Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Lord Shiva: వెండి శివలింగం ఇంట్లో ఉందా? ఈ ఫలితాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

17 December 2025

Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?

17 December 2025

Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‎కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?

17 December 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»తాజా వార్తలు»UP Rains: యూపీలో భారీ వర్షాలు 10 మంది మృతి, జనజీవనం అస్తవ్యస్తం.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
తాజా వార్తలు

UP Rains: యూపీలో భారీ వర్షాలు 10 మంది మృతి, జనజీవనం అస్తవ్యస్తం.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
UP Rains: యూపీలో భారీ వర్షాలు 10 మంది మృతి, జనజీవనం అస్తవ్యస్తం.. మరో 24 గంటల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిక
Share
Facebook Twitter LinkedIn Pinterest Email


ఉత్తరప్రదేశ్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. గత 24 గంటల్లో వర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో 10 మంది మరణించారు. మెయిన్‌పురి జిల్లాలో ఐదుగురు, జలౌన్, బండాలో ఇద్దరు, ఎటాలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. వాతావరణ శాఖ అధికారులు చెప్పిన ప్రకారం అవధ్, రోహిల్‌ఖండ్ ప్రాంతాల్లోని డజనుకు పైగా జిల్లాల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాదు 19 రాష్ట్రాల్లో పిడుగులు, బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేశారు.

రాష్ట్రంలో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా రాష్ట్ర రిలీఫ్ కమిషనర్ జిఎస్ నవీన్ కుమార్, అధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలపై 24 గంటల పర్యవేక్షణ కోసం ఫ్లడ్ పిఎసి, ఎస్‌డిఆర్‌ఎఫ్, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలను అవసరానికి అనుగుణంగా మోహరించారు. గత 24 గంటల్లో రాష్ట్రంలో సగటున 28.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని 75 జిల్లాల్లో 51 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైంది. హత్రాస్ జిల్లాలో అత్యధికంగా 185.1 మిమీ వర్షపాతం నమోదైంది. IMD ప్రకారం పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో శుక్రవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

యూపీలో ఒత్తిడి పెరిగి కురుస్తున్న భారీ వర్షాలు

ఉత్తరప్రదేశ్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలకు ఆ రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతాల్లోని ఒత్తిడే కారణం. వాతావరణ శాఖ ప్రకారం బుధవారం నైరుతి ఉత్తరప్రదేశ్.. పరిసర ప్రాంతాల్లో ఒత్తిడి ఉంది. ఇది గంటకు 10 కి.మీ వేగంతో తూర్పు-ఈశాన్య దిశగా కదిలి గురువారం మధ్య ఉత్తరప్రదేశ్‌లో షాజహాన్‌పూర్‌కు నైరుతి దిశలో 70 కి.మీ, హర్దోయ్‌కు పశ్చిమాన 90 కి.మీ, బరేలీకి దక్షిణంగా 100 కి.మీ, తూర్పు-దక్షిణంగా 130 కి.మీ -తూర్పు, ఆగ్రాకు తూర్పు-ఈశాన్యంగా 130 కి.మీలో ఉంది. ఇది తూర్పు-ఈశాన్య దిశగా కదులుతూ సెప్టెంబర్ 12న తన తీవ్రతను కొనసాగించి శుక్రవారం నుంచి క్రమంగా బలహీనపడే అవకాశం ఉంది. ఈ వ్యవస్థ ఢిల్లీ, లక్నోలో ఉన్న డాప్లర్ వాతావరణ రాడార్‌ల నిరంతర పర్యవేక్షణలో ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌, మీరట్‌, అమ్రోహా, షాజహాన్‌పూర్‌, సంభాల్‌, బదౌన్‌, బరేలీ, పిలిభిత్‌, బిజ్నోర్‌, మొరాదాబాద్‌, రాంపూర్‌, సిద్ధార్థనగర్‌, గోండా, బల్‌రాంపూర్‌, శ్రావస్తి, బహ్రైచ్‌, లఖింపూర్‌ ఖేరీ, సహారన్‌పూర్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆగ్రా, మథుర, హత్రాస్, ఎటా, కస్గంజ్, ఫిరోజాబాద్, అలీగఢ్‌లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Lord Shiva: వెండి శివలింగం ఇంట్లో ఉందా? ఈ ఫలితాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

17 December 2025

Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?

17 December 2025

Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‎కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?

17 December 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Lord Shiva: వెండి శివలింగం ఇంట్లో ఉందా? ఈ ఫలితాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

17 December 2025

వెండి అనేది శుక్రుడు చంద్రుడికి ప్రతీక. ఈ రెండు శుభ గ్రహాల శక్తిని వెండి శివలింగం తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.…

Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?

17 December 2025

Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‎కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?

17 December 2025

ఇప్పుడే కొనేయండి.. కొత్త సంవత్సరంలో వాయింపే

17 December 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Lord Shiva: వెండి శివలింగం ఇంట్లో ఉందా? ఈ ఫలితాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు..!

17 December 2025

Luxury Home Tour: రూ.5 కోట్ల ఖరీదైన ఇళ్లు..! లోపల ఎలా ఉందో చూస్తారా..?

17 December 2025

Yashasvi Jaiswal : సెంచరీ కొట్టి జట్టును గెలిపించిన స్టార్ బ్యాటర్..అసలు జైస్వాల్‎కి వచ్చిన ఆ జబ్బు ఏంటో తెలుసా ?

17 December 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025145
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.