Close Menu
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్

Subscribe to Updates

Get the latest creative news from FooBar about art, design and business.

What's Hot

Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత

7 March 2026

RBI: ఈ బ్యాంకుకు భారీ షాక్‌.. ఏకంగా లైసెన్స్‌నే రద్దు చేసిన ఆర్బీఐ..!

7 March 2026

సన్నగా ఉన్నవారు సేఫ్ అనుకుంటున్నారా? కొలెస్ట్రాల్ విషయంలో ఇది పెద్ద అపోహ..!

7 March 2026
Facebook X (Twitter) Instagram
Facebook X (Twitter) Instagram
SOUTHERN NEWSSOUTHERN NEWS
  • Home
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • ట్రెండింగ్
  • పాలిటిక్స్
  • వీడియో న్యూస్
SOUTHERN NEWSSOUTHERN NEWS
Home»ఆంధ్రప్రదేశ్»Ap Cabinet Meeting,Cabinet meeting: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ భేటీ.. వారందరికీ తీపికబురు! – andhra pradesh cabinet meeting will be held on september 18th in vijayawada
ఆంధ్రప్రదేశ్

Ap Cabinet Meeting,Cabinet meeting: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ భేటీ.. వారందరికీ తీపికబురు! – andhra pradesh cabinet meeting will be held on september 18th in vijayawada

.By .13 September 2024No Comments0 Views
Facebook Twitter Pinterest LinkedIn WhatsApp Reddit Tumblr Email
Ap Cabinet Meeting,Cabinet meeting: ఈ నెల 18న ఏపీ మంత్రివర్గ భేటీ.. వారందరికీ తీపికబురు! – andhra pradesh cabinet meeting will be held on september 18th in vijayawada
Share
Facebook Twitter LinkedIn Pinterest Email



ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం సెప్టెంబర్ 18న జరుగనుంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని ఒకటో నంబర్ బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ మంత్రివర్గ సమావేశంలో ఇటీవల సంభవించిన వరదల వలన కలిగిన నష్టం, ఆపరేషన్ బుడమేరుతో పాటుగా రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలో నిర్మాణాలు, నూతన మద్యం పాలసీపైనా మంత్రులతో చంద్రబాబు చర్చించనున్నట్లు తెలిసింది. ఇటీవల కురిసిన వర్షాలు, వరదల కారణంగా విజయవాడను వరదలు ముంచెత్తాయి. విజయవాడతో పాటుగా పలుజిల్లాల్లోనూ వరదలు తీవ్ర నష్టం మిగిల్చాయి. రూ.6882 కోట్లు నష్టం వాటిల్లినట్లు ఏపీ ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి నివేదిక పంపింది.ఈ నేపథ్యంలో వరదల వలన కలిగిన నష్టంతో పాటుగా వరద బాధితులకు సాయంపై ఏపీ కేబినెట్ చర్చించనున్నట్లు తెలిసింది. అలాగే కొత్త పింఛన్లపైనా కీలక నిర్ణయం తీసుకుంటారని సమాచారం. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అర్హులైన పలవురికి పింఛన్లు అందలేదని అప్పట్లో టీడీపీ నేతలు ఆరోపించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో అర్హులకు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. దరఖాస్తు ఎప్పటి నుంచి చేసుకోవాలనే విషయాలపై మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చే ఛాన్సుంది.

ఇక వీటితో పాటుగా నూతన మద్యం పాలసీపైనా ఏపీ మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. ఏపీలో ప్రస్తుతం అమల్లో ఉన్న మద్యం పాలసీ ఈ నెలాఖరుతో ముగియనుంది. కొత్త మద్యం పాలసీ రూపకల్పనపై ఇప్పటికే కేబినెట్ సబ్ కమిటీ భేటీ కూడా నిర్వహించింది. అలాగే అధికారులు సైతం వివిధ రాష్ట్రాలలో పర్యటించి నివేదిక తయారుచేశారు. ఆ నివేదికను ప్రభుత్వానికి కూడా అందించారు. ఈ నివేదికపై మంత్రివర్గ ఉపసంఘం సలహాలను కూడా స్వీకరించి.. ఏపీ నూతన మద్యం విధానం రూపొందించనున్నారు. దీనిపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమలు చేయనుంది. మరోవైపు మంత్రివర్గ సమావేశం నేపథ్యంలో చర్చించాల్సిన అంశాలను పంపాలని ఏపీ సీఎస్ అన్ని శాఖలను ఆదేశించారు.



Source link

Share. Facebook Twitter Pinterest LinkedIn Tumblr Telegram Email
.
  • Website

Related Posts

Anantha Babu Wife Lakshmi Durga Nbw,ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్.. భార్య లక్ష్మీదుర్గపై నాన్ బెయిలబుల్ వారెంట్.. – rajahmundry court issues non bailable warrant against anantha babu wife lakshmi durga in subramaniam murder case

7 March 2026

సస్పెండ్‌ అయిన ఉద్యోగి ఇంట్లో ఏసీబీ సోదాలు.. వణికిపోతున్న తోటి ఉద్యోగులు

7 March 2026

భార్యను ఎరగా వేసి.. వీడు చేసిన పని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..

7 March 2026
Leave A Reply Cancel Reply

Don't Miss
తాజా వార్తలు

Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత

7 March 2026

తెలంగాణలో మహిళల భద్రత, సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం…

RBI: ఈ బ్యాంకుకు భారీ షాక్‌.. ఏకంగా లైసెన్స్‌నే రద్దు చేసిన ఆర్బీఐ..!

7 March 2026

సన్నగా ఉన్నవారు సేఫ్ అనుకుంటున్నారా? కొలెస్ట్రాల్ విషయంలో ఇది పెద్ద అపోహ..!

7 March 2026

అప్పుడేమో అలా.. ఇప్పుడేమో ఇలా.. రాజకీయాల్లోకి వచ్చేసరికి తలపతి తీరు మారిపోయిందా..?

7 March 2026
Stay In Touch
  • Facebook
  • Twitter
  • Pinterest
  • Instagram
  • YouTube
  • Vimeo

Subscribe to Updates

Get the latest creative news from SmartMag about art & design.

About Us

SouthernNews delivers the latest automotive news and reviews, keeping you up-to-date with the car world. We bring you fresh insights and updates, tailored for enthusiasts and newcomers alike. Explore with us and stay informed

Facebook X (Twitter) Pinterest YouTube WhatsApp
Our Picks

Vijay Divorce Case: విజయ్‌పై మరో పిటిషన్‌ వేసిన భార్య సంగీత

7 March 2026

RBI: ఈ బ్యాంకుకు భారీ షాక్‌.. ఏకంగా లైసెన్స్‌నే రద్దు చేసిన ఆర్బీఐ..!

7 March 2026

సన్నగా ఉన్నవారు సేఫ్ అనుకుంటున్నారా? కొలెస్ట్రాల్ విషయంలో ఇది పెద్ద అపోహ..!

7 March 2026
Most Popular

Apsrtc Package For Maha Kumbh Mela,మహాకుంభమేళా వెళ్లే వారి కోసం ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ..7 రోజుల టూర్.. పూర్తి వివరాలివే! – east godavari kovvur depot apsrtc special package for prayagraj maha kumbh mela devotees

21 January 2025186

Akividu Digamarru National Highway 165,ఏపీలో మరో కొత్త నేషనల్ హైవే.. ఈ రూట్‌లో నాలుగు లైన్లుగా, ఈ జిల్లాల రూపురేఖలు మారిపోతాయి – all set for akividu digamarru national highway 165 four lane alignment

25 January 2025172

Athipattu Puttur Railway Line,AP New Railway line: ఏపీలో కొత్త రైల్వే లైన్.. రూట్ మ్యాప్ రెడీ.. స్టేషన్ల వివరాలివే! – officials prepare athipattu puttur railway line route map

4 January 2025146
© 2026 Southernnews. Designed by webwizards7.
  • Home
  • Buy Now

Type above and press Enter to search. Press Esc to cancel.