Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ysrcp Suspended Nagari Kj Shanthi,వైసీపీ నుంచి కేజే దంపతులు సస్పెండ్.. అనుకున్నది సాధించిన రోజా, జగన్‌తో భేటీ తర్వాతి రోజే! – ysrcp suspends nagari party leaders kj shanthi and kj kumar
ఆంధ్రప్రదేశ్

Ysrcp Suspended Nagari Kj Shanthi,వైసీపీ నుంచి కేజే దంపతులు సస్పెండ్.. అనుకున్నది సాధించిన రోజా, జగన్‌తో భేటీ తర్వాతి రోజే! – ysrcp suspends nagari party leaders kj shanthi and kj kumar

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ysrcp Suspended Nagari Kj Shanthi,వైసీపీ నుంచి కేజే దంపతులు సస్పెండ్.. అనుకున్నది సాధించిన రోజా, జగన్‌తో భేటీ తర్వాతి రోజే! – ysrcp suspends nagari party leaders kj shanthi and kj kumar
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



Ysrcp Suspended Nagari Kj Shanthi Kumar: మాజీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రోజా అనుకున్నది సాధించారు.. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు.. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైఎస్సార్‌సీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి, మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కేజే శాంతిలను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ సిఫారసు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.’చిత్తూరు జిల్లా నగరి నియోజక వర్గానికి చెందిన కేజీ కుమార్‌ (రాష్ట్ర వైఎస్పార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కార్యదర్శి, కేజీ శాంతి (మాజీ ఈడిగ కార్పొరేషన్‌ ఛైర్ పర్సన్), వీరి కుటుంబ సభ్యులు పార్టీ సిద్ధాంతాలకు, పార్టీ ఆశయాలకు విరుద్ధంగా పనిచేస్తున్నారని స్థానిక నాయకుల ద్వారా జిల్లా పార్టీ కార్యాలయానికి వ్రాత పూర్వకమైన ఫిర్యాదు అందింది. వారిపై పేర్కొన్నఅభియోగాలు వాస్తవమని ధృవీకరిస్తూ కమశిక్షణ కమిటీ సిపార్సు చేసింది. ఈ మేరకు వారిని పార్టీ నుంచి తొలగిస్తూ, పార్టీ సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నాము. ఇక మీదట వారు ఎలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేసినా.. పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలియజేస్తున్నాను’అంటూ భరత్ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.

నగరి నియోజకవర్గంలో రోజాక, కేజే దంపతులకు మధ్య వార్ నడుస్తోంది. ఒకే పార్టీలో ఉన్నా సరే.. వేర్వేరుగా కార్యక్రమాలు చేపట్టేవారు. రెండు వర్గాల మధ్య నగరిలో గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కేజే దంపతులకు మరికొందరు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు కూడా మద్దతు తెలిపారు. నగరి నియోజకవర్గానికి సంబంధించిన ఎంపీపీ ఎన్నిక విషయంలో కూడా వివాదం నడిచింది.. మంత్రి రోజా తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టి.. తన వర్గానికి ఆ పదవి వచ్చేలా చేశారు. అప్పటి నుంచి ఈ వార్ మరింత ముదరింది. అయితే వైఎస్ జగన్ నగరి పర్యటనకు వచ్చిన సమయంలో కేజే శాంతి, రోజా చేతులు కలిపేందుకు ప్రయత్నించారు. కేజే శాంతి తిరస్కరించగా.. జగన్ మాత్రం ఒప్పుకోలేదు.. ఇద్దరి చేతులు కలిపారు. నగరి నియోజకవర్గంలో కలిసి పనిచేయాలని సూచించారు. అయినా సరే ఆ తర్వాత కూడా రెండు వర్గాల మధ్య వివాదాలు కొనసాగాయి.

ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో రోజా వ్యతిరేక వర్గం మొత్తం ఏకమైంది.. ఆమెకు టికెట్ ఇవ్వొద్దని అధినేత జగన్, పార్టీ పెద్దల్ని కోరారు. ఆమెకు టికెట్ ఇస్తే నగరిలో వైఎస్సార్‌సీపీ ఓడిపోతుందని చెప్పారు.. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ అధిష్టానం పలువురు నేతల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వీరంతా ఎన్నికల్లో రోజాకు వ్యతిరేకంగా పనిచేశారు. కేజీ కుమార్, శాంతి వర్గం కూడా అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఏపీ ఎన్నకల ఫలితాల తర్వాత మంత్రి రోజా నగరి నియోజకవర్గానికి రావడం తగ్గించేశారు. అయితే కొద్ది రోజులుగా మళ్లీ కనిపిస్తున్నారు.. అయితే గురువారం (సెప్టెంబర్ 12న) ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలతో కలిసి వైఎస్ జగన్‌ను కలిశారు. ఆ సమావేశం ముగిసిన మరుసటి రోజే కేజే దంపతులపై వేటు వ్యవహారం చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలపై కేజే దంపతులు స్పందించాల్సి ఉంది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Ap Tet Mandatory For Teachers Promotions,ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్.. పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు – andhra pradesh school education department orders on tet mandatory for teachers promotions

14 May 2026

Ap Govt Employees Work From Home,ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్.. వారికి మాత్రమేనా ? సీఎం చంద్రబాబు కీలక ప్రకటన – ap cm chandrababu naidu comments on work from home for government employees

14 May 2026

గడ్డి కోస్తుండగా రైతుకు కనిపించిన గూడు.. లోపల ఏముందా అని చూడగా..

14 May 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో…

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026

ప్రపంచంలోనే మోస్ట్ పవర్‌ఫుల్ సీక్రెట్ ఏజెన్సీలు ఇవే..! | secret Agency In world wide for Information Warfare which is for Roles, Capabilities And Global Impact

14 May 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

అదానీ గ్రూప్ ఉబెర్ భాగస్వామ్యం: భారత్‌లో తొలి డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం | ఉబెర్-అదానీ గ్రూప్ భాగస్వామ్యం: భారత్‌లో మొట్టమొదటి డేటా సెంటర్ ఏర్పాటు | Uber Adani Group First India Data Center

14 May 2026

కోసే కొద్ది పెరుగుతుంది.. ఇలా చేస్తే కట్టల కట్టల తోటకూర ఇంట్లోనే పండించొచ్చు.

14 May 2026

నార్త్, సౌత్.. రసవత్తరంగా దృశ్యంపై రగడ

14 May 2026
Most Popular

Watch Video: నడి రోడ్డుపై అడ్డం తిరిగిన భారీ పైతాన్.. ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి

4 October 2025509

తాత భూమి అమ్మితే.. మనవడిని చంపేశారు! మంచిగా ఉన్నట్లు నటిస్తూనే..

21 July 2025469

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.