Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025

Bananas Leaves: ఎక్కడ కనిపించినా వదలకండి.. అరటి ఆకుల్లోనే భోజనం చేయండి..ఎందుకంటే..

18 June 2025
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Car Taker Jobs In Japan,APSSDC: నిరుద్యోగ యువతకు బంపరాఫర్.. జపాన్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షకుపైనే.. – east godavari skill development corporation gives training to bsc nursing students for care taker jobs in japan
ఆంధ్రప్రదేశ్

Car Taker Jobs In Japan,APSSDC: నిరుద్యోగ యువతకు బంపరాఫర్.. జపాన్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షకుపైనే.. – east godavari skill development corporation gives training to bsc nursing students for care taker jobs in japan

.By .13 September 2024No Comments1 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Car Taker Jobs In Japan,APSSDC: నిరుద్యోగ యువతకు బంపరాఫర్.. జపాన్‌లో ఉద్యోగాలు.. జీతం రూ. లక్షకుపైనే.. – east godavari skill development corporation gives training to bsc nursing students for care taker jobs in japan
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



విదేశాల్లో ఉద్యోగాలు చేయాలనుకునేవారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్‌ఆర్ ఆధ్వర్యంలో జపాన్‌లోని ఆస్పత్రుల్లో కేర్‌టేకర్లుగా పనిచేసే అవకాశం కల్పిస్తున్నారు. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ చదివినవారు ఇందుకు అర్హులు. అలాగే వయసు 32 ఏళ్లలోపు ఉండాలి. ఆసక్తికలిగిన వారికి జపనీస్ భాషను కూడా నేర్పిస్తారు. జపనీస్ భాషను ఎన్5, ఎన్4, ఎన్3 స్థాయిల్లో నేర్పించి, జపాన్ దేశంలో కేర్‌టేకర్స్‌గా ఉద్యోగాలు కల్పించడం జరుగుతుందని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి కలిగిన యువతకు బెంగళూరులోని నావిస్ హెచ్‌ఆర్‌లో ఆరు నెలలపాటు ట్రైనింగ్ ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ ఆరునెలల శిక్షణ కోసం రూ.3.5 లక్షలు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. మొదటి విడతగా 50 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉటుందన్న నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి.. ఇందులో 25 వేల రూపాయలు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చెల్లిస్తుందని తెలిపారు. మిగతా 25 వేల రూపాయలు సదరు అభ్యర్థి చెల్లించాల్సి ఉంటుందన్నారు. మిగతా మూడు లక్షల రూపాయలను మూడు విడతల్లో చెల్లించాల్సి ఉంటుందని ప్రకటనలో తెలిపారు.

ఇక ట్రైనింగ్ పీరియడ్‌లో జపాన్ భాషను నేర్పుతారు. అనంతరం శిక్షణ పూర్తిచేసుకున్న వారికి జపాన్‌లో ఉద్యోగ అవకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, నావిస్ హెచ్ఎర్ పర్యవేక్షిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగం పొందిన వారికి జీతం నెలకు రూ.1,10,000 నుంచి రూ.1,40,000 వరకు ఉంటుందని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం.కొండలరావు ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 18వ తేదీ ఆఖరిరోజు కాగా.. ఆసక్తి కలిగిన వారు మరిన్ని వివరాలకు రాజమండ్రిలోని తూర్పుగోదావరి జిల్లా నైపుణ్యాభివృద్ధి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

మరోవైపు నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లాల వారీగా కార్యాలయాలు ఏర్పాటు చేసి యువతకు ట్రైనింగ్ అందిస్తూ ఉంటుంది. ఇటీవలే చిత్తూరు జిల్లా యువతకు కూడా అక్కడి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఇలాంటి అవకాశం కల్పించింది.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Tirupati Police Drone Technology,స్వర్ణముఖి నది ఒడ్డున.. చెట్ల పొదల మాటున.. పని కానిచ్చేద్దామనుకున్నారు కానీ..! – tirupati police use drone technology for crime control and drugs usage

18 June 2025

Andhra Weather: వర్షాలే.. వర్షాలు.. ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..

18 June 2025

YS Sharmila: ఫోన్ ట్యాపింగ్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు – apcc chief ys sharmila shocking comments on telangana phone tapping

18 June 2025
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

ఒకప్పుడు వృద్ధాప్యంలో వచ్చే అధిక రక్తపోటు సమస్య ఇప్పుడు యువకులు, మధ్య వయస్కులలో కూడా కనిపిస్తోంది. అటువంటి పరిస్థితిలో, బిపిని…

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025

Bananas Leaves: ఎక్కడ కనిపించినా వదలకండి.. అరటి ఆకుల్లోనే భోజనం చేయండి..ఎందుకంటే..

18 June 2025

పేలుళ్లతో దద్దరిల్లిన ఇరాన్ రాజధాని.. ఖమేనీ బంకర్ ప్రాంతంలో భీకర బాంబు దాడి!

18 June 2025
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

High BP: వామ్మో.. సడెన్‌గా మందులు మానేస్తున్నారా..? ఎంత డేంజరో తెలుసా..

18 June 2025

Ahmedabad AI Crash: రూ.4,091 కోట్లు.. భారీ బీమా క్లెయిమ్..! విమానం ఖరీదు కంటే రెండున్నర రేట్లు అదనంగా..

18 June 2025

Bananas Leaves: ఎక్కడ కనిపించినా వదలకండి.. అరటి ఆకుల్లోనే భోజనం చేయండి..ఎందుకంటే..

18 June 2025
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025166

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025139
© 2025 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.