రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది.…

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026

Video: నో డైట్.. నో జిమ్.. మూడు పూటల అన్నం తింటూనే సిక్స్ ప్యాక్.. ఈ కండల వీరుడి సీక్రెట్ తెలిస్తే వావ్ అనాల్సిందే..

20 April 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

జీవన్ రెడ్డికి కీలక పదవి: కేసీఆర్ సంచలన నిర్ణయం! | KCR Appoints Jeevan Reddy as BRS General Secretary, Big Responsibility for North Telangana Districts

20 April 2026

గ్యారెంటీ! ఒక్క రాత్రిలోనే పగిలిన మడమలు మాయం..ఇంట్లోనే ఖర్చు లేని వైద్యం..?

20 April 2026

Cinema : దెయ్యాల‌కే భ‌యం పుట్టించే వాళ్లు ఎదురైతే..? స‌రికొత్త ట్విస్ట్‌తో ఓం శాంతి డిస్కో శాంతి..

20 April 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025495

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025458

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.